Navaratnamalika In Telugu

॥ Navaratna Malika Telugu Lyrics ॥

॥ నవరత్నమాలికా ॥
హారనూపురకిరీటకుండలవిభూషితావయవశోభినీం
కారణేశవరమౌలికోటిపరికల్ప్యమానపదపీఠికామ్ ।
కాలకాలఫణిపాశబాణధనురంకుశామరుణమేఖలాం
ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతామ్ ॥ ౧ ॥

గంధసారఘనసారచారునవనాగవల్లిరసవాసినీం
సాంధ్యరాగమధురాధరాభరణసుందరాననశుచిస్మితామ్ ।
మంధరాయతవిలోచనామమలబాలచంద్రకృతశేఖరీం
ఇందిరారమణసోదరీం మనసి భావయామి పరదేవతామ్ ॥ ౨ ॥

స్మేరచారుముఖమండలాం విమలగండలంబిమణిమండలాం
హారదామపరిశోభమానకుచభారభీరుతనుమధ్యమామ్ ।
వీరగర్వహరనూపురాం వివిధకారణేశవరపీఠికాం
మారవైరిసహచారిణీం మనసి భావయామి పరదేవతామ్ ॥ ౩ ॥

భూరిభారధరకుండలీంద్రమణిబద్ధభూవలయపీఠికాం
వారిరాశిమణిమేఖలావలయవహ్నిమండలశరీరిణీమ్ ।
వారిసారవహకుండలాం గగనశేఖరీం చ పరమాత్మికాం
చారుచంద్రవిలోచనాం మనసి భావయామి పరదేవతామ్ ॥ ౪ ॥

కుండలత్రివిధకోణమండలవిహారషడ్దలసముల్లస-
త్పుండరీకముఖభేదినీం చ ప్రచండభానుభాసముజ్జ్వలామ్ ।
మండలేందుపరివాహితామృతతరంగిణీమరుణరూపిణీం
మండలాంతమణిదీపికాం మనసి భావయామి పరదేవతామ్ ॥ ౫ ॥

వారణాననమయూరవాహముఖదాహవారణపయోధరాం
చారణాదిసురసుందరీచికురశేకరీకృతపదాంబుజామ్ ।
కారణాధిపతిపంచకప్రకృతికారణప్రథమమాతృకాం
వారణాంతముఖపారణాం మనసి భావయామి పరదేవతామ్ ॥ ౬ ॥

పద్మకాంతిపదపాణిపల్లవపయోధరాననసరోరుహాం
పద్మరాగమణిమేఖలావలయనీవిశోభితనితంబినీమ్ ।
పద్మసంభవసదాశివాంతమయపంచరత్నపదపీఠికాం
పద్మినీం ప్రణవరూపిణీం మనసి భావయామి పరదేవతామ్ ॥ ౭ ॥

ఆగమప్రణవపీఠికామమలవర్ణమంగళశరీరిణీం
ఆగమావయవశోభినీమఖిలవేదసారకృతశేఖరీమ్ ।
మూలమంత్రముఖమండలాం ముదితనాదబిందునవయౌవనాం
మాతృకాం త్రిపురసుందరీం మనసి భావయామి పరదేవతామ్ ॥ ౮ ॥

కాలికాతిమిరకుంతలాంతఘనభృంగమంగళవిరాజినీం
చూలికాశిఖరమాలికావలయమల్లికాసురభిసౌరభామ్ ।
వాలికామధురగండమండలమనోహరాననసరోరుహాం
కాలికామఖిలనాయికాం మనసి భావయామి పరదేవతామ్ ॥ ౯ ॥

నిత్యమేవ నియమేన జల్పతాం – భుక్తిముక్తిఫలదామభీష్టదామ్ ।
శంకరేణ రచితాం సదా జపేన్నామరత్ననవరత్నమాలికామ్ ॥ ౧౦ ॥

– Chant Stotra in Other Languages –

Navaratnamalika in EnglishSanskritKannada – Telugu – Tamil

See Also  Sri Chandikashtakam In Tamil