108 Names Of Kakaradi Kurma – Ashtottara Shatanamavali In Telugu

॥ Kakaradi Sri Kurma Ashtottarashata Namavali Telugu Lyrics ॥

॥ కకారాది శ్రీకూర్మాష్టోత్తరశతనామావలిః ॥
శ్రీ హయగ్రీవాయ నమః ।
హరిః ఓం

ఓం కమఠాయ నమః ।
ఓం కన్ధిమధ్యస్థాయ నమః ।
ఓం కరుణావరుణాలయాయ నమః ।
ఓం కులాచలసముద్ధర్త్రే నమః ।
ఓం కుణ్డలీన్ద్రసమాశ్రయాయ నమః ।
ఓం కఠోరపృష్టాయ నమః ।
ఓం కుధరాయ నమః ।
ఓం కలుషీకృతసాగరాయ నమః ।
ఓం కల్యాణమూర్తయే నమః ।
ఓం క్రతుభుక్ప్రార్థనాధృత విగ్రహాయ నమః ॥ ౧౦ ॥

ఓం కులాచలసముద్భ్రాన్తిఘృష్టకణ్డూతిసౌఖ్యవతే నమః ।
ఓం కరాలశ్వాససఙ్క్షుబ్ధసిన్ధూర్మిప్రహతామ్బరాయ నమః ।
ఓం కన్ధికర్దమకస్తూరీలిప్తవక్షస్థలాయ నమః ।
ఓం కృతినే నమః ।
ఓం కులీరాదిపయస్సత్త్వనిష్పేషణచతుష్పదాయ నమః ।
ఓం కరాగ్రాదత్తసమ్భుక్తతిమిఙ్గిలగిలోత్కరాయ నమః ।
ఓం కన్ధిపుష్పద్విరేఫాభాయ నమః ।
ఓం కపర్ద్యాదిసమీడితాయ నమః ।
ఓం కల్యాణాచలతుఙ్గాత్మగాధీకృతపయోనిధయే నమః ।
ఓం కులిశత్పృష్ఠసఙ్ఘర్షక్షీణమూలకులాచలాయ నమః ॥ ౨౦ ॥

ఓం కాశ్యపీసత్కుచప్రాయమన్దరాహతపృష్ఠకాయ నమః ।
ఓం కాయైకదేశాపర్యాప్తశేషదిగ్గజమణ్డలాయ నమః ।
ఓం కఠోరచరణాఘాతద్వైధీకృతపయోనిధయే నమః ।
ఓం కాలకూటకృతత్రాసాయ నమః ।
ఓం కాణ్డదుర్మితవైభవాయ నమః ।
ఓం కమనీయాయ నమః ।
ఓం కవిస్తుత్యాయ నమః ।
ఓం కనిధయే నమః ।
ఓం కమలాపతయే నమః ।
ఓం కమలాసనకల్యాణసన్ధాత్రే నమః ॥ ౩౦ ॥

ఓం కలినాశనాయ నమః ।
ఓం కటాక్షక్షతదేవార్తయే నమః ।
ఓం కేన్ద్రాదివిధృతాంజలయే నమః ।
ఓం కాలీపతిప్రీతిపాత్రాయ నమః ।
ఓం కామితార్ధప్రదాయ నమః ।
ఓం కవయే నమః ।
ఓం కూటస్థాయ నమః ।
ఓం కూటకమఠాయ నమః ।
ఓం కూటయోగిసుదుర్లభాయ నమః ।
ఓం కామహీనాయ నమః ॥ ౪౦ ॥

See Also  Putra Gita In Telugu

ఓం కామహేతవే నమః ।
ఓం కామభృతే నమః ।
ఓం కంజలోచనాయ నమః ।
ఓం క్రతుభుగ్దైన్యవిధ్వంసినే నమః ।
ఓం క్రతుభుక్పాలకాయ నమః ।
ఓం క్రతవే నమః ।
ఓం క్రతుపూజ్యాయ నమః ।
ఓం క్రతునిధయే నమః ।
ఓం క్రతుత్రాత్రే నమః ।
ఓం క్రతూద్భవాయ నమః ॥ ౫౦ ॥

ఓం కైవల్యసౌఖ్యదకథాయ నమః ।
ఓం కైశోరోత్క్షిప్తమన్దరాయ నమః ।
ఓం కైవల్యనిర్వాణమయాయ నమః ।
ఓం కైటభప్రతిసూదనాయ నమః ।
ఓం క్రాన్తసర్వామ్బుధయే నమః ।
ఓం క్రాన్తపాతాలాయ నమః ।
ఓం కోమలోదరాయ నమః ।
ఓం కన్ధిసోర్మిజలక్షౌమాయ నమః ।
ఓం కులాచలకచోత్కరాయ నమః ।
ఓం కటునిశ్శ్వాసనిర్ధూతరక్షస్తూలాయ నమః ॥ ౬౦ ॥

ఓం కృతాద్భుతాయ నమః ।
ఓం కౌమోదకీహతామిత్రాయ నమః ।
ఓం కౌతుకాకలితాహవాయ నమః ।
ఓం కరాశికంటకోద్ధర్త్రే నమః ।
ఓం కవితాబ్ధిమణీసుమాయ నమః ।
ఓం కైవల్యవల్లరీకన్దాయ నమః ।
ఓం కన్దుకీకృతచన్దిరాయ నమః ।
ఓం కరపీతసమస్తాబ్ధయే నమః ।
ఓం కాయాన్తర్గతవాశ్చరాయ నమః ।
ఓం కర్పరాబ్జద్విరేఫాభమన్దరాయ నమః ॥ ౭౦ ॥

ఓం కన్దలత్స్మితాయ నమః ।
ఓం కాశ్యపీవ్రతతీకన్దాయ నమః ।
ఓం కశ్యపాదిసమానతాయ నమః ।
ఓం కల్యాణజాలనిలయాయ నమః ।
ఓం క్రతుభుఙ్నేత్రనన్దనాయ నమః ।
ఓం కబన్ధచరహర్యక్షాయ నమః ।
ఓం క్రాన్తదర్శిమనోహరాయ నమః ।
ఓం కర్మఠావిషయాయ నమః ।
ఓం కర్మకర్తృభావాదివర్జితాయ నమః ।
ఓం కర్మానధీనాయ నమః ॥ ౮౦ ॥

See Also  1000 Names Of Sri Kali – Sahasranama Stotram In Kannada

ఓం కర్మజ్ఞాయ నమః ।
ఓం కర్మపాయ నమః ।
ఓం కర్మచోదనాయ నమః ।
ఓం కర్మసాక్షిణే నమః ।
ఓం కర్మహేతనే నమః ।
ఓం కర్మజ్ఞానవిభాగకృతే నమః ।
ఓం కర్త్రే నమః ।
ఓం కారయిత్రే నమః ।
ఓం కార్యాయ నమః ।
ఓం కారణాయ నమః ।
ఓం కరణాయ నమః ।
ఓం కృతయే నమః ।
ఓం కృత్స్నాయ నమః ।
ఓం కృత్స్నాతిగాయ నమః ।
ఓం కృత్స్నచేతనాయ నమః ।
ఓం కృత్స్నమోహనాయ నమః ।
ఓం కరణాగోచరాయ నమః ।
ఓం కాలాయ నమః ।
ఓం కార్యకారణతాతిగాయ నమః ।
ఓం కాలావశాయ నమః ॥ ౧౦౦ ॥

ఓం కాలపాశబద్ధభక్తావనాభిధాయ నమః ।
ఓం కృతకృత్యాయ నమః ।
ఓం కేలిఫలాయ నమః ।
ఓం కీర్తనీయాయ నమః ।
ఓం కృతోత్సవాయ నమః ।
ఓం కృతేతరమహానన్దాయ నమః ।
ఓం కృతజ్ఞాయ నమః ।
ఓం కృతసత్సుఖాయ నమః ॥ ౧౦౮ ॥

॥ ఇతి కకారాది శ్రీ కమఠావతారాష్టోత్తరశతమ్ పరాభవ
వైశాఖ బహులద్వాదశ్యాం లిఖితం రామేణ సమర్పితం చ
శ్రీ హయగ్రీవదేవాయ ॥

– Chant Stotra in Other Languages -108 Names of Kakaradi Sri Kurma:
108 Names of Kakaradi Kurma – Ashtottara Shatanamavali Lyrics  in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil