Girirajadharyashtakam In Telugu

॥ Girirajadharya Ashtakam Telugu Lyrics ॥

॥ శ్రీగిరిరాజధార్యష్టకమ్ ॥
భక్తాభిలాషాచరితానుసారీ దుగ్ధాదిచౌర్యేణ యశోవిసారీ ।
కుమారతానన్దితఘోషనారీ మమ ప్రభుః శ్రీగిరిరాజధారీ ॥ ౧ ॥

వ్రజాఙ్గనావృన్దసదావిహారీ అఙ్గైర్గృహాఙ్గారతమోఽపహారీ ।
క్రీడారసావేశతమోఽభిసారీ మమ ప్రభుః శ్రీగిరిరాజధారీ ॥ ౨ ॥

వేణుస్వనానన్దితపన్నగారీ రసాతలానృత్యపదప్రచారీ ।
క్రీడన్వయస్యాకృతిదైత్యమారీ మమ ప్రభుః శ్రీగిరిరాజధారీ ॥ ౩ ॥

పులిన్దదారాహితశమ్బరారీ రమాసదోదారదయాప్రకారీ ।
గోవర్ధనే కన్దఫలోపహారీ మమ ప్రభుః శ్రీగిరిరాజధారీ ॥ ౪ ॥

కలిన్దజాకూలదుకూలహారీ కుమారికాకామకలావితారీ ।
వృన్దావనే గోధనవృన్దచారీ మమ ప్రభుః శ్రీగిరిరాజధారీ ॥ ౫ ॥

వ్రజేన్ద్రసర్వాధికశర్మకారీ మహేన్ద్రగర్వాధికగర్వహారీ ।
వృన్దావనే కన్దఫలోపహారీ మమ ప్రభుః శ్రీగిరిరాజధారీ ॥ ౬ ॥

మనఃకలానాథతమోవిదారీ వంశీరవాకారితతత్కుమారిః ।
రాసోత్సవోద్వేల్లరసాబ్ధిమారీ మమ ప్రభుః శ్రీగిరిరాజధారీ ॥ ౭ ॥

మత్తద్విపోద్దామగతానుకారీ లుఠత్ప్రసూనాప్రపదీనహారీ ।
రామోరసస్పర్శకరప్రసారీ మమ ప్రభుః శ్రీగిరిరాజధారీ ॥ ౮ ॥

ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం శ్రీగిరిరాజధార్యష్టకం సమ్పూర్ణమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Girirajadharyashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Bindu Madhava Ashtakam In Kannada