Sri Angaraka (Mangal) Stotram In Telugu

॥ Angaraka (Mangal) Stotram Telugu Lyrics ॥

॥ శ్రీ అంగారక స్తోత్రం ॥
అంగారకః శక్తిధరో లోహితాంగో ధరాసుతః ।
కుమారో మంగలో భౌమో మహాకాయో ధనప్రదః ॥ ౧ ॥

ఋణహర్తా దృష్టికర్తా రోగకృద్రోగనాశనః ।
విద్యుత్ప్రభో వ్రణకరః కామదో ధనహృత్ కుజః ॥ ౨ ॥

సామగానప్రియో రక్తవస్త్రో రక్తాయతేక్షణః ।
లోహితో రక్తవర్ణశ్చ సర్వకర్మావబోధకః ॥ ౩ ॥

రక్తమాల్యధరో హేమకుండలీ గ్రహనాయకః ।
నామాన్యేతాని భౌమస్య యః పఠేత్సతతం నరః ॥ ౪ ॥

ఋణం తస్య చ దౌర్భాగ్యం దారిద్ర్యం చ వినశ్యతి ।
ధనం ప్రాప్నోతి విపులం స్త్రియం చైవ మనోరమామ్ ॥ ౫ ॥

వంశోద్ద్యోతకరం పుత్రం లభతే నాత్ర సంశయః ।
యోఽర్చయేదహ్ని భౌమస్య మంగలం బహుపుష్పకైః ॥ ౬ ॥

సర్వా నశ్యతి పీడా చ తస్య గ్రహకృతా ధ్రువమ్ ॥ ౭ ॥

– Chant Stotra in Other Languages –

Sri Angaraka (Mangal) Stotram in EnglishSanskritKannada – Telugu – Tamil

See Also  Abhilasha Ashtakam In Telugu