108 Names Of Gauri 1 In Telugu

॥ 108 Names of Gauri 1 Telugu Lyrics ॥

॥ శ్రీగౌర్యష్టోత్తరశతనామావలిః ౧ ॥

ఓం గౌర్యై నమః ।
ఓం గోజనన్యై నమః ।
ఓం విద్యాయై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం మహేశ్వర్యై నమః ।
ఓం నారాయణాయై నమః ।
ఓం అనుజాయై నమః ।
ఓం నమ్రభూషణాయై నమః ।
ఓం నుతవైభవాయై నమః ॥ ౧౦ ॥

ఓం త్రినేత్రాయై నమః ।
ఓం త్రిశిఖాయై నమః ।
ఓం శమ్భుసంశ్రయాయై నమః ।
ఓం శశిభూషణాయై నమః ।
ఓం శూలహస్తాయై నమః ।
ఓం శ్రుతధరాయై నమః ।
ఓం శుభదాయై నమః ।
ఓం శుభరూపిణ్యై నమః ।
ఓం ఉమాయై నమః ।
ఓం భగవత్యై నమః ॥ ౨౦ ॥

ఓం రాత్ర్యై నమః ।
ఓం సోమసూర్యాయై నమః ।
ఓం అగ్నిలోచనాయై నమః ।
ఓం సోమసూర్యాత్మతాటఙ్కాయై నమః ।
ఓం సోమసూర్యకుచద్వయ్యై నమః ।
ఓం అమ్బాయై నమః ।
ఓం అమ్బికాయై నమః ।
ఓం అమ్బుజధరాయై నమః ।
ఓం అమ్బురూపాయై నమః ।
ఓం ఆప్యాయిన్యై నమః ॥ ౩౦ ॥

ఓం స్థిరాయై నమః ।
ఓం శివప్రియాయై నమః ।
ఓం శివాఙ్కస్థాయై నమః ।
ఓం శోభనాయై నమః ।
ఓం శుమ్భనాశిన్యై నమః ।
ఓం ఖడ్గహస్తాయై నమః ।
ఓం ఖగాయై నమః ।
ఓం ఖేటధరాయై నమః ।
ఓం ఖాఽచ్ఛనిభాకృత్యై నమః ।
ఓం కౌసుమ్భచేలాయై నమః ॥ ౪౦ ॥

See Also  108 Names Of Vishnu 3 – Ashtottara Shatanamavali In Sanskrit

ఓం కౌసుమ్భప్రియాయై నమః ।
ఓం కున్దనిభద్విజాయై నమః ।
ఓం కాల్యై నమః ।
ఓం కపాలిన్యై నమః ।
ఓం క్రూరాయై నమః ।
ఓం కరవాలకరాయై నమః ।
ఓం క్రియాయై నమః ।
ఓం కామ్యాయై నమః ।
ఓం కుమార్యై నమః ।
ఓం కుటిలాయై నమః ॥ ౫౦ ॥

ఓం కుమారామ్బాయై నమః
ఓం కులేశ్వర్యై నమః ।
ఓం మృడాన్యై నమః ।
ఓం మృగశావాక్ష్యై నమః ।
ఓం మృదుదేహాయై నమః ।
ఓం మృగప్రియాయై నమః ।
ఓం మృకణ్డుపూజితాయై నమః ।
ఓం మాధ్వీప్రియాయై నమః ।
ఓం మాతృగణేడితాయై నమః ।
ఓం మాతృకాయై నమః ॥ ౬౦ ॥

ఓం మాధవ్యై నమః ।
ఓం మాద్యన్మానసాయై నమః ।
ఓం మదిరేక్షణాయై నమః ।
ఓం మోదరూపాయై నమః ।
ఓం మోదకర్యై నమః ।
ఓం మునిధ్యేయాయై నమః ।
ఓం మనోన్మన్యై నమః ।
ఓం పర్వతస్థాయై నమః ।
ఓం పర్వపూజ్యాయై నమః ।
ఓం పరమాయై నమః ॥ ౭౦ ॥

ఓం పరమార్థదాయై నమః ।
ఓం పరాత్పరాయై నమః ।
ఓం పరామర్శమయ్యై నమః ।
ఓం పరిణతాయై నమః ।
ఓం అఖిలాయై నమః ।
ఓం పాశిసేవ్యాయై నమః ।
ఓం పశుపతిప్రియాయై నమః ।
ఓం పశువృషస్తుతాయై నమః ।
ఓం పశ్యన్త్యై నమః ।
ఓం పరచిద్రూపాయై నమః ॥ ౮౦ ॥

See Also  108 Names Of Sri Tara In Telugu

ఓం పరీవాదహరాయై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం సర్వజ్ఞాయై నమః ।
ఓం తస్యై సర్వరూపాయై నమః ।
ఓం సాయై నమః । దేలేతే
ఓం సమ్పత్త్యై నమః ।
ఓం సమ్పదున్నతాయై నమః ।
ఓం ఆపన్నివారిణ్యై నమః ।
ఓం భక్తసులభాయై నమః ।
ఓం కరుణామయ్యై నమః ।
ఓం కలావత్యై నమః ॥ ౯౦ ॥

ఓం కలామూలాయై నమః ।
ఓం కలాకలితవిగ్రహాయై నమః ।
ఓం గణసేవ్యాయై నమః ।
ఓం గణేశానాయై నమః ।
ఓం గతయే నమః
ఓం గమనవర్జితాయై నమః ।
ఓం ఈశ్వర్యై నమః
ఓం ఈశానదయితాయై నమః ।
ఓం శక్త్యై నమః ।
ఓం శమితపాతకాయై నమః ॥ ౧౦౦ ॥

ఓం పీఠగాయై నమః ।
ఓం పీఠికారూపాయై నమః ।
ఓం పృషత్పూజ్యాయై నమః ।
ఓం ప్రభామయ్యై నమః ।
ఓం మహమాయాయై నమః ।
ఓం మతఙ్గేష్టాయై నమః ।
ఓం లోకాయై నమః ।
ఓం అలోకాయై నమః ।
ఓం శివాఙ్గనాయై నమః ॥ ౧౦౯ ॥

ఇతి గౌర్యష్టోత్తరశతనామావలిః సమ్పూర్ణా ।

– Chant Stotra in Other Languages –

Sri Gauri Ashtottarashata Namavali » 108 Names of Gauri 1 Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  108 Names Of Nrisinha 4 – Narasimha Swamy Ashtottara Shatanamavali 4 In Telugu