Sri Runa Mukti Ganesha Stotram (Shukracharya Kritam) In Telugu

॥ Sri Runa Mukti Ganesha Stotram (Shukracharya Kritam) Telugu Lyrics ॥

॥ శ్రీ ఋణముక్తి గణేశ స్తోత్రం (శుక్రాచార్య కృతం) ॥
అస్య శ్రీ ఋణమోచన మహాగణపతి స్తోత్రమంత్రస్య, భగవాన్ శుక్రాచార్య ఋషిః, ఋణమోచన మహాగణపతిర్దేవతా, మమ ఋణమోచనార్తే జపే వినియోగః ।

ఋష్యాదిన్యాసః –
భగవాన్ శుక్రాచార్య ఋషయే నమః శిరసి,
ఋణమోచనగణపతి దేవతాయై నమః హృది,
మమ ఋణమోచనార్థే జపే వినియోగాయ నమః అంజలౌ ।

స్తోత్రం –
ఓం స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలమ్ ।
షడక్షరం కృపాసిన్ధుం నమామి ఋణముక్తయే ॥ ౧ ॥

మహాగణపతిం దేవం మహాసత్త్వం మహాబలమ్ ।
మహావిఘ్నహరం సౌమ్యం నమామి ఋణముక్తయే ॥ ౨ ॥

ఏకాక్షరం ఏకదన్తం ఏకబ్రహ్మ సనాతనమ్ ।
ఏకమేవాద్వితీయం చ నమామి ఋణముక్తయే ॥ ౩ ॥

శుక్లాంబరం శుక్లవర్ణం శుక్లగన్ధానులేపనమ్ ।
సర్వశుక్లమయం దేవం నమామి ఋణముక్తయే ॥ ౪ ॥

రక్తాంబరం రక్తవర్ణం రక్తగన్ధానులేపనమ్ ।
రక్తపుష్పైః పూజ్యమానం నమామి ఋణముక్తయే ॥ ౫ ॥

కృష్ణాంబరం కృష్ణవర్ణం కృష్ణగన్ధానులేపనమ్ ।
కృష్ణపుష్పైః పూజ్యమానం నమామి ఋణముక్తయే ॥ ౬ ॥

పీతాంబరం పీతవర్ణం పీతగన్ధానులేపనమ్ ।
పీతపుష్పైః పూజ్యమానం నమామి ఋణముక్తయే ॥ ౭ ॥

నీలాంబరం నీలవర్ణం నీలగన్ధానులేపనమ్ ।
నీలపుష్పైః పూజ్యమానం నమామి ఋణముక్తయే ॥ ౮ ॥

ధూమ్రాంబరం ధూమ్రవర్ణం ధూమ్రగన్ధానులేపనమ్ ।
ధూమ్రపుష్పైః పూజ్యమానం నమామి ఋణముక్తయే ॥ ౯ ॥

See Also  Mritasanjivana Stotram In Telugu

సర్వాంబరం సర్వవర్ణం సర్వగన్ధానులేపనమ్ ।
సర్వపుష్పైః పూజ్యమానం నమామి ఋణముక్తయే ॥ ౧౦ ॥

భద్రజాతం చ రూపం చ పాశాంకుశధరం శుభమ్ ।
సర్వవిఘ్నహరం దేవం నమామి ఋణముక్తయే ॥ ౧౧ ॥

ఫలశ్రుతిః –
యః పఠేత్ ఋణహరం స్తోత్రం ప్రాతః కాలే సుధీ నరః ।
షణ్మాసాభ్యన్తరే చైవ ఋణచ్ఛేదో భవిష్యతి ॥ ౧౨ ॥

– Chant Stotra in Other Languages –

Sri Runa Mukti Ganesha Stotram (Shukracharya Kritam) in EnglishSanskritKannada – Telugu – Tamil