Sri Parvatyashtakam In Telugu

॥ Sri Parvatyashtakam Telugu Lyrics ॥

॥ శ్రీపార్వత్యష్టకమ్ ॥
ఓం శ్రీగణేశాయ నమః ।

మహారజతచేలయా మహితమల్లికామాలయా
తులారహితఫాలయా తులితవారిభృజ్జాలయా ।
శివాభిమతశీలయా శిశిరభానుచూడాలయా
మహీధ్రవరబాలయా మమ హృతం మనో లీలయా ॥ ౧ ॥

నమజ్జనభవాన్తయా నలినశోభినేత్రాన్తయా
నిరీతికృదుదన్తయా నిజనివాసవేదాన్తయా ।
లసచ్ఛుకశకున్తయా లలితకున్దజిద్దన్తయా
మనో మమ హృతం తయా మనసిజాన్తకృత్కాన్తయా ॥ ౨ ॥

సుర్వర్ణసుమనాసయా సురమహీధరావాసయా
శశాఙ్కరుచిహాసయా శరబిషక్తబాణాసయా ।
కృపాకలితదాసయా కృతజగత్త్రయోల్లాసయా
విభిన్నపురశాసయా వివశితోఽహమత్రాసయా ॥ ౩ ॥

కచాలిజితభృఙ్గయా కమలజిత్త్వరాపాఙ్గయా
కుతూహలికురఙ్గయా కుచయుగే మహాతుఙ్గయా ।
కనద్రుచితరఙ్గయా కలితవిద్విషద్భఙ్గయా
ప్రసక్తహరసఙ్గయా పరవశోఽస్మి వామాఙ్గయా ॥ ౪ ॥

వతంసితకదమ్బయా వదనలోభిలోలమ్బయా
కరాదృతకలమ్బయా క్రమవిధూతకాదమ్బయా ।
ప్రణమ్రధృతశమ్బయా ప్రకటితాఖిలలమ్బయా
హృతోఽస్మి జగదమ్బయా హృతశశాఙ్కభృద్బిమ్బయా ॥ ౫ ॥

జనీలసదహార్యయా జనిమతాం మనోధార్యయా
సురారివధకార్యయా సుకృతివైదితౌదార్యయా ।
పరిత్రయివిచార్యయా ప్రియకవృక్షభూచర్యయా
ప్రకాశితహృదార్యయా పశుపతేరహం భార్యయా ॥ ౬ ॥

ప్రణమ్రసురవర్గయా ప్రకటితాత్మభూసర్గయా
స్తువానమునిగర్గయా స్తుతికృదర్పితస్వర్గయా ।
హిమాద్రికులనిర్గయా హితతరత్నయీమార్గయా
మదాకులితభర్గయా మనసి మే స్థితం దుర్గయా ॥ ౭ ॥

పురో నటితరమ్భయా పురహరే స్థితారమ్భయా
సమగ్రకుచకుమ్భయా సకలవన్ద్యవాగ్గుమ్భయా ।
శరాహతనిశుమ్భయా శమితదుర్జనోజ్జృమ్భయా
భవామ్యహమదమ్భయా పరవశో గణేడ్డిమ్భయా ॥ ౮ ॥

ఇతి పార్వత్యష్టకం సమ్పూర్ణమ్ ॥

– Chant Stotra in Other Languages –

Sri Parvati Devi Slokam » Sri Parvatyashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Sri Hanumad Ashtakam In Gujarati