Sri Krishna Chandra Ashtakam In Telugu

॥ Krishna Chandra Ashtakam Telugu Lyrics ॥

॥ శ్రీ కృష్ణచంద్రాష్టకం ॥

మహానీలమేఘాతిభావ్యం సుహాసం
శివబ్రహ్మదేవాదిభిస్సంస్తుతం చ ।
రమామందిరం దేవనందాపదాహం
భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్ ॥ ౧ ॥

రసం వేదవేదాంతవేద్యం దురాపం
సుగమ్యం తదీయాదిభిర్దానవఘ్నమ్ ।
చలత్కుండలం సోమవంశప్రదీపం
భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్ ॥ ౨ ॥

యశోదాదిసంలాలితం పూర్ణకామం
దృశోరంజనం ప్రాకృతస్థస్వరూపమ్ ।
దినాంతే సమాయాంతమేకాంతభక్త్యై
భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్ ॥ ౩ ॥

కృపాదృష్టిసంపాతసిక్తస్వకుంజం
తదంతస్థితస్వీయసమ్యగ్దశాదమ్ ।
పునస్తత్ర తైస్సత్కృతైకాంతలీలం
భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్ ॥ ౪ ॥

గృహే గోపికాభిర్ధృతే చౌర్యకాలే
తదక్ష్ణోశ్చ నిక్షిప్య దుగ్ధం చలంతమ్ ।
తదా తద్వియోగాదిసంపత్తికారం
భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్ ॥ ౫ ॥

చలత్కౌస్తుభవ్యాప్తవక్షఃప్రదేశం
మహావైజయంతీలసత్పాదయుగ్మమ్ ।
సుకస్తూరికాదీప్తఫాలప్రదేశం
భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్ ॥ ౬ ॥

గవాం దోహనే దృష్టరాధాముఖాబ్జం
తదానీం చ తన్మేలనవ్యగ్రచిత్తమ్ ।
సముత్పన్నతన్మానసైకాంతభావం
భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్ ॥ ౭ ॥

అతః కృష్ణచంద్రాష్టకం ప్రేమయుక్తః
పఠేత్కృష్ణసాన్నిధ్యమాప్నోతి నిత్యమ్ ।
కలౌ యః స సంసారదుఃఖాతిరిక్తం
ప్రయాత్యేవ విష్ణోః పదం నిర్భయం తత్ ॥ ౮ ॥

ఇతి శ్రీరఘునాథాచార్యకృతం శ్రీకృష్ణచంద్రాష్టకమ్ ॥

॥ – Chant Stotras in other Languages –


Sri Krsna Candrastakam in SanskritEnglishKannada – Telugu – Tamil

See Also  Sri Meenakshi Ashtakam In Telugu