Sri Vasavi Stotram In Telugu

॥ Sri Vasavi Stotram Telugu Lyrics ॥

॥ శ్రీ వాసవీ స్తోత్రం ॥

కైలాసాచలసన్నిభే గిరిపురే సౌవర్ణశృంగే మహ-
స్తంభోద్యన్ మణిమంటపే సురుచిర ప్రాంతే చ సింహాసనే ।
ఆసీనం సకలాఽమరార్చితపదాం భక్తార్తి విధ్వంసినీం
వందే వాసవి కన్యకాం స్మితముఖీం సర్వార్థదామంబికాం ॥

నమస్తే వాసవీ దేవీ నమస్తే విశ్వపావని ।
నమస్తే వ్రతసంబద్ధా కౌమాత్రే తే నమో నమః ॥

నమస్తే భయసంహారీ నమస్తే భవనాశినీ ।
నమస్తే భాగ్యదా దేవీ వాసవీ తే నమో నమః ॥

నమస్తే అద్భుతసంధానా నమస్తే భద్రరూపిణీ ।
నమస్తే పద్మపత్రాక్షీ సుందరాంగీ నమో నమః ॥

నమస్తే విబుధానందా నమస్తే భక్తరంజనీ ।
నమస్తే యోగసంయుక్తా వాణిక్యాన్యా* నమో నమః ॥

నమస్తే బుధసంసేవ్యా నమస్తే మంగళప్రదే ।
నమస్తే శీతలాపాంగీ శాంకరీ తే నమో నమః ।

నమస్తే జగన్మాతా నమస్తే కామదాయినీ ।
నమస్తే భక్తనిలయా వరదే తే నమో నమః ॥

నమస్తే సిద్ధసంసేవ్యా నమస్తే చారుహాసినీ ।
నమస్తే అద్భుతకళ్యాణీ శర్వాణీ తే నమో నమః ॥

నమస్తే భక్తసంరక్ష-దీక్షాసంబద్ధకంకణా ।
నమస్తే సర్వకామ్యార్థ వరదే తే నమో నమః ॥

దేవీం ప్రణమ్య సద్భక్త్యా సర్వకామ్యార్థ సంపదాన్ ।
లభతే నాఽత్ర సందేహో దేహాంతే ముక్తిమాన్ భవేత్ ॥

శ్రీమాతా కన్యకా పరమేశ్వరీ దేవ్యై నమః ।

– Chant Stotra in Other Languages –

Sri Vasavi Stotram in EnglishSanskritKannada – Telugu – Tamil

See Also  Durga Saptashati Vaikruthika Rahasyam In Sanskrit