Yamunashtakam 3 In Telugu

॥ River Yamuna Ashtakam 3 Telugu Lyrics ॥

॥ యమునాష్టకమ్ ౩ ॥
॥ శ్రీగోపీజనవల్లభాయ నమః॥

నమామి యమునామహం సకలసిద్ధిహేతుం ముదా
మురారిపదపఙ్కజస్ఫురదమన్దరేణూత్కటామ్ ।
తటస్థనవకాననప్రకటమోదపుష్పామ్బునా
సురాసురసుపూజితస్మరపితుః శ్రియం బిభ్రతీమ్ ॥ ౧ ॥

కలిన్దగిరిమస్తకే పతదమన్దపూరోజ్జ్వలా
విలాసగమనోల్లసత్ప్రకటగణ్డశైలోన్నతా ।
సఘోషగతిదన్తురా సమధిరూఢదోలోత్తమా
ముకున్దరతివర్ధినీ జయతి పద్మబన్ధోః సుతా ॥ ౨ ॥

భువం భువనపావనీమధిగతామనేకస్వనైః
ప్రియాభిరివ సేవితాం శుకమయూరహంసాదిభిః ।
తరఙ్గభుజకఙ్కణప్రకటముక్తికావాలుకా
నితమ్బతటసున్దరీం నమత కృష్ణతుర్యప్రియామ్ ॥ ౩ ॥

అనన్తగుణ భూషితే శివవిరఞ్చిదేవస్తుతే
ఘనాఘననిభే సదా ధ్రువపరాశరాభీష్టదే ।
విశుద్ధమథురాతటే సకలగోపగోపీవృతే
కృపాజలధిసంశ్రితే మమ మనస్సుఖం భావయ ॥ ౪ ॥

యయా చరణపద్మజా మురరిపోః ప్రియమ్భావుకా
సమాగమనతోఽభవత్ సకలసిద్ధిదా సేవతామ్ ।
తయా సదృశతామియాత్కమలజా సపత్నీవ య-
ద్ధరిప్రియకలిన్దయా మనసి మే సదా స్థీయతామ్ ॥ ౫ ॥

నమోఽస్తు యమునే సదా తవ చరిత్రమత్యద్భుతం
న జాతు యమయాతనా భవతి తే పయః పానతః ।
యమోఽపి భగినీసుతాన్కథము హన్తి దుష్టానపి
ప్రియో భవతి సేవనాత్తవ హరేర్యథా గోపికాః ॥ ౬ ॥

మమాఽస్తు తవ సన్నిధౌ తనునవత్వమేతావతా
న దుర్లభతమా రతిర్మురరిపౌ ముకున్దప్రియే ।
అతోఽస్తు తవ లాలనా సురధునీ పరం సఙ్గమా-
త్తవైవ భువి కీర్తితా న తు కదాపి పుష్టిస్థితైః ॥ ౭ ॥

స్తుతిం తవ కరోతి కః కమలజాసపత్నిప్రియే
హరేర్యదనుసేవయా భవతి సౌఖ్యమామోక్షతః ।
ఇయం తవ కథాఽధికా సకలగోపికాసఙ్గమః ।
స్మరశ్రమజలాణుభిః సకలగాత్రజైః సఙ్గమః ॥ ౮ ॥

See Also  Sri Narasimha Stambha Avirbhava Stotram In Telugu

తవాఽష్టకమిదం ముదా పఠతి సూరసూతే సదా
సమస్తదురితక్షయో భవతి వై ముకున్దే రతిః ।
తయా సకలసిద్ధయో మురరిపుశ్చ సన్తుష్యతి
స్వభావవిజయో భవేద్వదతి వల్లభః శ్రీహరేః ॥ ౯ ॥

ఇతి శ్రీవల్లభాచార్యవిరచితం శ్రీయమునాష్టకం సమ్పూర్ణమ్ ।

– Chant Stotra in Other Languages –

River Yamuna  Stotram » Yamunashtakam 3 Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil