Sri Vallabhesha Karavalamba Stotram In Telugu

॥ Sri Vallabhesha Karavalamba Stotram Telugu Lyrics ॥

॥ శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రం ॥
(కృతజ్ఞతలు – బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి)

ఓమంఘ్రిపద్మమకరందకులామృతం తే
నిత్యం యజంతి దివి యత్ సురసిద్ధసంఘాః ।
జ్ఞాత్వామృతం చ గణశస్తదహం భజామి
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ ॥ ౧ ॥

శ్రీమాతృసూనుమధునా శరణం ప్రపద్యే
దారిద్ర్యదుఃఖశమనం కురు మే గణేశ ।
మత్సంకటం చ సకలం హర విఘ్నరాజ
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ ॥ ౨ ॥

గంగాధరాత్మజ వినాయక మూలమూర్తే
వ్యాధిం జవేన వినివారయ ఫాలచంద్ర ।
విజ్ఞానదృష్టిమనిశం మయి సన్నిధేహి
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ ॥ ౩ ॥

గణ్యం మదీయ భవనం చ విధాయ దృష్ట్యా
మద్దారపుత్రతనయాన్ సహసాం శ్చ సర్వాన్ ।
ఆగత్య చాశు పరిపాలయ శూర్పకర్ణ
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ ॥ ౪ ॥

ణాకార మంత్రఘటితం తవ యంత్రరాజం
భక్త్యా స్మరామి సతతం దిశ సంపదో మే ।
ఉద్యోగసిద్ధిమతులాం కవితాం చ లక్ష్మీం
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ ॥ ౫ ॥

పాదాదికేశమఖిలం సుధయా చ పూర్ణం
కోశాగ్నిపంచకమిదం శివభూతబీజమ్ ।
త్వద్రూపవైభవమహోజనతా న వేత్తి
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ ॥ ౬ ॥

తాపత్రయం మమ హరామృతదృష్టివృష్ట్యా
పాపం వ్యపోహయ గజానన శాపతో మే
దుష్టం విధాతృలిఖితం పరిమార్జయాశు
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ ॥ ౭ ॥

See Also  Sri Rama Gita In Telugu

యే త్వాం భజంతి శివకల్పతరుం ప్రశస్తం
తేభ్యో దదాసి కుశలం నిఖిలార్థలాభమ్ ।
మహ్యం తథైవ సకలం దిశ వక్రతుండ
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ ॥ ౮ ॥

నాదాంతవేద్యమమలం తవ పాదపద్మం
నిత్యం యజే విబుధ షట్పదసేవ్యమానమ్ ।
సత్తాశమాద్యమఖిలం దిశ మే గణేశ
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ ॥ ౯ ॥

మోదామృతేన తవ మాం స్నపయాశు బాలం
పాపాబ్ధిపంకగలితం చ సహాయహీనమ్
వస్త్రాదిభూషణధనాని చ వాహనాదీన్
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ ॥ ౧౦ ॥

శ్రీవల్లభేశ దశకం హఠయోగసాధ్యం
హేరంబ తే భగవతీశ్వర భృంగనాదమ్ ।
శ్రుత్వానిశం శ్రుతివిదః కులయోగినో యే
భూతిప్రదం భువి జనస్సుధియో రమంతామ్ ॥ ౧౧ ॥

– Chant Stotra in Other Languages –

Sri Vallabhesha Karavalamba Stotram in EnglishSanskritKannada – Telugu – Tamil