Sri Balalila Ashtakam In Telugu

॥ Sri Balalila Ashtakam Telugu Lyrics ॥

॥ శ్రీబాలలీలాష్టకమ్ ॥
(భక్తసుఖదమఞ్జరీ గ్రన్థాత్)
భజ విఠ్ఠలబాలం గోకులపాలం రసికరసాలం దేహధరమ్ ।
భజ రుక్యిణిగోదం పరమవినోదం ప్రకటప్రమోదం మోహకరమ్ ॥ ౧ ॥

భజ సున్దరవక్త్రం బాలచరిత్రం పరమపవిత్రం మనహారి ।
భజ జయరసరూపం గోకులభూపం పరమానూపం సుఖకారి ॥ ౨ ॥

జయ మఙ్గల మఙ్గల సహజ సుమఙ్గల దురిత‍అమఙ్గల జనత్రాతా ।
జయ ఆనన్దకారక బహుసుఖదాయక ఈక్షణసాయకరసదాతా ॥ ౩ ॥

భజ కణ్డాభరణం పరమసువరణం అఙ్గదధరణం రుచికర్తా ।
భజ లీలాకరణం బహురసభరణం ఆధిసుహరణం భయహర్తా ॥ ౪ ॥

భజ లీలాలలితం సుఫలం ఫలితం కామసుదలితం జయకారీ
జయ శ్రీవల్లభ క్రీడారసభర కామయుద్ధకరవపుధారీ ॥ ౫ ॥

భజ రుచిరం బాలం ప్రీతిప్రపాలం నయనసుచాలం శయనకరమ్ ।
భజ పూరణవరణం భక్తాభరణం శిశుతనుధరణం సిద్ధివరమ్ ॥ ౬ ॥

భజ క్రీడాలోలం కేలికలోలం అర్ధసుబోలం పూర్ణఫలమ్ ।
జయ ఉత్సవకారక తాపనివారక లీలాస్మారక యశ అమలమ్ ॥ ౭ ॥

భజ పూర్ణానన్దం ఆనన్దకన్దం రమితసుఛన్దం పరసిన్ధుమ్ ।
జయ అనురక్తం భక్తసంయుక్తం అవ్యక్తం హరిదాసవిభుమ్ ॥ ౮ ॥

ఇతి శ్రీబాలలీలాష్టకం సమ్పూర్ణమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Balalila Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Sri Vrinda Devi Ashtakam In Kannada