Sri Durga Ashtottara Shatanamavali 1 In Telugu

Sri Durga Ashtottara Shatanamavali 1 in Telugu:

॥ శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః 1 ॥
శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః

ఓం సత్యై నమః ।
ఓం సాధ్వ్యై నమః ।
ఓం భవప్రీతాయై నమః ।
ఓం భవాన్యై నమః ।
ఓం భవమోచన్యై నమః ।
ఓం ఆర్యాయై నమః ।
ఓం దుర్గాయై నమః ।
ఓం జయాయై నమః ।
ఓం ఆద్యాయై నమః ॥ ౯ ॥

ఓం త్రినేత్రాయై నమః ।
ఓం శూలధారిణ్యై నమః ।
ఓం పినాకధారిణ్యై నమః ।
ఓం చిత్రాయై నమః ।
ఓం చంద్రఘంటాయై నమః ।
ఓం మహాతపాయై నమః ।
ఓం మనసే నమః ।
ఓం బుద్ధ్యై నమః ।
ఓం అహంకారాయై నమః ॥ ౧౮ ॥

ఓం చిత్తరూపాయై నమః ।
ఓం చితాయై నమః ।
ఓం చిత్యై నమః ।
ఓం సర్వమంత్రమయ్యై నమః ।
ఓం సత్తాయై నమః ।
ఓం సత్యానందస్వరూపిణ్యై నమః ।
ఓం అనంతాయై నమః ।
ఓం భావిన్యై నమః ।
ఓం భావ్యాయై నమః ॥ ౨౭ ॥

ఓం భవ్యాయై నమః ।
ఓం అభవ్యాయై నమః ।
ఓం సదాగత్యై నమః ।
ఓం శాంభవ్యై నమః ।
ఓం దేవమాత్రే నమః ।
ఓం చింతాయై నమః ।
ఓం రత్నప్రియాయై నమః ।
ఓం సర్వవిద్యాయై నమః ।
ఓం దక్షకన్యాయై నమః ॥ ౩౬ ॥

See Also  Gauranga Ashtottara Shatanama Stotram In Sanskrit

ఓం దక్షయజ్ఞవినాశిన్యై నమః ।
ఓం అపర్ణాయై నమః ।
ఓం అనేకవర్ణాయై నమః ।
ఓం పాటలాయై నమః ।
ఓం పాటలావత్యై నమః ।
ఓం పట్టాంబరపరీధానాయై నమః ।
ఓం కలమంజీరరంజిన్యై నమః ।
ఓం అమేయవిక్రమాయై నమః ।
ఓం క్రూరాయై నమః ॥ ౪౫ ॥

ఓం సుందర్యై నమః ।
ఓం సురసుందర్యై నమః ।
ఓం వనదుర్గాయై నమః ।
ఓం మాతంగ్యై నమః ।
ఓం మతంగమునిపూజితాయై నమః ।
ఓం బ్రాహ్మ్యై నమః ।
ఓం మాహేశ్వర్యై నమః ।
ఓం ఐంద్ర్యై నమః ।
ఓం కౌమార్యై నమః ॥ ౫౪ ॥

ఓం వైష్ణవ్యై నమః ।
ఓం చాముండాయై నమః ।
ఓం వారాహ్యై నమః ।
ఓం లక్ష్మ్యై నమః ।
ఓం పురుషాకృత్యై నమః ।
ఓం విమలాయై నమః ।
ఓం ఉత్కర్షిణ్యై నమః ।
ఓం జ్ఞానాయై నమః ।
ఓం క్రియాయై నమః ॥ ౬౩ ॥

ఓం నిత్యాయై నమః ।
ఓం బుద్ధిదాయై నమః ।
ఓం బహుళాయై నమః ।
ఓం బహుళప్రేమాయై నమః ।
ఓం సర్వవాహనవాహన్యై నమః ।
ఓం నిశుంభశుంభహనన్యై నమః ।
ఓం మహిషాసురమర్దిన్యై నమః ।
ఓం మధుకైటభహంత్ర్యై నమః ।
ఓం చండముండవినాశిన్యై నమః ॥ ౭౨ ॥

See Also  1000 Names Of Yamuna Or Kalindi – Sahasranamavali Stotram In Malayalam

ఓం సర్వాసురవినాశాయై నమః ।
ఓం సర్వదానవఘాతిన్యై నమః ।
ఓం సర్వశాస్త్రమయ్యై నమః ।
ఓం సత్యాయై నమః ।
ఓం సర్వస్త్రధారిణ్యై నమః ।
ఓం అనేకశస్త్రహస్తాయై నమః ।
ఓం అనేకాస్త్రధారిణ్యై నమః ।
ఓం కుమార్యై నమః ।
ఓం ఏకకన్యాయై నమః ॥ ౮౧ ॥

ఓం కైశోర్యై నమః ।
ఓం యువత్యై నమః ।
ఓం యత్యై నమః ।
ఓం అప్రౌఢాయై నమః ।
ఓం ప్రౌఢాయై నమః ।
ఓం వృద్ధమాత్రే నమః ।
ఓం బలప్రదాయై నమః ।
ఓం మహోదర్యై నమః ।
ఓం ముక్తకేశ్యై నమః ॥ ౯౦ ॥

ఓం ఘోరరూపాయై నమః ।
ఓం మహాబలాయై నమః ।
ఓం అగ్నిజ్వాలాయై నమః ।
ఓం రౌద్రముఖ్యై నమః ।
ఓం కాలరాత్ర్యై నమః ।
ఓం తపస్విన్యై నమః ।
ఓం నారాయణ్యై నమః ।
ఓం భద్రకాళ్యై నమః ।
ఓం విష్ణుమాయాయై నమః ॥ ౯౯ ॥

ఓం జలోదర్యై నమః ।
ఓం శివదూత్యై నమః ।
ఓం కరాల్యై నమః ।
ఓం అనంతాయై నమః ।
ఓం పరమేశ్వర్యై నమః ।
ఓం కాత్యాయన్యై నమః ।
ఓం సావిత్ర్యై నమః ।
ఓం ప్రత్యక్షాయై నమః ।
ఓం బ్రహ్మవాదిన్యై నమః ॥ ౧౦౮ ॥

See Also  108 Names Of Sri Hanuman 2 In Tamil

– Chant Stotra in Other Languages –

Sri Durga Ashtottara Shatanamavali 1 in EnglishSanskritKannada – Telugu – Tamil