Sri Bhujanga Prayata Ashtakam In Telugu

॥ Sri Bhujanga Prayata Ashtakam Telugu Lyrics ॥

॥ శ్రీభుజఙ్గప్రయాతాష్టకమ్ ॥
సదా గోపికామణ్డలే రాజమానం లసన్నృత్యబన్ధాదిలీలానిదానమ్ ।
గలద్దర్పకన్దర్పశోభాభిదానం భజే నన్దసూనుం సదానన్దరూపమ్ ॥ ౧ ॥

వ్రజస్త్రీజనానన్దసన్దోహసక్తం సుధావర్షింవంశీనినాదానురక్తమ్ ।
త్రిభఙ్గాకృతిస్వీకృతస్వీయభక్తం భజే నన్దసూనుం సదాఽఽనన్దరూపమ్ ॥ ౨ ॥

స్ఫురద్రాసలీలావిలాసాతిరమ్యం పరిత్యక్తగేహాదిదాసైకగమ్యమ్ ।
విమానస్థితాశేషదేవాదినమ్యం భజే నన్దసూనుం సదాఽఽనన్దరూపమ్ ॥ ౩ ॥

స్వలీలారసానన్దదుగ్ధోదమగ్నం ప్రియస్వామినీబాహుకణ్ఠైకలగ్నమ్ ।
రసాత్మైకరూపాఽవబోఘం త్రిభఙ్గం భజే నన్దసూనుం సదాఽఽనన్దరూపమ్ ॥ ౪ ॥

రసామోదసమ్పాదకం మన్దహాసం కృతాభీరనారీవిహారైకరాసమ్ ।
ప్రకాశీకృతస్వీయనానావిలాసం భజే నన్దసూనుం సదాఽఽనన్దరూపమ్ ॥ ౫ ॥

జితానఙ్గసర్వాఙ్గశోభాభిరామం క్షపాపూరితస్వామినీవృన్దకామమ్ ।
నిజాధీనతావర్తిరామాతివామం భజే నన్దసూనుం సదాఽఽనన్దరూపమ్ ॥ ౬ ॥

స్వసఙ్గీకృతాఽనన్తగోపాలబాలం వృతస్వీయగోపీమనోవృత్తిపాలమ్ ।
కృతానన్తచౌర్యాదిలీలారసాలం భజే నన్దసూనుం సదానన్దరూపమ్ ॥ ౭ ॥

ఘృతాద్రీశగోవర్ధనాధారహస్తం పరిత్రాతగోగోపగోపీసమస్తమ్ ।
సురాధీశసర్వాదిదేవప్రశస్తం భజే నన్దసూనుం సదాఽఽనన్దరూపమ్ ॥ ౮ ॥

॥ ఇతి శ్రీహరిరాయవిరచితం భుజఙ్గప్రయాతాష్టకం సమ్పూర్ణమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Bhujanga Prayata Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Lord Shiva Ashtottara Namashtaka Stotram 2 In Telugu