Meenakshi Stotram 2 In Telugu

॥ Minakshi Stotram 2 Telugu Lyrics ॥

॥ శ్రీమీనాక్షీస్తోత్రం 2 ॥

గౌరీం కాంచనపద్మినీతటగృహాం శ్రీసుందరేశప్రియాం
నీపారణ్యసువర్ణకందుకపరిక్రీడావిలోలామిమాం ।
శ్రీమత్పాండ్యకులాచలాగ్రవిలసద్రత్నప్రదీపాయితాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే ॥ 1 ॥

గౌరీం వేదకదంబకాననశుకీం శాస్త్రాటవీకేకినీం
వేదాంతాఖిలధర్మహేమనలినీహంసీం శివాం శాంభవీం ।
ఓంకారంబుజనీలమత్తమధుపాం మంత్రామ్రశాఖాంబికాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే ॥ 2 ॥

గౌరీం నూపురశోభితాంఘ్రికమలాం తూణోల్లసజ్జంఘికాం
రత్నాదర్శసమానజానుయుగలాం రంభానిభోరూద్వయాం ।
కాంచీబద్ధమనోజ్ఞపీనజఘనామావర్తనాభీహృదాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే ॥ 3 ॥

గౌరీం వ్యోమసమానమధ్యమయుతాముత్తుంగవక్షోరుహాం
వీణామంజులశారీకాన్వితకరాం శంఖాభకంఠోజ్జ్వలాం ।
రాకాచంద్రసమానచారువదనాం రోలమ్వనీలాలకాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే ॥ 4 ॥

గౌరీం మంజులమీననేత్రయుగలాం కోదండసుభ్రూలతాం
బింబోష్ఠీం స్మితకుందదంతరుచిరాం చాంపేయనాసోజ్జ్వలాం ।
అర్ధేందుప్రతిబింబఫాలరుచిరామాదర్శగండస్థలాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే ॥ 5 ॥

గౌరీం కుంకుమపంకలేపితలసద్వక్షోజకుంభోజ్జ్వలాం
కస్తూరీతిలకాలకాం మలయజాం గంధోలసత్కంధరాం ।
లాక్షాకర్దమశోభిపాదయుగలాం సిందూరసీమంతినీం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే ॥ 6 ॥

గౌరీం చంపకమల్లికాసుకుసుమైః పున్నాగసౌగంధికా-
ద్రోణేందీవరకుందజాతివకులైరాబద్ధచూలీయుతాం ।
మందారారుణపద్మకేతకదలశ్రేణీలసద్వేణికాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే ॥ 5 ॥

॥ ఇతి శ్రీమీనాక్షీస్తోత్రం సంపూర్ణం ॥

– Chant Stotra in Other Languages –

Meenakshi Amman Stotram 2 in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil

See Also  Sree Lalita Astottara Shatanamavali In Telugu And English