Vraja Raja Suta Ashtakam In Telugu

॥ Vraja Raja Suta Ashtakam Telugu Lyrics ॥

॥ వ్రజరాజసుతాష్టకమ్ ॥
నవనీరదనిన్దితకాన్తిధరం
రససాగరనాగరభూపవరమ్ ।
శుభవఙ్కిమచారుశిఖణ్డశిఖం
భజ కృష్ణనిధిం వ్రజరాజసుతమ్ ॥ ౧ ॥

భ్రువిశఙ్కితవఙ్కిమశక్రధనుం
ముఖచన్ద్రవినిన్దితకోటివిధుమ్ ।
మృదుమన్దసుహాస్యసుభాష్యయుతం
భజ కృష్ణనిధిం వ్రజరాజసుతమ్ ॥ ౨ ॥

సువికమ్పదనఙ్గసదఙ్గధరం
వ్రజవాసిమనోహరవేశకరమ్ ।
భృశలాఞ్ఛితనీలసరోజ దృశం
భజ కృష్ణనిధిం వ్రజరాజసుతమ్ ॥ ౩ ॥

అలకావలిమణ్డితభాలతటం
శ్రుతిదోలితమాకరకుణ్డలకమ్ ।
కటివేష్టితపీతపటం సుధటం
భజ కృష్ణనిధిం వ్రజరాజసుతమ్ ॥ ౪ ॥

కలనూపురరాజితచారుపదం
మణిరఞ్జితగఞ్జితభృఙ్గమదమ్ ।
ధ్వజవజ్రఝషాఙ్కితపాదయుగం
భజ కృష్ణనిధిం వ్రజరాజసుతమ్ ॥ ౫ ॥

భృశచన్దనచర్చితచారుతనుం
మణికౌస్తుభగర్హితభానుతనుమ్ ।
వ్రజబాలశిరోమణిరూపధృతం
భజ కృష్ణనిధిం వ్రజరాజసుతమ్ ॥ ౬ ॥

సురవృన్దసువన్ద్యముకున్దహరిం
సురనాథశిరోమణిసర్వగురుమ్ ।
గిరిధారిమురారిపురారిపరం
భజ కృష్ణనిధిం వ్రజరాజసుతమ్ ॥ ౭ ॥

వృషభానుసుతావరకేలిపరం
రసరాజశిరోమణివేశధరమ్ ।
జగదీశ్వరమీశ్వరమీడ్యవరం
భజ కృష్ణనిధిం వ్రజరాజసుతమ్ ॥ ౮ ॥

ఇతి వ్రజరాజసుతాష్టకం సమ్పూర్ణమ్ ।

– Chant Stotra in Other Languages –

Vraja Raja Suta Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  1000 Names Of Sri Tripura Bhairavi – Sahasranama Stotram In Telugu