Sukra Navagraha Pancha Sloki In Telugu – Venus Slokam

Sukra Graha Pancha Sloki in Telugu:

॥ శుక్ర గ్రహ పంచ శ్లోకి ॥

హిమకుంధ మృణాలాభం ధైత్యానామ్ పరమం గురుం ।
సర్వశాస్త్ర ప్రవక్తారం శుక్ల మాల్యాం భార్గవమ్ ప్రనమాంయహం ॥ 1 ॥

శుక్లాంబరం శుక్ల మాల్యమ్ శుక్ల గాంధానులేపనం ।
వజ్ర మాణిక్య భూషాడ్య0 కిరీట మకుతోజ్జ్వలం ॥ 2 ॥

శ్వేతాంబర శ్వేతవపుశ్చతుర్భుజ సమన్వితః ।
రత్న సింహాసనారూడో రాధాస్త్ధారాజతప్రబః ॥ 3 ॥

బృగుర్భోగకరో భూమీసరపాలన తత్పరః ।
సర్వైశ్వర్య ప్రధ స్వర్వగీర్వాణా గానసన్నుఠః ॥ 4 ॥

ధండహస్థాంచ వరధాం భానుజ్వాలాజ్గ సోహితం ।
అక్షమాలా కమండలం దేవం తం భార్గవమ్ ప్రనమాంయహమ్ ॥ 5 ॥

భరణి, పుబ్బ, పూర్వాషాదా నక్షత్ర జాతకులు మరియు శుక్ర మహర్ధశ నడుస్తున్న వారు ఈ పంచస్లోకిని ప్రతి రూజు పాఠీస్తే శుభం కలుగును

See Also  108 Names Of Sri Bala Tripura Sundari – Ashtottara Shatanamavali In Telugu