Shonadrinatha Ashtakam In Telugu

॥ Shonadri Natha Ashtakam Telugu Lyrics ॥

॥ శోణాద్రినాథాష్టకమ్ ॥

శివాయ రుద్రాయ శివార్చితాయ మహానుభావాయ మహేశ్వరాయ ।
సోమాయ సూక్ష్మాయ సురేశ్వరాయ శోణాద్రినాథాయ నమఃశివాయ ॥ ౧ ॥

దిక్పాలనాథాయ విభావనాయ చన్ద్రార్ధచూడాయ సనాతనాయ ।
సంసారదుఃఖార్ణవతారణాయ శోణాద్రినాథాయ నమఃశివాయ ॥ ౨ ॥

జగన్నివాసాయ జగద్ధితాయ సేనానినాథాయ జయప్రదాయ ।
పూర్ణాయ పుణ్యాయ పురాతనాయ శోణాద్రినాథాయ నమఃశివాయ ॥ ౩ ॥

వాగీశవన్ద్యాయ వరప్రదాయ ఉమార్ధదేహాయ గణేశ్వరాయ ।
చన్ద్రార్కవైశ్వానరలోచనాయ శోణాద్రినాథాయ నమఃశివాయ ॥ ౪ ॥

రథాధిరూఢాయ రసాధరాయ వేదాశ్వయుక్తాయ విధిస్తుతాయ ।
చన్ద్రార్కచక్రాయ శశిప్రభాయ శోణాద్రినాథాయ నమఃశివాయ ॥ ౫ ॥

విరిఞ్చిసారథ్యవిరాజితాయ గిరీన్ద్రచాపాయ గిరీశ్వరాయ ।
ఫాలాగ్నినేత్రాయ ఫణీశ్వరాయ శోణాద్రినాథాయ నమఃశివాయ ॥ ౬ ॥

గోవిన్దబాణాయ గుణత్రయాయ విశ్వస్య నాథాయ వృషధ్వజాయ ।
పురస్య విధ్వంసనదీక్షితాయ శోణాద్రినాథాయ నమఃశివాయ ॥ ౭ ॥

జరాదివర్జ్యాయ జటాధరాయ అచిన్త్యరూపాయ హరిప్రియాయ ।
భక్తస్య పాపౌఘవినాశనాయ శోణాద్రినాథాయ నమఃశివాయ ॥ ౮ ॥

స్తుతిం శోణాచలేశస్య పఠతాం సర్వసిద్ధిదమ్ ।
సర్వసమ్పత్ప్రదం పుంసాం సేవన్తాం సర్వతో జనాః ॥ ౯ ॥

॥ శుభమస్తు ॥

– Chant Stotra in Other Languages –

Shonadrinatha Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Teekshna Danshtra Kalabhairava Ashtakam In Telugu