Narayanaguru’S Vasudeva Ashtakam In Telugu

॥ Narayanaguru’s Sri Vasudeva Ashtakam Telugu Lyrics ॥

॥ వాసుదేవాష్టకం ॥

॥ అథ శ్రీ వాసుదేవాష్టకం ॥

శ్రీవాసుదేవ సరసీరుహపాఞ్చజన్యకౌమోదకీభయనివారణచక్రపాణే ।
శ్రీవత్సవత్స సకలామయమూలనాశిన్ శ్రీభూపతే హర హరే సకలామయం మే ॥ ౧ ॥

గోవిన్ద గోపసుత గోగణపాలలోల గోపీజనాఙ్గకమనీయనిజాఙ్గసఙ్గ ।
గోదేవివల్లభ మహేశ్వరముఖ్యవన్ద్య శ్రీభూపతే హర హరే సకలామయం మే ॥ ౨ ॥

నీలాళికేశ పరిభూషితబర్హిబర్హ కాళాంబుదద్యుతికళాయకళేబరాభ ।
వీర స్వభక్తజనవత్సల నీరజాక్ష శ్రీభూపతే హర హరే సకలామయం మే ॥ ౩ ॥

ఆనన్దరూప జనకానకపూర్వదున్దుభ్యానన్దసాగర సుధాకరసౌకుమార్య ।
మానాపమానసమమానస రాజహంస శ్రీభూపతే హర హరే సకలామయం మే ॥ ౪ ॥

మఞ్జీరమఞ్జుమణిశిఞ్జితపాదపద్మ కఞ్జాయతాక్ష కరుణాకర కఞ్జనాభ ।
సఞ్జీవనౌషధ సుధామయ సాధురమ్య శ్రీభూపతే హర హరే సకలామయం మే ॥ ౫ ॥

కంసాసురద్విరద కేసరివీర గ़ోరవైరాకరామయవిరోధకరాజ శౌరే ।
హంసాదిరమ్య సరసీరుహపాదమూల శ్రీభూపతే హర హరే సకలామయం మే ॥ ౬ ॥

సంసారసఙ్కటవిశఙ్కటకఙ్కటాయ సర్వార్థదాయ సదయాయ సనాతనాయ ।
సచ్చిన్మయాయ భవతే సతతం నమోస్తు శ్రీభూపతే హర హరే సకలామయం మే ॥ ౭ ॥

భక్తప్రియాయ భవశోకవినాశనాయ ముక్తిప్రదాయ మునివృన్దనిషేవితాయ ।
నక్తం దివం భగవతే నతిరస్మదీయా శ్రీభూపతే హర హరే సకలామయం మే ॥ ౮ ॥

॥ ఇతి శ్రీ నారాయణగురువిరచితం వాసుదేవాష్టకం సమ్పూర్ణమ్ ॥

– Chant Stotra in Other Languages –

Narayanaguru’s Vasudeva Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Mahaprabhora Ashtakam In Odia