Sri Raghava Ashtakam In Telugu

॥ Raghavashtakam Telugu Lyrics ॥

॥ రాఘవాష్టకమ్ ॥

రాఘవం కరుణాకరం ముని-సేవితం సుర-వన్దితం
జానకీవదనారవిన్ద-దివాకరం గుణభాజనమ్ ।
వాలిసూను-హితైషిణం హనుమత్ప్రియం కమలేక్షణం
యాతుధాన-భయంకరం ప్రణమామి రాఘవకుఞ్జరమ్ ॥ ౧ ॥

మైథిలీకుచ-భూషణామల-నీలమౌక్తికమీశ్వరం
రావణానుజపాలనం రఘుపుఙ్గవం మమ దైవతమ్ ।
నాగరీ-వనితాననాంబుజ-బోధనీయ-కలేవరం
సూర్యవంశవివర్ధనం ప్రణమామి రాఘవకుఞ్జరమ్ ॥ ౨ ॥

హేమకుణ్డల-మణ్డితామల-కణ్ఠదేశమరిన్దమం
శాతకుంభ-మయూరనేత్ర-విభూషణేన-విభూషితమ్ ।
చారునూపుర-హార-కౌస్తుభ-కర్ణభూషణ-భూషితం
భానువంశ-వివర్ధనం ప్రణమామి రాఘవకుఞ్జరమ్ ॥ ౩ ॥

దణ్డకాఖ్యవనే రతామర-సిద్ధయోగి-గణాశ్రయం
శిష్టపాలన-తత్పరం ధృతిశాలిపార్థ-కృతస్తుతిమ్ ।
కుంభకర్ణ-భుజాభుజంగవికర్తనే సువిశారదం
లక్ష్మణానుజవత్సలం ప్రణమామి రాఘవకుఞ్జరమ్ ॥ ౪ ॥

కేతకీ-కరవీర-జాతి-సుగన్ధిమాల్య-సుశోభితం
శ్రీధరం మిథిలాత్మజాకుచ-కుంకుమారుణ-వక్షసమ్ ।
దేవదేవమశేషభూత-మనోహరం జగతాం పతిం
దాసభూతభయాపహం ప్రణమామి రాఘవకుఞ్జరమ్ ॥ ౫ ॥

యాగదాన-సమాధి-హోమ-జపాదికర్మకరైర్ద్విజైః
వేదపారగతైరహర్నిశమాదరేణ సుపూజితమ్ ।
తాటకావధహేతుమంగదతాత-వాలి-నిషూదనం
పైతృకోదితపాలకం ప్రణమామి రాఘవకుఞ్జరమ్ ॥ ౬ ॥

లీలయా ఖరదూషణాది-నిశాచరాశు-వినాశనం
రావణాన్తకమచ్యుతం హరియూథకోటి-గణాశ్రయమ్ ।
నీరజాననమంబుజాంఘ్రియుగం హరిం భువనాశ్రయం
దేవకార్య-విచక్షణం ప్రణమామి రాఘవకుఞ్జరమ్ ॥ ౭ ॥

కౌశికేన సుశిక్షితాస్త్ర-కలాపమాయత-లోచనం
చారుహాసమనాథ-బన్ధుమశేషలోక-నివాసినమ్ ।
వాసవాది-సురారి-రావణశాసనం చ పరాంగతిం
నీలమేఘ-నిభాకృతిం ప్రణమామి రాఘవకుఞ్జరమ్ ॥ ౮ ॥

రాఘవాష్టకమిష్టసిద్ధిదమచ్యుతాశ్రయ-సాధకం
ముక్తి-భుక్తిఫలప్రదం ధన-ధాన్య-సిద్ధి-వివర్ధనమ్ ।
రామచన్ద్ర-కృపాకటాక్షదమాదరేణ సదా జపేత్
రామచన్ద్ర-పదాంబుజద్వయ-సన్తతార్పిత-మానసః ॥ ౯ ॥

రామ రామ నమోఽస్తు తే జయ రామభద్ర నమోఽస్తు తే
రామచన్ద్ర నమోఽస్తు తే జయ రాఘవాయ నమోఽస్తు తే ।
దేవదేవ నమోఽస్తు తే జయ దేవరాజ నమోఽస్తు తే
వాసుదేవ నమోఽస్తు తే జయ వీరరాజ నమోఽస్తు తే ॥ ౧౦ ॥

See Also  Adi Sankaracharya’S Guru Ashtakam In Odia

॥ ఇతి శ్రీరాఘవాష్టకం సంపూర్ణమ్ ॥

– Chant Stotra in Other Languages –

Sri Rama Astakam » Sri Raghava Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil