Jupiter Pancha Sloki In Telugu

॥ గురు పంచ శ్లోకి Telugu Lyrics ॥

ధేవానాంచా ఋషినాంచ గురుకాంచన సన్నీభం ।
భుద్ధిమంతం త్రిలోకేశం తం నామాంయహం బృహస్పతిం ॥ 1॥

పరాక్షమాలాం ధండం చ కమండలధరం విభుం ।
పుష్యరాగాంకితం పీఠం వరధాం భావయేత్ గురుం ॥ 2 ॥

అభీష్టవరధాం దేవం సర్వజ్జ్ఞం సురపూజితం ।
సర్వకార్యార్ధ సిద్ద్యర్ధం ప్రణమామి బృహస్పతిం సధా ॥ 3 ॥

అంగీరసాబ్ధసంజాత అంగీరసకులోధ్బవః ।
ఇంధ్రాధిదేవో దేవేశో దేవతాభిష్టధాయికః ॥ 4 ॥

బ్రహ్మపుత్రో బ్రహ్మణేశో బ్రహ్మవిధ్యావిశారధః ।
చతుర్భుజ సమన్వితం దేవం తం గురుం ప్రణమామ్యహమ్ ॥ 5 ॥

గమనిక:
పునర్వసు, పూర్వాభాధ్ర, విశాఖ నక్షత్ర జాతకులు మరియు గురుమహర్ధశ నడుస్తున్నవారు ఈ స్లికిని పఠీస్తే అన్ని శుభాలు కలుగును.

See Also  Vichakhnu Gita In Telugu