Sri Meenakshi Ashtakam In Telugu

॥ Sri Minakshi Ashtakam Telugu Lyrics ॥

॥ శ్రీమీనాక్ష్యష్టకమ్ ॥

మాధుర్యే మహిమే మహాగిరిసుతే మల్లాది సంహారిణి
మూలాధారకృతే మహామరకతే శోభే మహాసున్దరి ।
మాతఙ్గి మహిమే మహాసురవధే మన్త్రోత్తమే మాధవి

మీనాక్షి మధురామ్బికే మహిమయే మాం పాహి మీనామ్బికే ॥ ౧ ॥

నానారత్నవిభూషణే నవగణే శోభే మహాసున్తరి
నిత్యానన్దవరే నిరూపణగుణే నిమ్నోన్నతే పఙ్కజే ।
నాట్యే నాటకవేషధారిణి శివే నాదే కాలనర్తకి(?)
మీనాక్షి మధురామ్బికే మహిమయే మాం పాహి మీనామ్బికే ॥ ౨ ॥

కామక్రోధనివారణే కరుణాలయే కాత్యాయని సన్మతే
కారుణ్యాకృతికే కిరాతవరదే కం గం క బీజాఙ్కురే ।
కామార్థం తవ సిద్ధిహేతుకమిదం భక్త్యా భవత్సన్నిధౌ
మీనాక్షి మధురామ్బికే మహిమయే మాం పాహి మీనామ్బికే ॥ ౩ ॥

షట్చక్రాన్తగతే షడాననవరే షడ్బీజరక్షాఙ్కురే
షోడాధారకలే షడక్షరి శివే క్షోణీ మహాక్షీయతే ।
క్షన్తవ్యం జనని క్షమా రమ శివే క్షీరాబ్ధి మధ్యాన్తరే
మీనాక్షి మధురామ్బికే మహిమయే మాం పాహి మీనామ్బికే ॥ ౪ ॥

వామే నీలదలాక్షి పుష్పరసికే బాలే మహాకుఙ్కుమే
అన్యే పాణివరాబ్జభక్తజనని నిత్యం పరశ్రేయసి ।
బాలే బన్ధువరాఙ్గిణి బహువిధే భూచక్రసఞ్చారిణి
మీనాక్షి మధురామ్బికే మహిమయే మాం పాహి మీనామ్బికే ॥ ౫ ॥

రాగస్తోత్రవిచారవేదవిభవే రమ్యే రతోల్లాసిని
రాజీవేక్షణి రాజ రాఙ్గణరణే రాజాధిరాజేశ్వరి ।
రాజ్ఞి రాజససత్త్వతామసగుణే రాధే రమాసోదరి
మీనాక్షి మధురామ్బికే మహిమయే మాం పాహి మీనామ్బికే ॥ ౬ ॥

See Also  Sri Vishnu Shatanama Stotram In Kannada

సారాస్యే సరసీరుహస్య జనని సామ్రాజ్యదానేక్షణి
సామ్యాసామ్య చాష్టకలాసుఖవనే సాన్దీపనీసేవితే ।
సత్యానన్దసుధే చ సున్దరఫలే స్వాధిష్ఠచక్రాన్తరే
మీనాక్షి మధురామ్బికే మహిమయే మాం పాహి మీనామ్బికే ॥ ౭ ॥

కర్పూరారుణకుఙ్కుమార్చితపదే క్షీరాబ్ధిశోభే శివే
గాయత్రి కరుణాకటాక్షవినుతే కన్దర్పకాన్తిప్రదే ।
కల్యాణాష్టసురార్చితే సుకవితే కారుణ్యవారాన్నిధే
మీనాక్షి మధురామ్బికే మహిమయే మాం పాహి మీనామ్బికే ॥ ౮ ॥

ఇతి రాజపూజిత శ్రీకులన్తయానన్ద(బాలానన్ద)స్వామినా విరచితం
శ్రీమీనాక్ష్యష్టకం సమ్పూర్ణమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Durga Slokam » Sri Meenakshi Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil