Sri Narasimha Stotram 2 In Telugu

॥ Sri Narasimha Stotram 2 Telugu Lyrics ॥

॥ శ్రీ నృసింహ స్తోత్రం – ౨ ॥
కున్దేన్దుశఙ్ఖవర్ణః కృతయుగభగవాన్పద్మపుష్పప్రదాతా
త్రేతాయాం కాఞ్చనాభిః పునరపి సమయే ద్వాపరే రక్తవర్ణః ।
శఙ్కో సమ్ప్రాప్తకాలే కలియుగసమయే నీలమేఘశ్చ నాభా
ప్రద్యోతసృష్టికర్తా పరబలమదనః పాతు మాం నారసింహః ॥ ౧ ॥

నాసాగ్రం పీనగణ్డం పరబలమదనం బద్ధకేయురహారం
వజ్రం దంష్ట్రాకరాలం పరిమితగణనః కోటిసూర్యాగ్నితేజః ।
గాంభీర్యం పిఙ్గలాక్షం భ్రుకిటతముఖం కేశకేశార్ధభాగం
వన్దే భీమాట్టహాసం త్రిభువనజయః పాతు మాం నారసింహః ॥ ౨ ॥

పాదద్వన్ద్వం ధరిత్ర్యాం పటుతరవిపులం మేరుమధ్యాహ్నసేతుం
నాభిం బ్రహ్మాణ్డసిన్ధో హృదయమభిముఖం భూతవిద్వాంసనేతః ।
ఆహుశ్చక్రం తస్య బాహుం కులిశనఖముఖం చన్ద్రసూర్యాగ్నినేత్రమ్ ।
వక్త్రం వహ్న్యస్య విద్యస్సురగణవినుతః పాతు మాం నారసింహః ॥ ౩ ॥

ఘోరం భీమం మహోగ్రం స్ఫటికకుటిలతా భీమపాలం పలాక్షం
చోర్ధ్వం కేశం ప్రలయశశిముఖం వజ్రదంష్ట్రాకరాలమ్ ।
ద్వాత్రింశద్బాహుయుగ్మం పరిఖగదాత్రిశూలపాశపాణ్యగ్నిధార
వన్దే భీమాట్టహాసం లఖగుణవిజయః పాతు మాం నారసింహః ॥ ౪ ॥

గోకణ్ఠం దారుణాన్తం వనవరవిదిపీ డిండిడిండోటడింభం
డింభం డింభం డిడింభం దహమపి దహమః ఝంప్రఝంప్రేస్తు ఝంప్రైః ।
తుల్యస్తుల్యస్తుతుల్య త్రిఘుమ ఘుమఘుమాం కుఙ్కుమాం కుఙ్కుమాఙ్గం
ఇత్యేవం నారసింహం పూర్ణచన్ద్రం వహతి కుకుభః పాతు మాం నారసింహః ॥ ౫ ॥

భూభృద్భూభుజఙ్గం మకరకరకర ప్రజ్వలజ్జ్వాలమాలం
ఖర్జర్జం ఖర్జఖర్జం ఖజఖజఖజితం ఖర్జఖర్జర్జయన్తమ్ ।
భోభాగం భోగభాగం గగ గగ గహనం కద్రుమ ధృత్య కణ్ఠం
స్వచ్ఛం పుచ్ఛం సుకచ్ఛం స్వచితహితకరః పాతు మాం నారసింహః ॥ ౬ ॥

See Also  Atmarpana Stuti In Telugu

ఝుంఝుంఝుంకారకారం జటమటిజననం జానురూపం జకారం
హంహంహం హంసరూపం హయశత కకుభం అట్టహాసం వివేశమ్ ।
వంవంవం వాయువేగం సురవరవినుతం వామనాక్షం సురేశం
లంలంలం లాలితాక్షం లఖగుణవిజయః పాతు మాం నారసింహః ॥ ౭ ॥

యం దృష్ట్వా నారసింహం వికృతనఖముఖం తీక్ష్ణదంష్ట్రాకరాలం
పిఙ్గాక్షం స్నిగ్ధవర్ణం జితవపుసదృశః కుంచితాగ్రోగ్రతేజాః ।
భీతాశ్చా దానవేన్ద్రాస్సురభయవినుతిశ్శక్తినిర్ముక్తహస్తం
నాశాస్యం కిం కమేతం క్షపితజనకజః పాతు మాం నారసింహః ॥ ౮ ॥

శ్రీవత్సాఙ్కం త్రినేత్రం శశిధరధవలం చక్రహస్తం సురేశం
వేదాఙ్గం వేదనాదం వినుతతనువిదం వేదరూపం స్వరూపమ్ ।
హోంహోం హోంకారకారం హుతవహ నయనం ప్రజ్వలజ్వాల పాక్షం
క్షంక్షంక్షం బీజరూపం నరహరి వినుతః పాతు మాం నారసింహః ॥ ౯ ॥

అహో వీర్యమహో శౌర్యం మహాబలపరాక్రమమ్ ।
నారసింహం మహాదేవం అహోబలమహాబలమ్ ॥ ౧౦ ॥

జ్వాలాహోబలమాలోలః క్రోడాకారం చ భార్గవమ్ ।
యోగానన్దశ్చత్రవట పావనా నవమూర్తయే ॥ ౧౧ ॥

శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ
తాపత్రయోపశమనాయ భవౌషధాయ ।
తృష్ణాది వృశ్చిక జలాగ్నిభుజఙ్గ రోగ-
క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే ॥

ఇతి శ్రీ నృసింహ స్తోత్రం ।

– Chant Stotra in Other Languages –

Sri Narasimha Stotram 2 in EnglishSanskritKannada – Telugu – Tamil