Sri Mattapalli Nrisimha Mangalashtakam In Telugu

॥ Sri Mattapalli Nrisimha Mangalashtakam Telugu Lyrics ॥

॥ శ్రీమట్టపల్లినృసింహమఙ్గలాష్టకమ్ ॥
మట్టపల్లినివాసాయ మథురానన్దరూపిణే ।
మహాయజ్ఞస్వరూపాయ శ్రీనృసింహాయ మఙ్గలమ్ ॥ ౧ ॥

కృష్ణవేణీతటస్థాయ సర్వాభీష్టప్రదాయితే ।
ప్రహ్లాదప్రియరూపాయ శ్రీనృసింహాయ మఙ్గలమ్ ॥ ౨ ॥

కర్తస్థితాయ తీరాయ గమ్భీరాయ మహాత్మనే ।
సర్వారిష్టవినాశాయ శ్రీనృసింహాయ మఙ్గలమ్ ॥ ౩ ॥

ఋగ్యజుస్సామరూపాయ మన్త్రారూఢాయ ధీమతే ।
శ్రితానాం కల్పవృక్షాయ శ్రీనృసింహాయ మఙ్గలమ్ ॥ ౪ ॥

గుహాశయాయ గుహ్యాయ గుహ్యవిద్యాస్వరూపిణే ।
గుహరాన్తే విహారాయ శ్రీనృసింహాయ మఙ్గలమ్ ॥ ౫ ॥

శ్రీపల్యద్రిమధ్యస్థాయ నిధయే మథురాయ చ ।
సుఖప్రదాయ దేవాయ శ్రీనృసింహాయ మఙ్గలమ్ ॥ ౬ ॥

తాపనీయరహస్థాయ తాపత్రయవినాశినే ।
నతానాం పారిజాతాయ శ్రీనృసింహాయ మఙ్గలమ్ ॥ ౭ ॥

రాజ్యలక్ష్మ్యా సమేతాయ రాగద్వేషవినాశినే
మట్టపల్లినివాసాయ శ్రీనృసింహాయ మఙ్గలమ్ ॥ ౮ ॥

ఇతి శ్రీమట్టపల్లినృసింహమఙ్గలాష్టకమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Vishnu Slokam » Sri Mattapalli Nrisimha Mangalashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Vishwanath Chakravarti Govardhan Ashtakam In Tamil