108 Names Of Chamundeshwari In Telugu

॥ 108 Names of Chamundeshwari Telugu Lyrics ॥

॥ శ్రీచాముణ్డేశ్వర్యష్టోత్తరశతనామావలీ ॥

అథ శ్రీ చాముణ్డామ్బాష్టోత్తరశతనామావలిః ॥

ఓం శ్రీ చాముణ్డాయై నమః ।
ఓం శ్రీ మహామాయాయై నమః ।
ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః ।
ఓం శ్రీవిద్యావేద్యమహిమాయై నమః
ఓం శ్రీచక్రపురవాసిన్యై నమః ।
ఓం శ్రీకణ్ఠదయితాయై నమః ।
ఓం గౌర్యై నమః ।
ఓం గిరిజాయై నమః ।
ఓం భువనేశ్వర్యై నమః ।
ఓం మహాకాల్యై నమః ॥ ౧౦ ॥

ఓం మహాల్క్ష్మ్యై నమః ।
ఓం మాహావాణ్యై నమః ।
ఓం మనోన్మణ్యై నమః ।
ఓం సహస్రశీర్ష సంయుక్తాయై నమః ।
ఓం సహస్రకరమణ్డితాయై నమః ।
ఓం కౌసుంభవసనోపేతాయై నమః ।
ఓం రత్నకఞ్చుకధారిణ్యై నమః ।
ఓం గణేశస్కన్దజనన్యై నమః ।
ఓం జపాకుసుమ భాసురాయై నమః ।
ఓం ఉమాయై నమః ॥ ౨౦ ॥

ఓం కాత్యాయిన్యై నమః ।
ఓం దుర్గాయై నమః ।
ఓం మన్త్రిణ్యై నమః ।
ఓం దణ్డిన్యై నమః ।
ఓం జయాయై నమః ।
ఓం కరాఙ్గులినఖోత్పన్న నారాయణ దశాకృతయే నమః ।
ఓం సచామరరమావాణీసవ్యదక్షిణసేవితాయై నమః ।
ఓం ఇన్ద్రాక్ష్యై నమః ।
ఓం బగలాయై నమః ।
ఓం బాలాయై నమః ॥ ౩౦ ॥

ఓం చక్రేశ్యై నమః ।
ఓం విజయాఽమ్బికాయై నమః ।
ఓం పఞ్చప్రేతాసనారూఢాయై నమః ।
ఓం హరిద్రాకుఙ్కుమప్రియాయై నమః ।
ఓం మహాబలాఽద్రినిలయాయై నమః ।
ఓం మహిషాసురమర్దిన్యై నమః ।
ఓం మధుకైటభసంహర్త్ర్యై నమః
ఓం మధురాపురనాయికాయై నమః ।
ఓం కామేశ్వర్యై నమః ।
ఓం యోగనిద్రాయై నమః ॥ ౪౦ ॥

See Also  1000 Names Of Akkalakota Swami Samartha – Sahasranama Marathi In English

ఓం భవాన్యై నమః ।
ఓం చణ్డికాయై నమః ।
ఓం సత్యై నమః ।
ఓం చక్రరాజరథారూఢాయై నమః ।
ఓం సృష్టిస్థిత్యన్తకారిణ్యై నమః ।
ఓం అన్నపూర్ణాయై నమః ।
ఓం జ్వలఃజిహ్వాయై నమః ।
ఓం కాలరాత్రిస్వరూపిణ్యై నమః ।
ఓం నిశుంభ శుంభదమన్యై నమః ।
ఓం రక్తబీజనిషూదిన్యై నమః ॥ ౫౦ ॥

ఓం బ్రాహ్మ్యాదిమాతృకారూపాయై నమః ।
ఓం శుభాయై నమః ।
ఓం షట్చక్రదేవతాయై నమః ।
ఓం మూలప్రకృతిరూపాయై నమః ।
ఓం ఆర్యాయై నమః ।
ఓం పార్వత్యై నమః ।
ఓం పరమేశ్వర్యై నమః ।
ఓం బిన్దుపీఠకృతావాసాయై నమః ।
ఓం చన్ద్రమణ్డలమధ్యకాయై నమః ।
ఓం చిదగ్నికుణ్డసంభూతాయై నమః ॥ ౬౦ ॥

ఓం విన్ధ్యాచలనివాసిన్యై నమః ।
ఓం హయగ్రీవాగస్త్య పూజ్యాయై నమః । var పూజితాయై
ఓం సూర్యచన్ద్రాగ్నిలోచనాయై నమః ।
ఓం జాలన్ధరసుపీఠస్థాయై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం దాక్షాయణ్యై నమః ।
ఓం ఈశ్వర్యై నమః ।
ఓం నవావరణసమ్పూజ్యాయై నమః ॥ ౭౦ ॥

ఓం నవాక్షరమనుస్తుతాయై నమః ।
ఓం నవలావణ్యరూపాడ్యాయై నమః ।
ఓం ద్వాత్రింశత్జ్వలతాయుధాయై నమః ।
ఓం కామేశబద్ధమాఙ్గల్యాయై నమః ।
ఓం చన్ద్రరేఖా విభూషితాయై నమః ।
ఓం చరాచరజగద్రూపాయై నమః ।
ఓం నిత్యక్లిన్నాయై నమః ।
ఓం అపరాజితాయై నమః ।
ఓం ఓడ్యాన్నపీఠనిలయాయై నమః ।
ఓం లలితాయై నమః ।
ఓం విష్ణుసోదర్యై నమః ।
ఓం దంష్ట్రాకరాలవదనాయై నమః ॥ ౮౦ ॥

See Also  Bala Tripura Sundari Ashtottara Shatanama Stotram 1 In Telugu

ఓం వజ్రేశ్యై నమః ।
ఓం వహ్నివాసిన్యై నమః ।
ఓం సర్వమఙ్గలరూపాడ్యాయై నమః ।
ఓం సచ్చిదానన్ద విగ్రహాయై నమః ।
ఓం అష్టాదశసుపీఠస్థాయై నమః ।
ఓం భేరుణ్డాయై నమః ।
ఓం భైరవ్యై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం రుణ్డమాలాలసత్కణ్ఠాయై నమః ।
ఓం భణ్డాసురవిమర్ధిన్యై నమః ॥ ౯౦ ॥

ఓం పుణ్డ్రేక్షుకాణ్డ కోదణ్డాయై నమః ।
ఓం పుష్పబాణ లసత్కరాయై నమః ।
ఓం శివదూత్యై నమః ।
ఓం వేదమాత్రే నమః ।
ఓం శాఙ్కర్యై నమః ।
ఓం సింహవాహిన్యై నమః ।
ఓం చతుః షష్ట్యూపచారాడ్యాయై నమః ।
ఓం యోగినీగణసేవితాయై నమః ।
ఓం వనదుర్గాయై నమః ।
ఓం భద్రకాల్యై నమః ॥ ౧౦౦ ॥

ఓం కదమ్బవనవాసిన్యై నమః ।
ఓం చణ్డముణ్డ శిరఃఛేత్ర్యై నమః ।
ఓం మహారాజ్ఞ్యై నమః ।
ఓం సుధామయ్యై నమః ।
ఓం శ్రీచక్రవరతాటఙ్కాయై నమః ।
ఓం శ్రీశైలభ్రమరామ్బికాయై నమః ।
ఓం శ్రీరాజరాజవరదాయై నమః ।
ఓం శ్రీమత్త్రిపురసున్దర్యై నమః ॥ ౧౦౮ ॥

ఇతి శ్రీ చాముణ్డామ్బాష్టోత్తరశతనామావలిః సమ్పూర్ణా ॥

– Chant Stotra in Other Languages –

Chamundeshwari Ashtottarashata Namavali » 108 Names of Chamundeshwari Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Sri Dakshinamurti Ashtakam 2 In Telugu