Sri Narasimha Mantra Raja Pada Stotram In Telugu

॥ Sri Narasimha Mantra Raja Pada Stotram Telugu Lyrics ॥

॥ శ్రీ నృసింహ మంత్రరాజపద స్తోత్రం ॥
పార్వత్యువాచ –
మన్త్రాణాం పరమం మన్త్రం గుహ్యానాం గుహ్యమేవ చ ।
బ్రూహి మే నారసింహస్య తత్త్వం మన్త్రస్య దుర్లభమ్ ॥

శంకర ఉవాచ –
వృత్తోత్ఫుల్లవిశాలాక్షం విపక్షక్షయదీక్షితం ।
నినాదత్రస్తవిశ్వాణ్డం విష్ణుముగ్రం నమామ్యహమ్ ॥ ౧ ॥

సర్వైరవధ్యతాం ప్రాప్తం సబలౌఘం దితేస్సుతం ।
నఖాగ్రైశ్శకలీచక్రేయస్తం వీరం నమామ్యహమ్ ॥ ౨ ॥

పాదావష్టబ్ధపాతాళం మూర్ధాఽఽవిష్టత్రివిష్టపం ।
భుజప్రవిష్టాష్టదిశం మహావిష్ణుం నమామ్యహమ్ ॥ ౩ ॥

జ్యోతీంష్యర్కేన్దునక్షత్రజ్వలనాదీన్యనుక్రమాత్ ।
జ్వలన్తి తేజసా యస్య తం జ్వలన్తం నమామ్యహమ్ ॥ ౪ ॥

సర్వేన్ద్రియైరపి వినా సర్వం సర్వత్ర సర్వదా ।
జానాతి యో నమామ్యాద్యం తమహం సర్వతోముఖమ్ ॥ ౫ ॥

నరవత్సింహవచ్చైవ రూపం యస్య మహాత్మనః ।
మహాసటం మహాదంష్ట్రం తం నృసింహం నమామ్యహమ్ ॥ ౬ ॥

యన్నామస్మరణాద్భీతా భూతవేతాళరాక్షసాః ।
రోగాద్యాశ్చ ప్రణశ్యన్తి భీషణం తం నమామ్యహమ్ ॥ ౭ ॥

సర్వేఽపి యం సమాశ్రిత్య సకలం భద్రమశ్నుతే ।
శ్రియా చ భద్రయా జుష్టో యస్తం భద్రం నమామ్యహమ్ ॥ ౮ ॥

సాక్షాత్స్వకాలే సమ్ప్రాప్తం మృత్యుం శత్రుగణానపి ।
భక్తానాం నాశయేద్యస్తు మృత్యుమృత్యుం నమామ్యహమ్ ॥ ౯ ॥

నమస్కారాత్మకం యస్మై విధాయాత్మనివేదనం ।
త్యక్తదుఃఖోఽఖిలాన్కామానశ్నుతే తం నమామ్యహమ్ ॥ ౧౦ ॥

See Also  Sarva Devata Kruta Lalitha Stotram In Telugu

దాసభూతాస్స్వతస్సర్వే హ్యాత్మానః పరమాత్మనః ।
అతోఽహమపి తే దాస ఇతి మత్వా నమామ్యహమ్ ॥ ౧౧ ॥

శంకరేణాదరాత్ప్రోక్తం పదానాం తత్త్వముత్తమం ।
త్రిసన్ధ్యం యో జపేత్తస్య విద్యాఽఽయుః శ్రీశ్చ వర్ధతే ॥ ౧౨ ॥

ఇతి శ్రీ శంకరకృత శ్రీనృసింహమంత్రరాజపదస్తోత్రమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Narasimha Mantra Raja Pada Stotram in EnglishSanskritKannada – Telugu – Tamil