108 Names Of Nakaradi Narasimha Swamy – Ashtottara Shatanamavali In Telugu

॥ Nakaradi Sri Narasimha Ashtottarashata Namavali Telugu Lyrics ॥

॥ నకారాది శ్రీనరసింహాష్టోత్తరశతనామావలిః ॥
శ్రీ హయగ్రీవాయ నమః ।
హరిః ఓం

ఓం నరసింహాయ నమః ।
ఓం నరాయ నమః ।
ఓం నారస్రష్ట్రే నమః ।
ఓం నారాయణాయ నమః ।
ఓం నవాయ నమః ।
ఓం నవేతరాయ నమః ।
ఓం నరపతయే నమః ।
ఓం నరాత్మనే నమః ।
ఓం నరచోదనాయ నమః ।
ఓం నఖభిన్నస్వర్ణశయ్యాయ నమః ॥ ౧౦ ॥

ఓం నఖదంష్ట్రావిభీషణాయ నమః ।
ఓం నాదభీతదిశానాగాయ నమః ।
ఓం నన్తవ్యాయ నమః ।
ఓం నఖరాయుధాయ నమః ।
ఓం నాదనిర్భిన్నపాద్మాణ్డాయ నమః ।
ఓం నయనాగ్నిహుతాసురాయ నమః ।
ఓం నటత్కేసరసఞ్జాతవాతవిక్షిప్తవారిదాయ నమః ।
ఓం నలినీశసహస్రాభాయ నమః ।
ఓం నతబ్రహ్మాదిదేవతాయ నమః ।
ఓం నభోవిశ్వమ్భరాభ్యన్తర్వ్యాపిదుర్వీక్ష్యవిగ్రహాయ నమః ॥ ౨౦ ॥

ఓం నిశ్శ్వాసవాతసంరమ్భ ఘూర్ణమానపయోనిధయే నమః ।
ఓం నిర్ద్రయాఙ్ఘ్రియుగన్యాసదలితక్ష్మాహిమస్తకాయ నమః ।
ఓం నిజసంరమ్భసన్త్రప్తబ్రహ్మరుద్రాదిదేవతాయ నమః ।
ఓం నిర్దమ్భభక్తిమద్రక్షోడిమ్భనీతశమోదయాయ నమః ।
ఓం నాకపాలాదివినుతాయ నమః ।
ఓం నాకిలోకకృతప్రియాయ నమః ।
ఓం నాకిశత్రూదరాన్త్రాదిమాలాభూషితకన్ధరాయ నమః ।
ఓం నాకేశాసికృతత్రాసదంష్ట్రాభాధూతతామసాయ నమః ।
ఓం నాకమర్త్యాతలాపూర్ణనాదనిశ్శేషితద్విపాయ నమః ।
ఓం నామవిద్రావితాశేషభూతరక్షఃపిశాచకాయ నమః ॥ ౩౦ ॥

ఓం నామనిశ్శ్రేణికారూఢ నిజలోకనిజప్రజాయ నమః ।
ఓం నాలీకనాభాయ నమః ।
ఓం నాగారిమధ్యాయ నమః ।
ఓం నాగాధిరాడ్భుజాయ నమః ।
ఓం నగేన్ద్రధీరాయ నమః ।
ఓం నేత్రాన్తస్ఖ్సలదగ్నికణచ్ఛటాయ నమః ।
ఓం నారీదురాపదాయ నమః ।
ఓం నానాలోకభీకరవిగ్రహాయ నమః ।
ఓం నిస్తారితాత్మీయ సన్ధాయ నమః ।
ఓం నిజైకజ్ఞేయ వైభవాయ నమః ॥ ౪౦ ॥

See Also  1000 Names Of Sri Bhavani – Sahasranama Stotram In Telugu

ఓం నిర్వ్యాజభక్తప్రహ్లాద పరిపాలన తత్పరాయ నమః ।
ఓం నిర్వాణదాయినే నమః ।
ఓం నిర్వ్యాజభక్తైకప్రాప్యతత్పదాయ నమః ।
ఓం నిర్హ్రాదమయనిర్ఘాతదలితాసురరాడ్బలాయ నమః ।
ఓం నిజప్రతాపమార్తాణ్డఖద్యోతీకృతభాస్కరాయ నమః ।
ఓం నిరీక్షణక్షతజ్యోతిర్గ్రహతారోడుమణ్డలాయ నమః ।
ఓం నిష్ప్రపఞ్చబృహద్భానుజ్వాలారుణనిరీక్షణాయ నమః ।
ఓం నఖాగ్రలగ్నారివక్ష్ససృతరక్తారుణామ్బరాయ నమః ।
ఓం నిశ్శేషరౌద్రనీరన్ధ్రాయ నమః ।
ఓం నక్షత్రాచ్ఛాదితక్షమాయ నమః ।
ఓం నిర్ణిద్ర రక్తోత్పలాయ నమః ॥ ౫౦ ॥

ఓం నిరమిత్రాయ నమః ।
ఓం నిరాహవాయ నమః ।
ఓం నిరాకులీకృతసురాయ నమః ।
ఓం నిర్ణిమేయాయ నమః ।
ఓం నిరీశ్వరాయ నమః ।
ఓం నిరుద్ధదశదిగ్భాగాయ నమః ।
ఓం నిరస్తాఖిలకల్మషాయ నమః ।
ఓం నిగమాద్రి గుహామధ్యనిర్ణిద్రాద్భుత కేసరిణే నమః ।
ఓం నిజానన్దాబ్ధినిర్మగ్నాయ నమః ।
ఓం నిరాకాశాయ నమః ॥ ౬౦ ॥

ఓం నిరామయాయ నమః ।
ఓం నిరహఙ్కారవిబుధచిత్తకానన గోచరాయ నమః ।
ఓం నిత్యాయ నమః ।
ఓం నిష్కారణాయ నమః ।
ఓం నేత్రే నమః ।
ఓం నిరవద్యగుణోదధయే నమః ।
ఓం నిదానాయ నమః ।
ఓం నిస్తమశ్శక్తయే నమః ।
ఓం నిత్యతృప్తాయ నమః ।
ఓం నిరాశ్రయాయ నమః ॥ ౭౦ ॥

ఓం నిష్ప్రపఞ్చాయ నమః ।
ఓం నిరాలోకాయ నమః ।
ఓం నిఖిలప్రతిభాసకాయ నమః ।
ఓం నిరూఢజ్ఞానిసచివాయ నమః ।
ఓం నిజావనకృతాకృతయే నమః ।
ఓం నిఖిలాయుధనిర్ఘాతభుజానీకశతాద్భుతాయ నమః ।
ఓం నిశితాసిజ్జ్వలజ్జిహ్వాయ నమః ।
ఓం నిబద్ధభృకుటీముఖాయ నమః ।
ఓం నగేన్ద్రకన్దరవ్యాత్త వక్త్రాయ నమః ।
ఓం నమ్రేతరశ్రుతయే నమః ॥ ౮౦ ॥

See Also  108 Names Of Gauri 3 In Kannada

ఓం నిశాకరకరాఙ్కూర గౌరసారతనూరుహాయ నమః ।
ఓం నాథహీనజనత్రాణాయ నమః ।
ఓం నారదాదిసమీడితాయ నమః ।
ఓం నారాన్తరాయ నమః ।
ఓం నారచిత్తయే నమః ।
ఓం నారాజ్ఞేయాయ నమః ।
ఓం నరోత్తమాయ నమః ।
ఓం నరాత్మనే నమః ।
ఓం నరలోకాంశాయ నమః ।
ఓం నరనారాయణాయ నమః ॥ ౯౦ ॥

ఓం నభసే నమః ।
ఓం నతలోకపరిత్రాణనిష్ణాతాయ నమః ।
ఓం నయకోవిదాయ నమః ।
ఓం నిగమాగమశాఖాగ్ర ప్రవాలచరణామ్బుజాయ నమః ।
ఓం నిత్యసిద్ధాయ నమః ।
ఓం నిత్యజయినే నమః ।
ఓం నిత్యపూజ్యాయ నమః ।
ఓం నిజప్రభాయ నమః ।
ఓం నిష్కృష్టవేదతాత్పర్యభూమయే నమః ।
ఓం నిర్ణీతతత్త్వకాయ నమః ॥ 100 ॥

ఓం నిత్యానపాయిలక్ష్మీకాయ నమః ।
ఓం నిశ్శ్రేయసమయాకృతయే నమః ।
ఓం నిగమశ్రీమహామాలాయ నమః ।
ఓం నిర్దగ్ధత్రిపురప్రియాయ నమః ।
ఓం నిర్ముక్తశేషాహియశసే నమః ।
ఓం నిర్ద్వన్దాయ నమః ।
ఓం నిష్కలాయ నమః ।
ఓం నరిణే నమః । 108 ।

॥ ఇతి నకారాది శ్రీ నరసింహాష్టోత్తరశతనామావలిః పరాభవ
శ్రావణశుద్ధైకాదశ్యాం రామేణ లిఖితా శ్రీ హయగ్రీవాయ సమర్పిత ॥

– Chant Stotra in Other Languages -108 Names of Nakaradi Sri Narasimha:
108 Names of Nakaradi Narasimha Swamy – Ashtottara Shatanamavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil