Sri Venugopala Ashtakam In Telugu

॥ Sri Venugopala Ashtakam Telugu Lyrics ॥

॥ శ్రీ వేణుగోపాలాష్టకమ్ ॥

కలితకనకచేలం ఖండితాపత్కుచేలం
గళధృతవనమాలం గర్వితారాతికాలమ్ ।
కలిమలహరశీలం కాంతిధూతేన్ద్రనీలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ ౧ ॥

వ్రజయువతివిలోలం వందనానందలోలం
కరధృతగురుశైలం కంజగర్భాదిపాలమ్ ।
అభిమతఫలదానం శ్రీజితామర్త్యసాలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ ౨ ॥

ఘనతరకరుణాశ్రీకల్పవల్ల్యాలవాలం
కలశజలధికన్యామోదకశ్రీకపోలమ్ ।
ప్లుషితవినతలోకానంతదుష్కర్మతూలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ ౩ ॥

శుభదసుగుణజాలం సూరిలోకానుకూలం
దితిజతతికరాలం దివ్యదారాయితేలమ్ ।
మృదుమధురవచఃశ్రీ దూరితశ్రీరసాలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ ౪ ॥

మృగమదతిలకశ్రీమేదురస్వీయఫాలం
జగదుదయలయస్థిత్యాత్మకాత్మీయఖేలమ్ ।
సకలమునిజనాళీమానసాంతర్మరాళం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ ౫ ॥

అసురహరణఖేలనం నందకోత్క్షేపలీలం
విలసితశరకాలం విశ్వపూర్ణాంతరాళమ్ ।
శుచిరుచిరయశశ్శ్రీధిక్కృత శ్రీమృణాలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ ౬ ॥

స్వపరిచరణలబ్ధ శ్రీధరాశాధిపాలం
స్వమహిమలవలీలాజాతవిధ్యండగోళమ్ ।
గురుతరభవదుఃఖానీక వాఃపూరకూలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ ౭ ॥

చరణకమలశోభాపాలిత శ్రీప్రవాళం
సకలసుకృతిరక్షాదక్షకారుణ్య హేలమ్ ।
రుచివిజితతమాలం రుక్మిణీపుణ్యమూలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ ౮ ॥

శ్రీవేణుగోపాల కృపాలవాలాం
శ్రీరుక్మిణీలోలసువర్ణచేలాం ।
కృతిం మమ త్వం కృపయా గృహీత్వా
స్రజం యథా మాం కురు దుఃఖదూరమ్ ॥ ౯ ॥

ఇతి శ్రీ వేణుగోపాలాష్టకమ్ ।

॥ – Chant Stotras in other Languages –


Sri Venugopalastakam in SanskritEnglishKannada – Telugu – Tamil

See Also  Murari Pancharatnam In Tamil – Sri Krishna Slokam