Siddha Kunjika Stotram In Telugu

॥ Siddha Kunjika Stotram Telugu Lyrics ॥

॥ సిద్ధకుంజికా స్తోత్రం ॥
ఓం అస్య శ్రీకుంజికాస్తోత్రమంత్రస్య సదాశివ ఋషిః, అనుష్టుప్ ఛందః,
శ్రీత్రిగుణాత్మికా దేవతా, ఓం ఐం బీజం, ఓం హ్రీం శక్తిః, ఓం క్లీం కీలకమ్,
మమ సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః ।

శివ ఉవాచ –
శృణు దేవి ప్రవక్ష్యామి కుంజికాస్తోత్రముత్తమమ్ ।
యేన మంత్రప్రభావేణ చండీజాపః శుభో భవేత్ ॥ ౧ ॥

న కవచం నార్గలాస్తోత్రం కీలకం న రహస్యకమ్ ।
న సూక్తం నాపి ధ్యానం చ న న్యాసో న చ వార్చనమ్ ॥ ౨ ॥

కుంజికాపాఠమాత్రేణ దుర్గాపాఠఫలం లభేత్ ।
అతి గుహ్యతరం దేవి దేవానామపి దుర్లభమ్ ॥ ౩ ॥

గోపనీయం ప్రయత్నేన స్వయోనిరివ పార్వతి ।
మారణం మోహనం వశ్యం స్తంభనోచ్చాటనాదికమ్ ।
పాఠమాత్రేణ సంసిద్ధ్యేత్ కుంజికాస్తోత్రముత్తమమ్ ॥ ౪ ॥

అథ మంత్రః ।
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ।
ఓం గ్లౌం హుం క్లీం జూం సః జ్వాలయ జ్వాలయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల
ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే జ్వల హం సం లం క్షం ఫట్ స్వాహా ॥ ౫ ॥
ఇతి మంత్రః ।

నమస్తే రుద్రరూపిణ్యై నమస్తే మధుమర్దిని ।
నమః కైటభహారిణ్యై నమస్తే మహిషార్దిని ॥ ౬ ॥

See Also  1000 Names Of Sri Uchchishta Ganapati – Sahasranama In Telugu

నమస్తే శుంభహంత్ర్యై చ నిశుంభాసురఘాతిని ।
జాగ్రతం హి మహాదేవి జపం సిద్ధం కురుష్వ మే ॥ ౭ ॥

ఐంకారీ సృష్టిరూపాయై హ్రీంకారీ ప్రతిపాలికా ।
క్లీంకారీ కామరూపిణ్యై బీజరూపే నమోఽస్తు తే ॥ ౮ ॥

చాముండా చండఘాతీ చ యైకారీ వరదాయినీ ।
విచ్చే చాభయదా నిత్యం నమస్తే మంత్రరూపిణి ॥ ౯ ॥

ధాం ధీం ధూం ధూర్జటేః పత్నీ వాం వీం వూం వాగధీశ్వరీ ।
క్రాం క్రీం క్రూం కాలికా దేవి శాం శీం శూం మే శుభం కురు ॥ ౧౦ ॥

హుం హుం హుంకారరూపిణ్యై జం జం జం జంభనాదినీ ।
భ్రాం భ్రీం భ్రూం భైరవీ భద్రే భవాన్యై తే నమో నమః ॥ ౧౧ ॥

అం కం చం టం తం పం యం శం వీం దుం ఐం వీం హం క్షం ।
ధిజాగ్రం ధిజాగ్రం త్రోటయ త్రోటయ దీప్తం కురు కురు స్వాహా ॥ ౧౨ ॥

పాం పీం పూం పార్వతీ పూర్ణా ఖాం ఖీం ఖూం ఖేచరీ తథా ।
సాం సీం సూం సప్తశతీ దేవ్యా మంత్రసిద్ధిం కురుష్వ మే ॥ ౧౩ ॥

కుంజికాయై నమో నమః ।

ఇదం తు కుంజికాస్తోత్రం మంత్రజాగర్తిహేతవే ।
అభక్తే నైవ దాతవ్యం గోపితం రక్ష పార్వతి ॥ ౧౪ ॥

See Also  Takkuvemi Manaku In Telugu – Sri Ramadasu Keerthanalu

యస్తు కుంజికయా దేవి హీనాం సప్తశతీం పఠేత్ ।
న తస్య జాయతే సిద్ధిరరణ్యే రోదనం యథా ॥ ౧౫ ॥

ఇతి శ్రీరుద్రయామలే గౌరీతంత్రే శివపార్వతీసంవాదే కుంజికాస్తోత్రం సంపూర్ణమ్ ।

– Chant Stotra in Other Languages –

Siddha Kunjika Stotram in EnglishSanskritKannada – Telugu – Tamil