Sri Yantrodharaka Mangala Ashtakam In Telugu

॥ Yantrodharaka Mangala Ashtaka Telugu Lyrics ॥

॥ శ్రీయన్త్రోద్ధారకమఙ్గలాష్టకమ్ ॥

భీమసేనవిరచితమ్
యన్త్రోద్ధారకనామకో రఘుపతేరాజ్ఞాం గృహీత్వార్ణవం
తీర్త్వాశోకవనే స్థితాం స్వజననీం సీతాం నిశామ్యాశుగః ।
కృత్వా సంవిదమఙ్గులీయకమిదం దత్వా శిరోభూషణం
సఙ్గృహ్యార్ణవముత్పపాత హనూమాన్ కుర్యాత్ సదా మఙ్గలమ్ ॥ ౧ ॥

ప్రాప్తస్తం సదుదారకీర్తిరనిలః శ్రీరామపాదామ్బుజం
నత్వా కీశపతిర్జగాద పురతః సంస్థాప్య చూడామణిమ్ ।
విజ్ఞాప్యార్ణవలఙ్ఘనాదిశుభకృన్నానావిధం భూతిదం
యన్త్రోద్ధారకనామమారుతిరయం కుర్యాత్ సదా మఙ్గలమ్ ॥ ౨ ॥

ధర్మాధర్మవిచక్షణః సురతరుర్భక్తేష్టసన్దోహనే
దుష్టారాతికరీన్ద్రకుమ్భదలనే పఞ్చాననః పాణ్డుజః ।
ద్రౌపద్యై ప్రదదౌ కుబేరవనజం సౌగన్ధిపుష్పం ముదా
యన్త్రోద్ధారకనామమారుతిరయం కుర్యాత్ సదా మఙ్గలమ్ ॥ ౩ ॥

యః కిర్మీర-హిడిమ్బ-కీచక-బకాన్ ప్రఖ్యాతరక్షోజనాన్
సంహృత్య ప్రయయౌ సుయోధనమహన్ దుఃశాసనాదీన్ రణే ।
భిత్వా తద్ధృదయం స ఘోరగదయా సన్మఙ్గలం దత్తవాన్
యన్త్రోద్ధారకనామమారుతిరయం కుర్యాత్ సదా మఙ్గలమ్ ॥ ౪ ॥

యో భూమౌ మహదాజ్ఞయా నిజపతేర్జాతో జగజ్జీవనే
వేదవ్యాసపదామ్బుజైకనిరతః శ్రీమధ్యగేహాలయే ।
సమ్ప్రాప్తే సమయే త్వభూత్ స చ గురుః కర్మన్దిచూడామణిః
యన్త్రోద్ధారకనామమారుతిరయం కుర్యాత్ సదా మఙ్గలమ్ ॥ ౫ ॥

మిథ్యావాదకుభాష్యఖణ్డనపటుర్మధ్వాభిధో మారుతిః
సద్భాష్యామృతమాదరాన్మునిగణైః పేపీయమానం ముదా ।
స్పృష్ట్వా యః సతతం సురోత్తమగణాన్ సమ్పాత్యయం సర్వదా
యన్త్రోద్ధారకనామమారుతిరయం కుర్యాత్ సదా మఙ్గలమ్ ॥ ౬ ॥

పాకార్కార్కసమానసాన్ద్రపరమాసాకీర్కకాకారిభి-
ర్విద్యాసార్కజవానరేరితరుణా పీతార్కచక్రః పురా ।
కఙ్కార్కానుచరార్కతప్తజరయా తప్తాఙ్కజాతాన్వితో
యన్త్రోద్ధారకనామమారుతిరయం కుర్యాత్ సదా మఙ్గలమ్ ॥ ౭ ॥

శ్రీమద్వ్యాసమునీన్ద్రవన్ద్యచరణః శ్రేష్ఠార్థసమ్పూరణః
సర్వాఘౌఘనివారణః ప్రవిలసన్ముద్రాదిసమ్భూషణః ।
సుగ్రీవాదికపీన్ద్రముఖ్యశరణః కల్యాణపూర్ణః సదా
యన్త్రోద్ధారకనామమారుతిరయం కుర్యాత్ సదా మఙ్గలమ్ ॥ ౮ ॥

See Also  Sri Samba Sada Shiva Bhujanga Prayata Stotram In Telugu

యన్త్రోద్ధారకమఙ్గలాష్టకమిదం సర్వేష్టసన్దాయకం
దుస్తాపత్రయవారకం ద్విజగణైః సఙ్గృహ్యమాణం ముదా ।
భక్తాగ్రేసరభీమసేనరచితం భక్త్యా సదా యః పఠేత్
శ్రీమద్వాయుసుతప్రసాదమతులం ప్రాప్నోత్యసౌ మానవః ॥ ౯ ॥

– Chant Stotra in Other Languages –

Sri Yantrodharaka Mangala Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil