Sri Dainya Ashtakam In Telugu

॥ Sri Dainya Ashtakam Telugu Lyrics ॥

॥ శ్రీదైన్యాష్టకమ్ ॥
శ్రీకృష్ణ గోకులాధీశ నన్దగోపతనూద్భవ ।
యశోదాగర్భసమ్భూత మయి దీనే కృపాం కురు ॥ ౧ ॥

వ్రజానన్ద వ్రజావాస వ్రజస్త్రీహృదయస్థిత ।
వ్రజలీలాకృతం నిత్యం మయి దినే కృపాం కురు ॥ ౨ ॥

శ్రీభాగవతభావార్థరసాత్మన్ రసికాత్మక ।
నామలీలావిలాసార్థం మయి దీనే కృపాం కురు ॥ ౩ ॥

యశోదాహృదయానన్ద విహితాఙ్గణరిఙ్గణ ।
అలకావృతవక్త్రాబ్జ మయి దీనే కృపాం కురు ॥ ౪ ॥

విరహార్తివ్రతస్థాత్మన్ గుణగానశ్రుతిప్రియ ।
మహాదైన్యదయోద్భూత మయి దీనే కృపాం కురు ॥ ౫ ॥

అత్యాసక్తజనాసక్త పరోక్షభజనప్రియ ।
పరమానన్దసన్దోహ మయి దీనే కృపాం కురు ॥ ౬ ॥

నిరోధశుద్ధహృదయ దయితాగీతమోహిత ।
ఆత్యన్తికవియోగాత్మన్ మయి దీనే కృపాం కురు ॥ ౭ ॥

స్వాచార్యహృదయస్థాయిలీలాశతయుతప్రభో ।
సర్వథా శరణం యాతే మయి దీనే కృపాం కురు ॥ ౮ ॥

॥ ఇతి శ్రీహరిదాసవిరచితం దైన్యాష్టకం సమాప్తమ్ ॥

– Chant Stotra in Other Languages –

Sri Krishna Slokam » Sri Dainya Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Sri Nrisimha Ashtakam 3 In Bengali