Sri Padmavati Navaratna Malika Stuti In Telugu

॥ Sri Padmavati Navaratna Malika Stuti Telugu Lyrics ॥

॥ శ్రీ పద్మావతీ నవరత్నమాలికా స్తుతిః ॥
శ్రీమాన్ యస్యాః ప్రియస్సన్ సకలమపి జగజ్జంగమస్థావరాద్యం
స్వర్భూపాతాలభేదం వివిధవిధమహాశిల్పసామర్థ్యసిద్ధమ్ ।
రంజన్ బ్రహ్మామరేంద్రైస్త్రిభువనజనకః స్తూయతే భూరిశో యః
సా విష్ణోరేకపత్నీ త్రిభువనజననీ పాతు పద్మావతీ నః ॥ ౧ ॥

శ్రీశృంగారైకదేవీం విధిముఖసుమనఃకోటికోటీరజాగ్ర-
-ద్రత్నజ్యోత్స్నాప్రసారప్రకటితచరణాంభోజనీరాజితార్చామ్ ।
గీర్వాణస్త్రైణవాణీపరిఫణితమహాకీర్తిసౌభాగ్యభాగ్యాం
హేలానిర్దగ్ధదైన్యశ్రమవిషమమహారణ్యగణ్యాం నమామి ॥ ౨ ॥

విద్యుత్కోటిప్రకాశాం వివిధమణిగణోన్నిద్రసుస్నిగ్ధశోభా-
సంపత్సంపూర్ణహారాద్యభినవవిభవాలంక్రియోల్లాసికంఠామ్ ।
ఆద్యాం విద్యోతమానస్మితరుచిరచితానల్పచంద్రప్రకాశాం
పద్మాం పద్మాయతాక్షీం పదనలిననమత్పద్మసద్మాం నమామి ॥ ౩ ॥

శశ్వత్తస్యాః శ్రయేఽహం చరణసరసిజం శార్ఙ్గపాణేః పురంధ్ర్యాః
స్తోకం యస్యాః ప్రసాదః ప్రసరతి మనుజే క్రూరదారిద్ర్యదగ్ధే ।
సోఽయం సద్యోఽనవద్యస్థిరతరరుచిరశ్రేష్ఠభూయిష్ఠనవ్య-
-స్తవ్యప్రాసాదపంక్తిప్రసితబహువిధప్రాభవో బోభవీతి ॥ ౪ ॥

సౌందర్యోద్వేలహేమాంబుజమహితమహాసింహపీఠాశ్రయాఢ్యాం
పుష్యన్నీలారవిందప్రతిమవరకృపాపూరసంపూర్ణనేత్రామ్ ।
జ్యోత్స్నాపీయూషధారావహనవసుషమక్షౌమధామోజ్జ్వలాంగీం
వందే సిద్ధేశచేతస్సరసిజనిలయాం చక్రిసౌభాగ్యఋద్ధిమ్ ॥ ౫ ॥

సంసారక్లేశహంత్రీం స్మితరుచిరముఖీం సారశృంగారశోభాం
సర్వైశ్వర్యప్రదాత్రీం సరసిజనయనాం సంస్తుతాం సాధుబృందైః ।
సంసిద్ధస్నిగ్ధభావాం సురహితచరితాం సింధురాజాత్మభూతాం
సేవే సంభావనీయానుపమితమహిమాం సచ్చిదానందరూపామ్ ॥ ౬ ॥

సిద్ధస్వర్ణోపమానద్యుతిలసితతనుం స్నిగ్ధసంపూర్ణచంద్ర-
-వ్రీడాసంపాదివక్త్రాం తిలసుమవిజయోద్యోగనిర్నిద్రనాసామ్ ।
తాదాత్వోత్ఫుల్లనీలాంబుజహసనచణాత్మీయచక్షుః ప్రకాశాం
బాలశ్రీలప్రవాలప్రియసఖచరణద్వంద్వరమ్యాం భజేఽహమ్ ॥ ౭ ॥

యాం దేవీం మౌనివర్యాః శ్రయదమరవధూమౌలిమాల్యార్చింతాంఘ్రిం
సంసారాసారవారాంనిధితరతరణే సర్వదా భావయంతే ।
శ్రీకారోత్తుంగరత్నప్రచురితకనకస్నిగ్ధశుద్ధాంతలీలాం
తాం శశ్వత్పాదపద్మశ్రయదఖిలహృదాహ్లాదినీం హ్లాదయేఽహమ్ ॥ ౮ ॥

ఆకాశాధీశపుత్రీం శ్రితజననివహాధీనచేతఃప్రవృత్తిం
వందే శ్రీవేంకటేశప్రభువరమహిషీం దీనచిత్తప్రతోషామ్ ।
పుష్యత్పాదారవిందప్రసృమరసుమహశ్శామితస్వాశ్రింతాంత-
-స్తామిస్రాం తత్త్వరూపాం శుకపురనిలయాం సర్వసౌభాగ్యదాత్రీమ్ ॥ ౯ ॥

శ్రీశేషశర్మాభినవోపక్లుప్తా
ప్రియేణ భక్త్యా చ సమర్పితేయమ్ ।
పద్మావతీమంగలకంఠభూషా
విరాజతాం శ్రీనవరత్నమాలా ॥ ౧౦ ॥

See Also  Navagraha Kavacham In Telugu

ఇతి శ్రీ పద్మావతీ నవరత్నమాలికా స్తుతిః సమాప్తా ।

– Chant Stotra in Other Languages –

Sri Padmavati Navaratna Malika Stuti in EnglishSanskritKannada – Telugu – Tamil