Sri Durga Stotram (Arjuna Krutam) In Telugu

॥ Sri Durga Stotram (Arjuna Krutam) Telugu Lyrics ॥

॥ శ్రీ దుర్గా స్తోత్రం (అర్జున కృతం) ॥
అస్య శ్రీ దుర్గాస్తోత్ర మహామంత్రస్య బదరీ నారాయణ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ దుర్గాఖ్యా యోగ దేవీ దేవతా, మమ సర్వాభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః ।

ఓం హ్రీం దుం దుర్గాయై నమః ॥

నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని ।
కుమారీ కాళీ కాపాలి కపిలే కృష్ణపింగళే ॥ ౧ ॥

భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోఽస్తుతే ।
చండీ చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణినీ ॥ ౨ ॥

కాత్యాయనీ మహాభాగే కరాళీ విజయే జయే ।
శిఖిపింఛధ్వజధరే నానాభరణభూషితే ॥ ౩ ॥

అట్టశూలప్రహరణే ఖడ్గఖేటకధారిణీ ।
గోపేంద్రస్యానుజే జ్యేష్టే నందగోపకులోద్భవే ॥ ౪ ॥

మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికీ పీతవాసినీ ।
అట్టహాసే కోకముఖే నమస్తేఽస్తు రణప్రియే ॥ ౫ ॥

ఉమే శాకంబరీ శ్వేతే కృష్ణే కైటభనాశిని ।
హిరణ్యాక్షీ విరూపాక్షీ సుధూమ్రాక్షీ నమోఽస్తు తే ॥ ౬ ॥

వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసీ ।
జంబూకటకచైత్యేషు నిత్యం సన్నిహితాలయే ॥ ౭ ॥

త్వం బ్రహ్మవిద్యావిద్యానాం మహానిద్రా చ దేహినామ్ ।
స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని ॥ ౮ ॥

స్వాహాకారా స్వధా చైవ కలా కాష్ఠా సరస్వతీ ।
సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే ॥ ౯ ॥

See Also  108 Names Of Sri Kanchi Kamakshi In Sanskrit

కాంతారభయదుర్గేషు భక్తానాం చాలయేషు చ ।
నిత్యం వససి పాతాళే యుద్ధే జయసి దానవాన్ ॥ ౧౦ ॥

త్వం జంభనీ మోహినీ చ మాయా హ్రీః శ్రీస్తథైవ చ ।
సంధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా ॥ ౧౧ ॥

తుష్టిః పుష్టిర్ధృతిర్దీప్తిశ్చంద్రాదిత్యవివర్ధినీ ।
భూతిర్భూతిమతాం సంఖ్యే వీక్ష్యసే సిద్ధచారణైః ॥ ౧౨ ॥

స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా ।
జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాద్రణాజిరే ॥ ౧౩ ॥

– Chant Stotra in Other Languages –

Sri Durga Stotram (Arjuna Krutam) in EnglishSanskritKannada – Telugu – Tamil