Mahalaxmi Ashtakam In Telugu

॥ Mahalaxmy Ashtakam Telugu Lyrics ॥

॥ మహాలక్ష్మ్యష్టకమ్ ॥
ఇన్ద్ర ఉవాచ ।
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ।
శఙ్ఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ ౧ ॥

నమస్తే గరుడారూఢే కోలాసురభయఙ్కరి ।
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ ౨ ॥

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయఙ్కరి ।
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ ౩ ॥

సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని ।
మన్త్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ ౪ ॥ మన్త్రపూతే

ఆద్యన్తరహితే దేవి ఆద్యశక్తిమహేశ్వరి ।
యోగజే యోగసమ్భూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ ౫ ॥

స్థూలసూక్ష్మమహారౌద్రే మహాశక్తి మహోదరే ।
మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ ౬ ॥

పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి ।
పరమేశి జగన్మాతా మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ ౭ ॥

శ్వేతామ్బరధరే దేవి నానాలఙ్కారభూషితే ।
జగత్స్థితే జగన్మాతర్మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ ౮ ॥

ఫలశ్రుతి ।

మహాలక్ష్మ్యష్టకస్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః ।
సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ॥

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనమ్ ।
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః ॥

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనమ్ ।
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్న వరదా శుభా ॥

మహాలక్ష్మి నమోఽస్తు తే ।

॥ ఇతీన్ద్రకృతం మహాలక్ష్మ్యష్టకం సమ్పూర్ణమ్ ॥

శ్రీగణేశాయ నమః ॥

See Also  Shiva Sahasranama Stotram In Telugu

అథ మహాలక్ష్మ్యష్టకమ్ ।
ఇన్ద్ర ఉవాచ ।
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ।
శఙ్ఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తుతే ॥ ౧ ॥

నమస్తే గరుడారూఢే కోలాసురభయఙ్కరి ।
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తుతే ॥ ౨ ॥

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయఙ్కరి ।
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తుతే ॥ ౩ ॥

సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని ।
మన్త్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తుతే ॥ ౪ ॥ మన్త్రపూతే

ఆద్యన్తరహితే దేవి ఆద్యశక్తిమహేశ్వరి ।
యోగజే యోగసమ్భూతే మహాలక్ష్మి నమోఽస్తుతే ॥ ౫ ॥

స్థూలసూక్ష్మమహారౌద్రే మహాశక్తిమహోదరే ।
మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తుతే ॥ ౬ ॥

పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి ।
పరమేశి జగన్మాతర్మహాలక్ష్మి నమోఽస్తుతే ॥ ౭ ॥

శ్వేతామ్బరధరే దేవి నానాలఙ్కారభూషితే ।
జగత్స్థితే జగన్మాతర్మహాలక్ష్మి నమోఽస్తుతే ॥ ౮ ॥

మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః ।
సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ॥ ౯ ॥

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనమ్ ।
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః ॥ ౧౦ ॥

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనమ్ ।
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా ॥ ౧౧ ॥

॥ ఇతీన్ద్రకృతం శ్రీమహాలక్ష్మీస్తవమ్ ॥

– Chant Stotra in Other Languages –

Sri Lakshmi Devi Slokam » Mahalaxmi Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Sri Vallabha Ashtakam 1 In Gujarati