Sree Ramaashtottara Sata Nama Stotram In Telugu

॥ Sri Rama Ashtottara Shatanama Stotram Telugu Lyrics ॥

॥ శ్రీ రామ అష్టోత్తర శతనామస్తోత్రమ్ ॥

శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః ।
రాజీవలోచనః శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః ॥ 1 ॥

జానకీవల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః ।
విశ్వామిత్రప్రియో దాంతః శరణత్రాణతత్పరః ॥ 2 ॥

వాలిప్రమథనో వాగ్మీ సత్యవాక్ సత్యవిక్రమః ।
సత్యవ్రతో వ్రతధరః సదా హనుమదాశ్రిత: ॥ 3 ॥

కౌసల్యేయః ఖరధ్వంసీ విరాధవధపండితః ।
విభీషణపరిత్రాతా హరకోదండఖండనః ॥ 4 ॥

సప్తతాలప్రభేత్తా చ దశగ్రీవశిరోహరః ।
జామదగ్వ్యమహాదర్పదలనస్తాటకాంతకః ॥ 5 ॥

వేదాంతసారో వేదాత్మా భవరోగస్య భేషజమ్ ।
దూషణత్రిశిరోహంతా త్రిమూర్తిస్త్రిగుణాత్మకః ॥ 6 ॥

త్రివిక్రమస్త్రిలోకాత్మా పుణ్యచారిత్రకీర్తనః ।
త్రిలోకరక్షకో ధన్వీ దండకారణ్యకర్షణః ॥ 7 ॥

అహల్యాశాపశమనః పితృభక్తో వరప్రదః ।
జితేంద్రియో జితక్రోధో జితావద్యో జగద్గురుః ॥ 8 ॥

ఋక్షవానరసంఘాతీ చిత్రకూటసమాశ్రయః ।
జయంతత్రాణవరదః సుమిత్రాపుత్రసేవితః ॥ 9 ॥

సర్వదేవాధిదేవశ్చమృతవానరజీవనః ।
మాయామారీచహంతా చ మహాదేవో మహాభుజః ॥ 10 ॥

సర్వదేవస్తుతః సౌమ్యో బ్రహ్మణ్యో మునిసంస్తుతః ।
మహాయోగీ మహోదారః సుగ్రీవేప్సితరాజ్యదః ॥ 11 ॥

సర్వపుణ్యాధికఫలః స్మృతసర్వాఘనాశనః ।
ఆదిపురుషః పరమపురుషో మహాపురుష ఏవ చ ॥ 12 ॥

పుణ్యోదయో దయాసారః పురాణపురుషోత్తమః ।
స్మితవక్త్రో మితాభాషీ పూర్వభాషీ చ రాఘవః ॥ 13 ॥

అనంతగుణగంభీరో ధీరోదాత్తగుణోత్తమః ।
మాయామానుషచారిత్రో మహాదేవాదిపూజితః ॥ 14 ॥

సేతుకృజ్జితవారాశిః సర్వతీర్థమయో హరిః ।
శ్యామాంగః సుందరః శూరః పీతవాసా ధనుర్ధరః ॥ 15 ॥

See Also  1000 Names Of Srirama – Sahasranama Stotram In Telugu

సర్వయఙ్ఞాధిపో యజ్వా జరామరణవర్జితః ।
విభీషణప్రతిష్ఠాతా సర్వాపగుణవర్జితః ॥ 16 ॥

పరమాత్మా పరం బ్రహ్మ సచ్చిదానందవిగ్రహః ।
పరంజ్యోతిః పరంధామ పరాకాశః పరాత్పరః ।
పరేశః పారగః పారః సర్వదేవాత్మకః పరః ॥ 17 ॥

శ్రీరామాష్టోత్తరశతం భవతాపనివారకమ్ ।
సంపత్కరం త్రిసంధ్యాసు పఠతాం భక్తిపూర్వకమ్ ॥ 18 ॥

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే ।
రఘునాథాయ నాథాయ సీతాయాఃపతయే నమః ॥ 19 ॥

॥ ఇతి శ్రీస్కందపుఆణే శ్రీరామ అష్టోత్తర శతనామస్తోత్రమ్ ॥

– Chant Stotra in Other Languages –

Sree Ramaashtottara Sata Nama Stotram in SanskritEnglishBengaliKannadaMalayalam । Telugu – Tamil