Shailesha Charana Sharana Ashtakam In Telugu

॥ Shailesh Charana Sharana Ashtakam Telugu Lyrics ॥

॥ శ్రీశైలేశచరణశరణాష్టకమ్ ॥
గౌరీమనోహర ! సురాసురమౌనివృన్ద
సంసేవితాఙ్ఘ్రియుగ ! చన్ద్రకలావతంస !
కైలాసవాస ! కరుణాకర ! భక్తబన్ధో !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి ॥ ౧ ॥

భక్తార్తిహార ! భవబన్ధవినాశకేశ !
దివ్యాపగాకలితకాన్తజటాకలాప !
శేషాహిభూష! వృషవాహన ! వ్యోమకేశ !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి ॥ ౨ ॥

భృఙ్గీశసేవిత ! గణేశకుమారతాత !
మృత్యుఞ్జయ ! త్రిపురదానవభేదకారిన్ !
పాణావుపాత్తమృగడామరుకత్రిశూల !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి ॥ ౩ ॥

నాగేన్ద్రచర్మవసనాగ్నిరవీన్దునేత్ర !
నారాయణీప్రియ ! మహేశ ! నగేశ ! శమ్భో !
మౌనిప్రియాశ్రితమహాఫలదోగ్రరూప
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి ॥ ౪ ॥

సర్వార్తిభఞ్జన ! సదాశివ ! దానవారే !
పార్థప్రహారకలితోత్తమమూర్థభాగ !
యక్షేశసేవితపదాబ్జ ! విభూతిదాయిన్ !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి ॥ ౫ ॥

శ్రీభ్రామరీశ ! మదనాన్తక ! కృత్తివాస !
సర్పాస్థిరుణ్డకలితామలహారధారిన్ !
భూతేశ ! ఖణ్డపరశో ! భవబన్ధనాశ !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి ॥ ౬ ॥

సర్వాగమస్తుత ! పవిత్రచరిత్ర ! నాథ !
యజ్ఞప్రియ ! ప్రణతదేవగణోత్తమాఙ్గ !
కల్పద్రుమప్రసవపూజితదివ్యపాద !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి ॥ ౭ ॥

శమ్భో ! గిరీశ ! హర ! శూలధరాన్ధకారే !
శ్రీశైలవాస ! భ్రమరామ్బికయా సమేత !
శ్రీ పార్వతీదయిత ! సాక్షిగణాధిపేడ్య !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి ॥ ౮ ॥

శ్రీశైలం, శిఖరేశ్వరం, గణపతిం, శ్రీహాటకేశం పున
స్సారఙ్గేశ్వర, బిన్దుతీర్థమమలం, ఘణ్టార్కసిద్ధేశ్వరం
గఙ్గాం శ్రీ భ్రమరామ్బికాం గిరిసుతామారామవీరేశ్వరం
శఙ్ఖం చక్రవరాహతీర్థకలితం శ్రీశైలనాథం భజే ॥ ౯ ॥

ఇతి శ్రీశైలేశచరణశరణాష్టకం సమ్పూర్ణమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Shailesha Charana Sharana Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Sri Vallabha Bhava Ashtakam In Tamil