Sri Bhavasodarya Ashtakam In Telugu

॥ Sri Bhavasodarya Ashtakam Telugu Lyrics ॥

॥ శ్రీభవసోదర్యష్టకమ్ ॥
భజతాం కల్పలతికా భవభీతివిభఞ్జనీ ।
భ్రమరాభకచా భూయాద్భవ్యాయ భవసోదరీ ॥ ౧ ॥

కరనిర్జితపాథోజా శరదభ్రనిభామ్బరా ।
వరదానరతా భూయాద్భవ్యాయ భవసోదరీ ॥ ౨ ॥

కామ్యా పయోజజనుషా నమ్యా సురవరైర్ముహుః ।
రభ్యాబ్జవసతిర్భూయాద్భవ్యాయ భవసోదరీ ॥ ౩ ॥

కృష్ణాదిసురసంసేవ్యా కృతాన్తభయనాశినీ ।
కృపార్ద్రహృదయా భూయాద్భవ్యాయ భవసోదరీ ॥ ౪ ॥

మేనకాదిసమారాధ్యా శౌనకాదిమునిస్తుతా ।
కనకాభతనుర్భూయాద్భవ్యాయ భవసోదరీ ॥ ౫ ॥

వరదా పదనమ్రేభ్యః పారదా భవవారిధేః ।
నీరదాభకచా భూయాద్భవ్యాయ భవసోదరీ ॥ ౬ ॥

వినతాఘహారా శీఘ్రం వినతాతనయార్చితా ।
పీనతాయుక్కుచా భూయాద్భవ్యాయ భవసోదరీ ॥ ౭ ॥

వీణాలసతపాణిపద్మా కాణాదముఖశాస్త్రదా ।
ఏణాఙ్కశిశుభృద్భూయాద్భవ్యాయ భవసోదరీ ॥ ౮ ॥

అష్టకం భవసోదర్యాః కష్టనాశకరం ద్రుతమ్ ।
ఇష్టదం సమ్పఠఞ్ఛీఘ్రమష్టసిద్ధీరవాప్నుయాత్ ॥ ౯ ॥

ఇతి శృఙ్గేరి శ్రీజగద్గురు శ్రీసచ్చిదానన్దశివాభినవనృసింహ-
భారతీస్వామిభిః విరచితం శ్రీభవసోదర్యష్టకం సమ్పూర్ణమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Bhavasodarya Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  1000 Names Of Sri Hariharaputra In Telugu