Madana Mohana Ashtakam In Telugu

॥ Madana Mohana Ashtakam Telugu Lyrics ॥

॥ మదనమోహనాష్టకమ్ ॥
జయ శఙ్ఖగదాధర నీలకలేవర పీతపటామ్బర దేహి పదమ్ ।
జయ చన్దనచర్చిత కుణ్డలమణ్డిత కౌస్తుభశోభిత దేహి పదమ్ ॥ ౧ ॥

జయ పఙ్కజలోచన మారవిమోహన పాపవిఖణ్డన దేహి పదమ్ ।
జయ వేణునినాదక రాసవిహారక వఙ్కిమ సున్దర దేహి పదమ్ ॥ ౨ ॥

జయ ధీరధురన్ధర అద్భుతసున్దర దైవతసేవిత దేహి పదమ్ ।
జయ విశ్వవిమోహన మానసమోహన సంస్థితికారణ దేహి పదమ్ ॥ ౩ ॥

జయ భక్తజనాశ్రయ నిత్యసుఖాలయ అన్తిమబాన్ధవ దేహి పదమ్ ।
జయ దుర్జనశాసన కేలిపరాయణ కాలియమర్దన దేహి పదమ్ ॥ ౪ ॥

జయ నిత్యనిరామయ దీనదయామయ చిన్మయ మాధవ దేహి పదమ్ ।
జయ పామరపావన ధర్మపరాయణ దానవసూదన దేహి పదమ్ ॥ ౫ ॥

జయ వేదవిదాంవర గోపవధూప్రియ వృన్దావనధన దేహి పదమ్ ।
జయ సత్యసనాతన దుర్గతిభఞ్జన సజ్జనరఞ్జన దేహి పదమ్ ॥ ౬ ॥

జయ సేవకవత్సల కరుణాసాగర వాఞ్ఛితపూరక దేహి పదమ్ ।
జయ పూతధరాతల దేవపరాత్పర సత్త్వగుణాకర దేహి పదమ్ ॥ ౭ ॥

జయ గోకులభూషణ కంసనిషూదన సాత్వతజీవన దేహి పదమ్ ।
జయ యోగపరాయణ సంసృతివారణ బ్రహ్మనిరఞ్జన దేహి పదమ్ ॥ ౮ ॥

॥ ఇతి శ్రీమదనమోహనాష్టకం సమ్పూర్ణమ్ ॥

– Chant Stotra in Other Languages –

Sri Vishnu Slokam » Madana Mohana Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  1000 Names Of Kakinya Ashtottara – Sahasranama In Telugu