Sri Manasa Devi Mantra In Telugu

॥ Sri Manasa Devi Mantra Telugu Lyrics ॥

॥ శ్రీ మనసా దేవీ మూలమంత్రం ॥

ధ్యానం ।
శ్వేతచంపకవర్ణాభాం రత్నభూషణభూషితామ్ ।
వహ్నిశుద్ధాంశుకాధానాం నాగయజ్ఞోపవీతినీమ్ ॥
మహాజ్ఞానయుతాం చైవ ప్రవరాం జ్ఞానినాం సతామ్ ।
సిద్ధాధిష్టాతృదేవీం చ సిద్ధాం సిద్ధిప్రదాం భజే ॥

పంచోపచార పూజ ।
ఓం నమో మనసాయై – గంధం పరికల్పయామి ।
ఓం నమో మనసాయై – పుష్పం పరికల్పయామి ।
ఓం నమో మనసాయై – ధూపం పరికల్పయామి ।
ఓం నమో మనసాయై – దీపం పరికల్పయామి ।
ఓం నమో మనసాయై – నైవేద్యం పరికల్పయామి ।

మూలమంత్రం ।
ఓం హ్రీం శ్రీం క్రీం ఐం మానసా దేవ్యై స్వాహా ॥

ఇతి శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణే మూలకల్పతరుర్నామ ద్వాదశాక్షర మూలమంత్రమ్ ॥

– Chant Stotra in Other Languages –

Sri Manasa Devi Mantra in EnglishSanskritKannada – Telugu – Tamil

See Also  Mahamaya Ashtakam In Telugu