1000 Names Of Sri Lakshmi Narasimha Swamy In Telugu

॥ Sri Lakshmi Nrisinha Sahasranama Stotram Telugu Lyrics ॥

॥ శ్రీలక్ష్మీనృసింహసహస్రనామావలీ ॥

ఓం హ్రీం శ్రీం ఐం క్ష్రౌం
ఓం నారసింహాయ నమః
ఓం వజ్రదంష్ట్రాయ నమః
ఓం వజ్రిణే నమః
ఓం వజ్రదేహాయ నమః
ఓం వజ్రాయ నమః
ఓం వజ్రనఖాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం వన్ద్యాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వరాత్మనే నమః
ఓం వరదాభయహస్తాయ నమః
ఓం వరాయ నమః
ఓం వరరూపిణే నమః
ఓం వరేణ్యాయ నమః
ఓం వరిష్ఠాయ నమః
ఓం శ్రీవరాయ నమః
ఓం ప్రహ్లాదవరదాయ నమః
ఓం ప్రత్యక్షవరదాయ నమః
ఓం పరాత్పరపరేశాయ నమః
ఓం పవిత్రాయ నమః
ఓం పినాకినే నమః
ఓం పావనాయ నమః
ఓం ప్రసన్నాయ నమః
ఓం పాశినే నమః
ఓం పాపహారిణే నమః
ఓం పురుష్టుతాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం పురుహూతాయ నమః
ఓం తత్పురుషాయ నమః
ఓం తథ్యాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం పురోధసే నమః
ఓం పూర్వజాయ నమః
ఓం పుష్కరాక్షాయ నమః
ఓం పుష్పహాసాయ నమః
ఓం హాసాయ నమః
ఓం మహాహాసాయ నమః
ఓం శార్ఙ్గిణే నమః
ఓం సింహాయ నమః
ఓం సింహరాజాయ నమః
ఓం జగద్వశ్యాయ నమః
ఓం అట్టహాసాయ నమః
ఓం రోషాయ నమః
ఓం జలవాసాయ నమః
ఓం భూతావాసాయ నమః
ఓం భాసాయ నమః
ఓం శ్రీనివాసాయ నమః
ఓం ఖడ్గినే నమః
ఓం ఖడ్గ జిహ్వాయ నమః
ఓం సింహాయ నమః
ఓం ఖడ్గవాసాయ నమః
ఓం మూలాధివాసాయ నమః
ఓం ధర్మవాసాయ నమః
ఓం ధన్వినే నమః
ఓం ధనఞ్జయాయ నమః
ఓం ధన్యాయ నమః
ఓం మృత్యుఞ్జయాయ నమః
ఓం శుభఞ్జయాయ నమః
ఓం సూత్రాయ నమః
ఓం శత్రుఞ్జయాయ నమః
ఓం నిరఞ్జనాయ నమః
ఓం నీరాయ నమః
ఓం నిర్గుణాయ నమః
ఓం గుణాయ నమః
ఓం నిష్ప్రపఞ్చాయ నమః
ఓం నిర్వాణపదాయ నమః
ఓం నిబిడాయ నమః
ఓం నిరాలమ్బాయ నమః
ఓం నీలాయ నమః
ఓం నిష్కళాయ నమః
ఓం కళాయ నమః
ఓం నిమేషాయ నమః
ఓం నిబన్ధాయ నమః
ఓం నిమేషగమనాయ నమః
ఓం నిర్ద్వన్ద్వాయ నమః
ఓం నిరాశాయ నమః
ఓం నిశ్చయాయ నమః
ఓం నిరాయ నమః
ఓం నిర్మలాయ నమః
ఓం నిబన్ధాయ నమః
ఓం నిర్మోహాయ నమః
ఓం నిరాకృతే నమః
ఓం నిత్యాయ నమః
ఓం సత్యాయ నమః
ఓం సత్కర్మనిరతాయ నమః
ఓం సత్యధ్వజాయ నమః
ఓం ముఞ్జాయ నమః
ఓం ముఞ్జకేశాయ నమః
ఓం కేశినే నమః
ఓం హరీశాయ నమః
ఓం శేషాయ నమః
ఓం గుడాకేశాయ నమః
ఓం సుకేశాయ నమః
ఓం ఊర్ధ్వకేశాయ నమః
ఓం కేశిసంహారకాయ నమః
ఓం జలేశాయ నమః
ఓం స్థలేశాయ నమః
ఓం పద్మేశాయ నమః
ఓం ఉగ్రరూపిణే నమః ॥ 100 ॥

ఓం కుశేశయాయ నమః
ఓం కూలాయ నమః
ఓం కేశవాయ నమః
ఓం సూక్తికర్ణాయ నమః
ఓం సూక్తాయ నమః
ఓం రక్తజిహ్వాయ నమః
ఓం రాగిణే నమః
ఓం దీప్తరూపాయ నమః
ఓం దీప్తాయ నమః
ఓం ప్రదీప్తాయ నమః
ఓం ప్రలోభినే నమః
ఓం ప్రచ్ఛిన్నాయ నమః
ఓం ప్రబోధాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం విభవే నమః
ఓం ప్రభఞ్జనాయ నమః
ఓం పాన్థాయ నమః
ఓం ప్రమాయాప్రమితాయ నమః
ఓం ప్రకాశాయ నమః
ఓం ప్రతాపాయ నమః
ఓం ప్రజ్వలాయ నమః
ఓం ఉజ్జ్వలాయ నమః
ఓం జ్వాలామాలాస్వరూపాయ నమః
ఓం జ్వలజ్జిహ్వాయ నమః
ఓం జ్వాలినే నమః
ఓం మహూజ్జ్వాలాయ నమః
ఓం కాలాయ నమః
ఓం కాలమూర్తిధరాయ నమః
ఓం కాలాన్తకాయ నమః
ఓం కల్పాయ నమః
ఓం కలనాయ నమః
ఓం కృతే నమః
ఓం కాలచక్రాయ నమః
ఓం చక్రాయ నమః
ఓం వషట్చక్రాయ నమః
ఓం చక్రిణే నమః
ఓం అక్రూరాయ నమః
ఓం కృతాన్తాయ నమః
ఓం విక్రమాయ నమః
ఓం క్రమాయ నమః
ఓం కృత్తినే నమః
ఓం కృత్తివాసాయ నమః
ఓం కృతఘ్నాయ నమః
ఓం కృతాత్మనే నమః
ఓం సంక్రమాయ నమః
ఓం క్రుద్ధాయ నమః
ఓం క్రాంతలోకత్రయాయ నమః
ఓం అరూపాయ నమః
ఓం స్వరూపాయ నమః
ఓం హరయే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం అజయాయ నమః
ఓం ఆదిదేవాయ నమః
ఓం అక్షయాయ నమః
ఓం క్షయాయ నమః
ఓం అఘోరాయ నమః
ఓం సుఘోరాయ నమః
ఓం ఘోరఘోరతరాయ నమః
ఓం అఘోరవీర్యాయ నమః
ఓం లసద్ఘోరాయ నమః
ఓం ఘోరాధ్యక్షాయ నమః
ఓం దక్షాయ నమః
ఓం దక్షిణాయ నమః
ఓం ఆర్యాయ నమః
ఓం శమ్భవే నమః
ఓం అమోఘాయ నమః
ఓం గుణౌఘాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం అఘహారిణే నమః
ఓం మేఘనాదాయ నమః
ఓం నాదాయ నమః
ఓం మేఘాత్మనే నమః
ఓం మేఘవాహనరూపాయ నమః
ఓం మేఘశ్యామాయ నమః
ఓం మాలినే నమః
ఓం వ్యాలయజ్ఞోపవీతాయ నమః
ఓం వ్యాఘ్రదేహాయ నమః
ఓం వ్యాఘ్రపాదాయ నమః
ఓం వ్యాఘ్రకర్మిణే నమః
ఓం వ్యాపకాయ నమః
ఓం వికటాస్యాయ నమః
ఓం వీరాయ నమః
ఓం విష్టరశ్రవసే నమః
ఓం వికీర్ణనఖదంష్ట్రాయ నమః
ఓం నఖదంష్ట్రాయుధాయ నమః
ఓం విష్వక్సేనాయ నమః
ఓం సేనాయ నమః
ఓం విహ్వలాయ నమః
ఓం బలాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం వీరాయ నమః
ఓం విశేషాక్షాయ నమః
ఓం సాక్షిణే నమః
ఓం వీతశోకాయ నమః
ఓం విస్తీర్ణవదనాయ నమః
ఓం విధేయాయ నమః
ఓం విజయాయ నమః
ఓం జయాయ నమః
ఓం విబుధాయ నమః
ఓం విభావాయ నమః ॥ 200 ॥

ఓం విశ్వమ్భరాయ నమః
ఓం వీతరాగాయ నమః
ఓం విప్రాయ నమః
ఓం విటఙ్కనయనాయ నమః
ఓం విపులాయ నమః
ఓం వినీతాయ నమః
ఓం విశ్వయోనయే నమః
ఓం చిదమ్బరాయ నమః
ఓం విత్తాయ నమః
ఓం విశ్రుతాయ నమః
ఓం వియోనయే నమః
ఓం విహ్వలాయ నమః
ఓం వికల్పాయ నమః
ఓం కల్పాతీతాయ నమః
ఓం శిల్పినే నమః
ఓం కల్పనాయ నమః
ఓం స్వరూపాయ నమః
ఓం ఫణితల్పాయ నమః
ఓం తటిత్ప్రభాయ నమః
ఓం తార్యాయ నమః
ఓం తరుణాయ నమః
ఓం తరస్వినే నమః
ఓం తపనాయ నమః
ఓం తరక్షాయ నమః
ఓం తాపత్రయహరాయ నమః
ఓం తారకాయ నమః
ఓం తమోఘ్నాయ నమః
ఓం తత్వాయ నమః
ఓం తపస్వినే నమః
ఓం తక్షకాయ నమః
ఓం తనుత్రాయ నమః
ఓం తటినే నమః
ఓం తరలాయ నమః
ఓం శతరూపాయ నమః
ఓం శాన్తాయ నమః
ఓం శతధారాయ నమః
ఓం శతపత్రాయ నమః
ఓం తార్క్ష్యాయ నమః
ఓం స్థితాయ నమః
ఓం శతమూర్తయే నమః
ఓం శతక్రతుస్వరూపాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం శతాత్మనే నమః
ఓం సహస్రశిరసే నమః
ఓం సహస్రవదనాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం దేవాయ నమః
ఓం దిశశ్రోత్రాయ నమః
ఓం సహస్రజిహ్వాయ నమః
ఓం మహాజిహ్వాయ నమః
ఓం సహస్రనామధేయాయ నమః
ఓం సహస్రాక్షధరాయ నమః
ఓం సహస్రబాహవే నమః
ఓం సహస్రచరణాయ నమః
ఓం సహస్రార్కప్రకాశాయ నమః
ఓం సహస్రాయుధధారిణే నమః
ఓం స్థూలాయ నమః
ఓం సూక్ష్మాయ నమః
ఓం సుసూక్ష్మాయ నమః
ఓం సుక్షుణ్ణాయ నమః
ఓం సుభిక్షాయ నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం శౌరిణే నమః
ఓం ధర్మాధ్యక్షాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం లోకాధ్యక్షాయ నమః
ఓం శిక్షాయ నమః
ఓం విపక్షక్షయమూర్తయే నమః
ఓం కాలాధ్యక్షాయ నమః
ఓం తీక్ష్ణాయ నమః
ఓం మూలాధ్యక్షాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం మిత్రాయ నమః
ఓం సుమిత్రవరుణాయ నమః
ఓం శత్రుఘ్నాయ నమః
ఓం అవిఘ్నాయ నమః
ఓం విఘ్నకోటిహరాయ నమః
ఓం రక్షోఘ్నాయ నమః
ఓం తమోఘ్నాయ నమః
ఓం భూతఘ్నాయ నమః
ఓం భూతపాలాయ నమః
ఓం భూతాయ నమః
ఓం భూతావాసాయ నమః
ఓం భూతినే నమః
ఓం భూతభేతాళఘాతాయ నమః
ఓం భూతాధిపతయే నమః
ఓం భూతగ్రహవినాశాయ నమః
ఓం భూసంయమతే నమః
ఓం మహాభూతాయ నమః
ఓం భృగవే నమః
ఓం సర్వభూతాత్మనే నమః
ఓం సర్వారిష్టవినాశాయ నమః
ఓం సర్వసమ్పత్కరాయ నమః
ఓం సర్వాధారాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం సర్వార్తిహరయే నమః
ఓం సర్వదుఃఖప్రశాన్తాయ నమః
ఓం సర్వసౌభాగ్యదాయినే నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం అనన్తాయ నమః ॥ 300 ॥

See Also  1000 Names Of Sri Bhuvaneshwari – Sahasranama Stotram In Malayalam

ఓం సర్వశక్తిధరాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాత్రే నమః
ఓం సర్వకార్యవిధాయినే నమః
ఓం సర్వజ్వరవినాశాయ నమః
ఓం సర్వరోగాపహారిణే నమః
ఓం సర్వాభిచారహన్త్రే నమః
ఓం సర్వైశ్వర్యవిధాయినే నమః
ఓం పిఙ్గాక్షాయ నమః
ఓం ఏకశృఙ్గాయ నమః
ఓం ద్విశృఙ్గాయ నమః
ఓం మరీచయే నమః
ఓం బహుశృఙ్గాయ నమః
ఓం లిఙ్గాయ నమః
ఓం మహాశృఙ్గాయ నమః
ఓం మాఙ్గల్యాయ నమః
ఓం మనోజ్ఞాయ నమః
ఓం మన్తవ్యాయ నమః
ఓం మహాత్మనే నమః
ఓం మహాదేవాయ నమః
ఓం దేవాయ నమః
ఓం మాతులిఙ్గధరాయ నమః
ఓం మహామాయాప్రసూతాయ నమః
ఓం ప్రస్తుతాయ నమః
ఓం మాయినే నమః
ఓం అనన్తాయ నమః
ఓం అనన్తరూపాయ నమః
ఓం మాయినే నమః
ఓం జలశాయినే నమః
ఓం మహోదరాయ నమః
ఓం మన్దాయ నమః
ఓం మదదాయ నమః
ఓం మదాయ నమః
ఓం మధుకైటభహన్త్రే నమః
ఓం మాధవాయ నమః
ఓం మురారయే నమః
ఓం మహావీర్యాయ నమః
ఓం ధైర్యాయ నమః
ఓం చిత్రవీర్యాయ నమః
ఓం చిత్రకూర్మాయ నమః
ఓం చిత్రాయ నమః
ఓం చిత్రభావనే నమః
ఓం మాయాతీతాయ నమః
ఓం మాయాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మహాతేజాయ నమః
ఓం బీజాయ నమః
ఓం తేజోధామ్నే నమః
ఓం బీజినే నమః
ఓం తేజోమయనృసింహాయ నమః
ఓం చిత్రభానవే నమః
ఓం మహాదంష్ట్రాయ నమః
ఓం తుష్టాయ నమః
ఓం పుష్టికరాయ నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం హృష్టాయ నమః
ఓం పుష్టాయ నమః
ఓం పరమేష్ఠినే నమః
ఓం విశిష్టాయ నమః
ఓం శిష్టాయ నమః
ఓం గరిష్ఠాయ నమః
ఓం ఇష్టదాయినే నమః
ఓం జ్యేష్ఠాయ నమః
ఓం శ్రేష్ఠాయ నమః
ఓం తుష్టాయ నమః
ఓం అమితతేజసే నమః
ఓం అష్టాఙ్గవ్యస్తరూపాయ నమః
ఓం సర్వదుష్టాన్తకాయ నమః
ఓం వైకుణ్ఠాయ నమః
ఓం వికుణ్ఠాయ నమః
ఓం కేశికణ్ఠాయ నమః
ఓం కణ్ఠీరవాయ నమః
ఓం లుణ్ఠాయ నమః
ఓం నిశ్శఠాయ నమః
ఓం హఠాయ నమః
ఓం సత్వోద్రిక్తాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం ఋగ్యజుస్సామగాయ నమః
ఓం ఋతుధ్వజాయ నమః
ఓం వజ్రాయ నమః
ఓం మన్త్రరాజాయ నమః
ఓం మన్త్రిణే నమః
ఓం త్రినేత్రాయ నమః
ఓం త్రివర్గాయ నమః
ఓం త్రిధామ్నే నమః
ఓం త్రిశూలినే నమః
ఓం త్రికాలజ్ఞానరూపాయ నమః
ఓం త్రిదేహాయ నమః
ఓం త్రిధాత్మనే నమః
ఓం త్రిమూర్తివిద్యాయ నమః
ఓం త్రితత్వజ్ఞానినే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం అప్రమేయాయ నమః
ఓం భానవే నమః
ఓం అమృతాయ నమః
ఓం అనన్తాయ నమః
ఓం అమితాయ నమః
ఓం ఆమితౌజసే నమః
ఓం అపమృత్యువినాశాయ నమః
ఓం అపస్మారవిఘాతినే నమః ॥ 400 ॥

ఓం అన్నదాయ నమః
ఓం అన్నరూపాయ నమః
ఓం అన్నాయ నమః
ఓం అన్నభుజే నమః
ఓం నాద్యాయ నమః
ఓం నిరవద్యాయ నమః
ఓం విద్యాయ నమః
ఓం అద్భుతకర్మణే నమః
ఓం సద్యోజాతాయ నమః
ఓం సఙ్ఘాయ నమః
ఓం వైద్యుతాయ నమః
ఓం అధ్వాతీతాయ నమః
ఓం సత్వాయ నమః
ఓం వాగతీతాయ నమః
ఓం వాగ్మినే నమః
ఓం వాగీశ్వరాయ నమః
ఓం గోపాయ నమః
ఓం గోహితాయ నమః
ఓం గవాంపతయే నమః
ఓం గన్ధర్వాయ నమః
ఓం గభీరాయ నమః
ఓం గర్జితాయ నమః
ఓం ఊర్జితాయ నమః
ఓం పర్జన్యాయ నమః
ఓం ప్రబుద్ధాయ నమః
ఓం ప్రధానపురుషాయ నమః
ఓం పద్మాభాయ నమః
ఓం సునాభాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం మానినే నమః
ఓం పద్మనేత్రాయ నమః
ఓం పద్మాయ నమః
ఓం పద్మాయాః పతయే నమః
ఓం పద్మోదరాయ నమః
ఓం పూతాయ నమః
ఓం పద్మకల్పోద్భవాయ నమః
ఓం హృత్పద్మవాసాయ నమః
ఓం భూపద్మోద్ధరణాయ నమః
ఓం శబ్దబ్రహ్మస్వరూపాయ నమః
ఓం బ్రహ్మరూపధరాయ నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం బ్రహ్మరూపాయ నమః
ఓం పద్మనేత్రాయ నమః
ఓం బ్రహ్మాదయే నమః
ఓం బ్రాహ్మణాయ నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం బ్రహ్మాత్మనే నమః
ఓం సుబ్రహ్మణ్యాయ నమః
ఓం దేవాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం త్రివేదినే నమః
ఓం పరబ్రహ్మస్వరూపాయ నమః
ఓం పఞ్చబ్రహ్మాత్మనే నమః
ఓం బ్రహ్మశిరసే నమః
ఓం అశ్వశిరసే నమః
ఓం అధర్వశిరసే నమః
ఓం నిత్యమశనిప్రమితాయ నమః
ఓం తీక్షణ దంష్ట్రాయ నమః
ఓం లోలాయ నమః
ఓం లలితాయ నమః
ఓం లావణ్యాయ నమః
ఓం లవిత్రాయ నమః
ఓం భాసకాయ నమః
ఓం లక్షణజ్ఞాయ నమః
ఓం లసద్దీప్తాయ నమః
ఓం లిప్తాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం ప్రభవిష్ణవే నమః
ఓం వృష్ణిమూలాయ నమః
ఓం కృష్ణాయ నమః
ఓం శ్రీమహావిష్ణవే నమః
ఓం మహాసింహాయ నమః
ఓం హారిణే నమః
ఓం వనమాలినే నమః
ఓం కిరీటినే నమః
ఓం కుణ్డలినే నమః
ఓం సర్వాఙ్గాయ నమః
ఓం సర్వతోముఖాయ నమః
ఓం సర్వతః పాణిపాదోరసే నమః
ఓం సర్వతోఽక్షిశిరోముఖాయ నమః
ఓం సర్వేశ్వరాయ నమః
ఓం సదాతుష్టాయ నమః
ఓం సమర్థాయ నమః
ఓం సమరప్రియాయ నమః
ఓం బహుయోజనవిస్తీర్ణాయ నమః
ఓం బహుయోజనమాయతాయ నమః
ఓం బహుయోజనహస్తాఙ్ఘ్రయే నమః
ఓం బహుయోజననాసికాయ నమః
ఓం మహారూపాయ నమః
ఓం మహావక్రాయ నమః
ఓం మహాదంష్ట్రాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం మహాభుజాయ నమః
ఓం మహానాదాయ నమః
ఓం మహారౌద్రాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం అనాభేర్బ్రహ్మణోరూపాయ నమః
ఓం ఆగలాద్వైష్ణవాయ నమః
ఓం ఆశీర్షాద్రన్ధ్రమీశానాయ నమః ॥ 500 ॥

ఓం అగ్రేసర్వతశ్శివాయ నమః
ఓం నారాయణనారాసింహాయ నమః
ఓం నారాయణవీరసింహాయ నమః
ఓం నారాయణక్రూరసింహాయ నమః
ఓం నారాయణదివ్యసింహాయ నమః
ఓం నారాయణవ్యాఘ్రసింహాయ నమః
ఓం నారాయణపుచ్ఛసింహాయ నమః
ఓం నారాయణపూర్ణసింహాయ నమః
ఓం నారాయణరౌద్రసింహాయ నమః
ఓం భీషణభద్రసింహాయ నమః
ఓం విహ్వలనేత్రసింహాయ నమః
ఓం బృంహితభూతసింహాయ నమః
ఓం నిర్మలచిత్రసింహాయ నమః
ఓం నిర్జితకాలసింహాయ నమః
ఓం కల్పితకల్పసింహాయ నమః
ఓం కామదకామసింహాయ నమః
ఓం భువనైకసింహాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం భవిష్ణవే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం భ్రాజిష్ణవే నమః
ఓం జిష్ణవే నమః
ఓం పృథివ్యై నమః
ఓం అన్తరిక్షాయ నమః
ఓం పర్వతాయ నమః
ఓం అరణ్యాయ నమః
ఓం కలాకాష్ఠావిలిప్తాయ నమః
ఓం ముహూర్తప్రహరాదికాయ నమః
ఓం అహోరాత్రాయ నమః
ఓం త్రిసన్ధ్యాయ నమః
ఓం పక్షాయ నమః
ఓం మాసాయ నమః
ఓం ఋతవే నమః
ఓం వత్సరాయ నమః
ఓం యుగాదయేనమః
ఓం యుగభేదాయ నమః
ఓం సంయుగాయ నమః
ఓం యుగసన్ధయే నమః
ఓం నిత్యాయ నమః
ఓం నైమిత్తికాయ నమః
ఓం దైనాయ నమః
ఓం మహాప్రలయాయ నమః
ఓం కరణాయ నమః
ఓం కారణాయ నమః
ఓం కర్త్రే నమః
ఓం భర్త్రే నమః
ఓం హర్త్రే నమః
ఓం ఈశ్వరాయ నమః
ఓం సత్కర్త్రే నమః
ఓం సత్కృతయే నమః
ఓం గోప్త్రే నమః
ఓం సచ్చిదానన్దవిగ్రహాయ నమః
ఓం ప్రాణాయ నమః
ఓం ప్రాణినాంప్రత్యగాత్మనే నమః
ఓం సుజ్యోతిషే నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం ఆత్మజ్యోతిషే నమః
ఓం సనాతనాయ నమః
ఓం జ్యోతిషే నమః
ఓం జ్ఞేయాయ నమః
ఓం జ్యోతిషాంపతయే నమః
ఓం స్వాహాకారాయ నమః
ఓం స్వధాకారాయ నమః
ఓం వషట్కారాయ నమః
ఓం కృపాకరాయ నమః
ఓం హన్తకారాయ నమః
ఓం నిరాకారాయ నమః
ఓం వేగాకారాయ నమః
ఓం శఙ్కరాయ నమః
ఓం ఆకారాదిహకారాన్తాయ నమః
ఓం ఓంకారాయ నమః
ఓం లోకకారకాయ నమః
ఓం ఏకాత్మనే నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం చతురాత్మనే నమః
ఓం చతుర్భుజాయ నమః
ఓం చతుర్మూర్తయే నమః
ఓం చతుర్దంష్ట్రాయ నమః
ఓం తచుర్వదేమయాయ నమః
ఓం ఉత్తమాయ నమః
ఓం లోకప్రియాయ నమః
ఓం లోకగురవే నమః
ఓం లోకేశాయ నమః
ఓం లోకనాయకాయ నమః
ఓం లోకసాక్షిణే నమః
ఓం లోకపతయే నమః
ఓం లోకాత్మనే నమః
ఓం లోకలోచనాయ నమః
ఓం లోకాధారాయ నమః
ఓం బృహల్లోకాయ నమః
ఓం లోకాలోకామయాయ నమః
ఓం విభవే నమః
ఓం లోకకర్త్రే నమః
ఓం విశ్వకర్త్రే నమః
ఓం కృతావర్తాయ నమః
ఓం కృతాగమాయ నమః
ఓం అనాదయే నమః
ఓం అనన్తాయ నమః
ఓం అభూతాయ నమః
ఓం భూతవిగ్రహాయ నమః ॥ 600 ॥

See Also  Sri Mukundaraya Ashtakam In Telugu

ఓం స్తుతయే నమః
ఓం స్తుత్యాయ నమః
ఓం స్తవప్రీతాయ నమః
ఓం స్తోత్రే నమః
ఓం నేత్రే నమః
ఓం నియామకాయ నమః
ఓం గతయే నమః
ఓం మతయే నమః
ఓం పిత్రే నమః
ఓం మాత్రే నమః
ఓం గురువే నమః
ఓం సఖ్యే నమః
ఓం సుహృదశ్చాత్మరూపాయ నమః
ఓం మన్త్రరూపాయ నమః
ఓం అస్త్రరూపాయ నమః
ఓం బహురూపాయ నమః
ఓం రూపాయ నమః
ఓం పఞ్చరూపధరాయ నమః
ఓం భద్రరూపాయ నమః
ఓం రూఢాయ నమః
ఓం యోగరూపాయ నమః
ఓం యోగినే నమః
ఓం సమరూపాయ నమః
ఓం యోగాయ నమః
ఓం యోగపీఠస్థితాయ నమః
ఓం యోగగమ్యాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం ధ్యానగమ్యాయ నమః
ఓం ధ్యాయినే నమః
ఓం ధ్యేయగమ్యాయ నమః
ఓం ధామ్నే నమః
ఓం ధామాధిపతయే నమః
ఓం ధరాధరాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధారణాభిరతాయ నమః
ఓం ధాత్రే నమః
ఓం సన్ధాత్రే నమః
ఓం విధాత్రే నమః
ఓం ధరాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం దాన్తాయ నమః
ఓం దానవాంతకరాయ నమః
ఓం సంసారవైద్యాయ నమః
ఓం భేషజాయ నమః
ఓం సీరధ్వజాయ నమః
ఓం శీతాయ నమః
ఓం వాతాయ నమః
ఓం ప్రమితాయ నమః
ఓం సారస్వతాయ నమః
ఓం సంసారనాశనాయ నమః
ఓం అక్షమాలినే నమః
ఓం అసిధర్మధరాయ నమః
ఓం షట్కర్మనిరతాయ నమః
ఓం వికర్మాయ నమః
ఓం సుకర్మాయ నమః
ఓం పరకర్మవిధాయినే నమః
ఓం సుశర్మణే నమః
ఓం మన్మథాయ నమః
ఓం వర్మాయ నమః
ఓం వర్మిణే నమః
ఓం కరిచర్మవసనాయ నమః
ఓం కరాలవదనాయ నమః
ఓం కవయే నమః
ఓం పద్మగర్భాయ నమః
ఓం భూతగర్భాయ నమః
ఓం ఘృణానిధయే నమః
ఓం బ్రహ్మగర్భాయ నమః
ఓం గర్భాయ నమః
ఓం బృహద్గర్భాయ నమః
ఓం ధూర్జటాయ నమః
ఓం విశ్వగర్భాయ నమః
ఓం శ్రీగర్భాయ నమః
ఓం జితారయే నమః
ఓం హిరణ్యగర్భాయ నమః
ఓం హిరణ్యకవచాయ నమః
ఓం హిరణ్యవర్ణదేహాయ నమః
ఓం హిరణ్యాక్షవినాశినే నమః
ఓం హిరణ్యకశిపోర్హన్త్రే నమః
ఓం హిరణ్యనయనాయ నమః
ఓం హిరణ్యరేతసే నమః
ఓం హిరణ్యవదనాయ నమః
ఓం హిరణ్యశృఙ్గాయ నమః
ఓం నిశ్శృఙ్గాయ నమః
ఓం శృఙ్గిణే నమః
ఓం భైరవాయ నమః
ఓం సుకేశాయ నమః
ఓం భీషణాయ నమః
ఓం ఆన్త్రమాలినే నమః
ఓం చణ్డాయ నమః
ఓం రుణ్డమాలాయ నమః
ఓం దణ్డధరాయ నమః
ఓం అఖణ్డతత్వరూపాయ నమః
ఓం కమణ్డలుధరాయ నమః
ఓం ఖణ్డసింహాయ నమః
ఓం సత్యసింహాయ నమః
ఓం శ్వేతసింహాయ నమః
ఓం పీతసింహాయ నమః
ఓం నీలసింహాయ నమః
ఓం నీలాయ నమః
ఓం రక్తసింహాయ నమః ॥ 700 ॥

ఓం హారిద్రసింహాయ నమః
ఓం ధూమ్రసింహాయ నమః
ఓం మూలసింహాయ నమః
ఓం మూలాయ నమః
ఓం బృహత్సింహాయ నమః
ఓం పాతాలస్థితసింహాయ నమః
ఓం పర్వతవాసినే నమః
ఓం జలస్థితసింహాయ నమః
ఓం అన్తరిక్షస్థితాయ నమః
ఓం కాలాగ్నిరుద్రసింహాయ నమః
ఓం చణ్డసింహాయ నమః
ఓం అనన్తసింహాయ నమః
ఓం అనన్తగతయే నమః
ఓం విచిత్రసింహాయ నమః
ఓం బహుసింహస్వరూపిణే నమః
ఓం అభయఙ్కరసింహాయ నమః
ఓం నరసింహాయ నమః
ఓం సింహరాజాయ నమః
ఓం నరసింహాయ నమః
ఓం సప్తాబ్ధిమేఖలాయ నమః
ఓం సత్యాయ నమః
ఓం సత్యరూపిణే నమః
ఓం సప్తలోకాన్తరస్థాయ నమః
ఓం సప్తస్వరమయాయ నమః
ఓం సప్తార్చిరూపదన్ష్ట్రాయ నమః
ఓం సప్తాశ్వరథరూపిణే నమః
ఓం సప్తవాయుస్వరూపాయ నమః
ఓం సప్తచ్ఛన్దోమయాయ నమః
ఓం స్వచ్ఛాయ నమః
ఓం స్వచ్ఛరూపాయ నమః
ఓం స్వచ్ఛన్దాయ నమః
ఓం శ్రీవత్సాయ నమః
ఓం సువేధాయ నమః
ఓం శ్రుతయే నమః
ఓం శ్రుతిమూర్తయే నమః
ఓం శుచిశ్రవాయ నమః
ఓం శూరాయ నమః
ఓం సుప్రభాయ నమః
ఓం సుధన్వినే నమః
ఓం శుభ్రాయ నమః
ఓం సురనాథాయ నమః
ఓం సుప్రభాయ నమః
ఓం శుభాయ నమః
ఓం సుదర్శనాయ నమః
ఓం సూక్ష్మాయ నమః
ఓం నిరుక్తాయ నమః
ఓం సుప్రభాయ నమః
ఓం స్వభావాయ నమః
ఓం భవాయ నమః
ఓం విభవాయ నమః
ఓం సుశాఖాయ నమః
ఓం విశాఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం ముఖాయ నమః
ఓం సునఖాయ నమః
ఓం సుదంష్ట్రాయ నమః
ఓం సురథాయ నమః
ఓం సుధాయ నమః
ఓం సాంఖ్యాయ నమః
ఓం సురముఖ్యాయ నమః
ఓం ప్రఖ్యాతాయ నమః
ఓం ప్రభాయ నమః
ఓం ఖట్వాంగహస్తాయ నమః
ఓం ఖేటముద్గరపాణయే నమః
ఓం ఖగేన్ద్రాయ నమః
ఓం మృగేంద్రాయ నమః
ఓం నాగేంద్రాయ నమః
ఓం దృఢాయ నమః
ఓం నాగకేయూరహారాయ నమః
ఓం నాగేన్ద్రాయ నమః
ఓం అఘమర్దినే నమః
ఓం నదీవాసాయ నమః
ఓం నగ్నాయ నమః
ఓం నానారూపధరాయ నమః
ఓం నాగేశ్వరాయ నమః
ఓం నాగాయ నమః
ఓం నమితాయ నమః
ఓం నరాయ నమః
ఓం నాగాన్తకరథాయ నమః
ఓం నరనారాయణాయ నమః
ఓం మత్స్యస్వరూపాయ నమః
ఓం కచ్ఛపాయ నమః
ఓం యజ్ఞవరాహాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం విక్రమాక్రాన్తలోకాయ నమః
ఓం వామనాయ నమః
ఓం మహౌజసే నమః
ఓం భార్గవరామాయ నమః
ఓం రావణాన్తకరాయ నమః
ఓం బలరామాయ నమః
ఓం కంసప్రధ్వంసకారిణే నమః
ఓం బుద్ధాయ నమః
ఓం బుద్ధరూపాయ నమః
ఓం తీక్షణరూపాయ నమః
ఓం కల్కినే నమః
ఓం ఆత్రేయాయ నమః
ఓం అగ్నినేత్రాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం ద్విజాయ నమః
ఓం క్షేత్రాయ నమః ॥ 800 ॥

See Also  Sri Rama Ashtakam 5 In Telugu

ఓం పశుపాలాయ నమః
ఓం పశువక్త్రాయ నమః
ఓం గృహస్థాయ నమః
ఓం వనస్థాయ నమః
ఓం యతయే నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం స్వర్గాపవర్గదాత్రే నమః
ఓం భోక్త్రే నమః
ఓం ముముక్షవే నమః
ఓం సాలగ్రామనివాసాయ నమః
ఓం క్షీరాబ్ధిశయనాయ నమః
ఓం శ్రీశైలాద్రినివాసాయ నమః
ఓం శిలావాసాయ నమః
ఓం యోగిహృత్పద్మవాసాయ నమః
ఓం మహాహాసాయ నమః
ఓం గుహావాసాయ నమః
ఓం గుహ్యాయ నమః
ఓం గుప్తాయ నమః
ఓం గురవే నమః
ఓం మూలాధివాసాయ నమః
ఓం నీలవస్త్రధరాయ నమః
ఓం పీతవస్త్రాయ నమః
ఓం శస్త్రాయ నమః
ఓం రక్తవస్త్రధరాయ నమః
ఓం రక్తమాలావిభూషాయ నమః
ఓం రక్తగన్ధానులేపనాయ నమః
ఓం ధురన్ధరాయ నమః
ఓం ధూర్తాయ నమః
ఓం దుర్ధరాయ నమః
ఓం ధరాయ నమః
ఓం దుర్మదాయ నమః
ఓం దురన్తాయ నమః
ఓం దుర్ధరాయ నమః
ఓం దుర్నిరీక్ష్యాయ నమః
ఓం నిష్ఠాయై నమః
ఓం దుర్దర్శాయ నమః
ఓం ద్రుమాయ నమః
ఓం దుర్భేదాయ నమః
ఓం దురాశాయ నమః
ఓం దుర్లభాయ నమః
ఓం దృప్తాయ నమః
ఓం దృప్తవక్త్రాయ నమః
ఓం అదృప్తనయనాయ నమః
ఓం ఉన్మత్తాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం దైత్యారయే నమః
ఓం రసజ్ఞాయ నమః
ఓం రసేశాయ నమః
ఓం అరక్తరసనాయ నమః
ఓం పథ్యాయ నమః
ఓం పరితోషాయ నమః
ఓం రథ్యాయ నమః
ఓం రసికాయ నమః
ఓం ఊర్ధ్వకేశాయ నమః
ఓం ఊర్ధ్వరూపాయ నమః
ఓం ఊర్ధ్వరేతసే నమః
ఓం ఊర్ధ్వసింహాయ నమః
ఓం సింహాయ నమః
ఓం ఊర్ధ్వబాహవే నమః
ఓం పరప్రధ్వంసకాయ నమః
ఓం శఙ్ఖచక్రధరాయ నమః
ఓం గదాపద్మధరాయ నమః
ఓం పఞ్చబాణధరాయ నమః
ఓం కామేశ్వరాయ నమః
ఓం కామాయ నమః
ఓం కామపాలాయ నమః
ఓం కామినే నమః
ఓం కామవిహారాయనమః
ఓం కామరూపధరాయ నమః
ఓం సోమసూర్యాగ్నినేత్రాయ నమః
ఓం సోమపాయ నమః
ఓం సోమాయ నమః
ఓం వామాయ నమః
ఓం వామదేవాయ నమః
ఓం సామస్వనాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం భక్తిగమ్యాయ నమః
ఓం కూష్మాండగణనాథాయ నమః
ఓం సర్వశ్రేయస్కరాయ నమః
ఓం భీష్మాయ నమః
ఓం భీషదాయ నమః
ఓం భీమవిక్రమణాయ నమః
ఓం మృగగ్రీవాయ నమః
ఓం జీవాయ నమః
ఓం జితాయ నమః
ఓం జితకారిణే నమః
ఓం జటినే నమః
ఓం జామదగ్న్యాయ నమః
ఓం జాతవేదసే నమః
ఓం జపాకుసుమవర్ణాయ నమః
ఓం జప్యాయ నమః
ఓం జపితాయ నమః
ఓం జరాయుజాయ నమః
ఓం అణ్డజాయ నమః
ఓం స్వేదజాయ నమః
ఓం ఉద్భిజాయ నమః
ఓం జనార్దనాయ నమః
ఓం రామాయ నమః
ఓం జాహ్నవీజనకాయ నమః
ఓం జరాజన్మాదిదూరాయ నమః ॥ 900 ॥

ఓం పద్యుమ్నాయ నమః
ఓం ప్రమాదినే నమః
ఓం జిహ్వాయ నమః
ఓం రౌద్రాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం చిద్రూపాయ నమః
ఓం సముద్రాయ నమః
ఓం కద్రుద్రాయ నమః
ఓం ప్రచేతసే నమః
ఓం ఇన్ద్రియాయ నమః
ఓం ఇన్ద్రియజ్ఞాయ నమః
ఓం ఇన్ద్రానుజాయ నమః
ఓం అతీన్ద్రియాయ నమః
ఓం సారాయ నమః
ఓం ఇన్దిరాపతయే నమః
ఓం ఈశానాయ నమః
ఓం ఈడ్యాయ నమః
ఓం ఈశిత్రే నమః
ఓం ఇనాయ నమః
ఓం వ్యోమాత్మనే నమః
ఓం వ్యోమ్నే నమః
ఓం శ్యోమకేశినే నమః
ఓం వ్యోమాధారాయ నమః
ఓం వ్యోమవక్త్రాయ నమః
ఓం సురఘాతినే నమః
ఓం వ్యోమదంష్ట్రాయ నమః
ఓం వ్యోమవాసాయ నమః
ఓం సుకుమారాయ నమః
ఓం రామాయ నమః
ఓం శుభాచారాయ నమః
ఓం విశ్వాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం విశ్వాత్మకాయ నమః
ఓం జ్ఞానాత్మకాయ నమః
ఓం జ్ఞానాయ నమః
ఓం విశ్వేశాయ నమః
ఓం పరాత్మనే నమః
ఓం ఏకాత్మనే నమః
ఓం ద్వాదశాత్మనే నమః
ఓం చతుర్వింశతిరూపాయ నమః
ఓం పఞ్చవింశతిమూర్తయే నమః
ఓం షడ్వింశకాత్మనే నమః
ఓం నిత్యాయ నమః
ఓం సప్తవింశతికాత్మనే నమః
ఓం ధర్మార్థకామమోక్షాయ నమః
ఓం విరక్తాయ నమః
ఓం భావశుద్ధాయ నమః
ఓం సిద్ధాయ నమః
ఓం సాధ్యాయ నమః
ఓం శరభాయ నమః
ఓం ప్రబోధాయ నమః
ఓం సుబోధాయ నమః
ఓం బుద్ధిప్రియాయ నమః
ఓం స్నిగ్ధాయ నమః
ఓం విదగ్ధాయ నమః
ఓం ముగ్ధాయ నమః
ఓం మునయే నమః
ఓం ప్రియంవదాయ నమః
ఓం శ్రవ్యాయ నమః
ఓం స్రుక్స్రువాయ నమః
ఓం శ్రితాయ నమః
ఓం గృహేశాయ నమః
ఓం మహేశాయ నమః
ఓం బ్రహ్మేశాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం సుతీర్థాయ నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం ఉగ్రవేగాయ నమః
ఓం ఉగ్రకర్మరతాయ నమః
ఓం ఉగ్రనేత్రాయ నమః
ఓం వ్యగ్రాయ నమః
ఓం సమగ్రగుణశాలినే నమః
ఓం బాలగ్రహవినాశాయ నమః
ఓం పిశాచగ్రహఘాతినే నమః
ఓం దుష్టగ్రహనిహన్త్రే నమః
ఓం నిగ్రహానుగ్రహాయ నమః
ఓం వృషధ్వజాయ నమః
ఓం వృష్ణ్యాయ నమః
ఓం వృషాయ నమః
ఓం వృషభాయ నమః
ఓం ఉగ్రశ్రవాయ నమః
ఓం శాన్తాయ నమః
ఓం శ్రుతిధరాయ నమః
ఓం దేవదేవేశాయ నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం పుణ్డరీకాక్షాయ నమః
ఓం దురితక్షయాయ నమః
ఓం కరుణాసిన్ధవే నమః
ఓం అమితఞ్జయాయ నమః
ఓం నరసింహాయ నమః
ఓం గరుడధ్వజాయ నమః
ఓం యజ్ఞనేత్రాయ నమః
ఓం కాలధ్వజాయ నమః
ఓం జయధ్వజాయ నమః
ఓం అగ్నినేత్రాయ నమః
ఓం అమరప్రియాయ నమః
ఓం మహానేత్రాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం ధర్మనేత్రాయ నమః
ఓం కరుణాకరాయ నమః
ఓం పుణ్యనేత్రాయ నమః
ఓం అభీష్టదాయకాయ నమః
ఓం జయసింహరూపాయ నమః
ఓం నరసింహరూపాయ నమః
ఓం రణసింహరూపాయ నమః

శ్రీలక్ష్మీనృసింహ సహస్రనామావలిః సమాప్తః ।

– Chant Stotra in Other Languages –

1000 Names of of Sri Lakshmi Narasimha » Sahasranama Stotram Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil