108 Names Of Rakaradi Rama – Ashtottara Shatanamavali In Telugu

॥ Rakaradi Sri Rama Ashtottarashata Namavali Telugu Lyrics ॥

॥ రకారాది శ్రీరామాష్టోత్తరశతనామావలిః ॥
శ్రీ హయగ్రీవాయ నమః ।
హరిః ఓం

ఓం రామాయ నమః ।
ఓం రాజీవపత్రాక్షాయ నమః ।
ఓం రాకాచన్ద్రనిభాననాయ నమః ।
ఓం రాత్రిఞ్చరార్దితక్షోణి పరితాపవినాశనాయ నమః ।
ఓం రాజీవనాభాయ నమః ।
ఓం రాజేన్ద్రాయ నమః ।
ఓం రాజీవాసనసంస్తుతాయ నమః ।
ఓం రాజరాజాదిదిక్పాలమౌలి మాణిక్యదీపితాయ నమః ।
ఓం రాఘవాన్వయపాథోధిచన్ద్రాయ నమః ।
ఓం రాకేన్దుసద్యశసే నమః ॥ ౧౦ ॥

ఓం రామచన్ద్రాయ నమః ।
ఓం రాఘవేన్ద్రాయ నమః ।
ఓం రాజీవరుచిరాననాయ నమః ।
ఓం రాజానుజామన్దిరోరసే నమః ।
ఓం రాజీవవిలసత్పదాయ నమః ।
ఓం రాజీవహస్తాయ నమః ।
ఓం రాజీవప్రియవంశకృతోదయాయ నమః ।
ఓం రాత్రినవ్యామ్బుభృన్మూర్తయే నమః ।
ఓం రాజాంశురుచిరస్మితాయ నమః ।
ఓం రాజీవకరాయ నమః ॥ ౨౦ ॥

ఓం రాజీవధారిణే నమః ।
ఓం రాజీవజాప్రియాయ నమః ।
ఓం రాఘవోత్సఙ్గవిద్యోతాయ నమః ।
ఓం రాకేన్ద్వయుతభాస్వరాయ నమః ।
ఓం రాజిలేఖానభాఙ్కురాయ నమః ।
ఓం రాజీవప్రియభూషణాయ నమః ।
ఓం రాజరాజన్మణీభూషణాయ నమః ।
ఓం రారాజద్భ్రమరాలకాయ నమః ।
ఓం రాజలేఖాభసీమన్తాయ నమః ।
ఓం రాజన్మృగమదాఙ్కనాయ నమః ॥ ౩౦ ॥

ఓం రాజహీరలసచ్ఛ్రోత్రాయ నమః ।
ఓం రాజీవకరగామృతాయ నమః ।
ఓం రత్నకాఞ్చీధరాయ నమః ।
ఓం రమ్యాయ నమః ।
ఓం రత్నకాఞ్చనకఙ్కణాయ నమః ।
ఓం రణత్కాఞ్చనమఞ్జీరాయ నమః ।
ఓం రఞ్జితాఖిలభూతలాయ నమః ।
ఓం రారాజత్కున్దరదనాయ నమః ।
ఓం రమ్యకణ్ఠాయ నమః ।
ఓం రతవ్రజాయ నమః ॥ ౪౦ ॥

See Also  108 Names Of Kakaradi Kurma – Ashtottara Shatanamavali In Sanskrit

ఓం రఞ్జితాద్భుతగాధేయాయ నమః ।
ఓం రాత్రిఞ్చరసతీహరాయ నమః ।
ఓం రాత్రిఞ్చరభయత్త్రాతగాధేయ సవనోత్తమాయ నమః ।
ఓం రారాజచ్చరణామ్భోజరజఃపూరమునిప్రియాయ నమః ।
ఓం రాజరాజసుహృచ్చాపభేదనాయ నమః ।
ఓం రాజపూజితాయ నమః ।
ఓం రమారామాకరామ్భోజ మాలోన్మీలితకణ్ఠమాయ నమః ।
ఓం రమాకరాబ్జమారన్దబిన్దుముక్తాఫలావృతాయ నమః ।
ఓం రత్నకఙ్కణనిధ్వానమిషల్లక్ష్మీస్తుతిశ్రుతయే నమః ।
ఓం రమావామదృగన్తాలి వ్యాప్తదుర్లక్ష్యవిగ్రహాయ నమః ॥ ౫౦ ॥

ఓం రామతేజస్సమాహర్త్రే నమః ।
ఓం రామసోపానభఞ్జనాయ నమః ।
ఓం రాఘవాజ్ఞాకృతారణ్యవాసాయ నమః ।
ఓం రామానుజార్చితాయ నమః ।
ఓం రక్తకఞ్జాతచరణాయ నమః ।
ఓం రమ్యవల్కలవేష్టితాయ నమః ।
ఓం రాత్ర్యమ్బుదజటాభారాయ నమః ।
ఓం రమ్యాఙ్గశ్రీవిభూషణాయ నమః ।
ఓం రణచ్చాపగుణాయ నమః ।
ఓం రక్తమునిత్రాణపరాయణాయ నమః ॥ ౬౦ ॥

ఓం రాత్రిఞ్చరగణప్రాణహర్త్రే నమః ।
ఓం రమ్యఫలాదనాయ నమః ।
ఓం రాత్రిఞ్చరేన్ద్రభగినీకర్ణనాసోష్ట్రభేదనాయ నమః ।
ఓం రాతమాయామృగప్రాణాయ నమః ।
ఓం రావణాహృతసత్ప్రియాయ నమః ।
ఓం రాజీవబన్ధుపుత్రాప్తాయ నమః ।
ఓం రాజదేవసుతార్ధనాయ నమః ।
ఓం రక్తశ్రీహనుమద్వాహాయ నమః ।
ఓం రత్నాకరనిబన్ధనాయ నమః ।
ఓం రుద్ధరాత్రిఞ్చరావాసాయ నమః ॥ ౭౦ ॥

ఓం రావణాదివిమర్దనాయ నమః ।
ఓం రామాసమాలిఙ్గితాఙ్కాయ నమః ।
ఓం రావణానుజపూజితాయ నమః ।
ఓం రత్నసింహాసనాసీనాయ నమః ।
ఓం రాజ్యపట్టాభిషేచనాయ నమః ।
ఓం రాజనక్షత్రవలయవృతరాకేన్దుసున్దరాయ నమః ।
ఓం రాకేన్దుకుణ్డలచ్చత్రాయ నమః ।
ఓం రాజాంశూత్కరచామరాయ నమః ।
ఓం రాజర్షిగణసంవీతాయ నమః ।
ఓం రఞ్జితప్లవగాధిపాయ నమః ॥ ౮౦ ॥

See Also  108 Names Of Naga Devata – Nagadevta Ashtottara Shatanamavali In Bengali

ఓం రమాదృఙ్మాలికాలీలా నీరాజిత పదామ్బుజాయ నమః ।
ఓం రామతత్త్వప్రవచనాయ నమః ।
ఓం రాజరాజసఖోదయాయ నమః ।
ఓం రాజబిమ్బాననాగాననర్తనామోదితాన్తరాయ నమః ।
ఓం రాజ్యలక్ష్మీపరీరమ్భసమ్భృతాద్భుతకణ్టకాయ నమః ।
ఓం రామాయణకథామాలానాయకాయ నమః ।
ఓం రాష్ట్రశోభనాయ నమః ।
ఓం రాజమాలామౌలిమాలామకరన్దప్లుతాఙ్ఘ్రికాయ నమః ।
ఓం రాజతాద్రిమహాధీరాయ నమః ।
ఓం రాద్ధదేవగురుద్విజాయ నమః ॥ ౯౦ ॥

ఓం రాద్ధభక్తాశయారామాయ నమః ।
ఓం రమితాఖిలదైవతాయ నమః ।
ఓం రాగిణే నమః ।
ఓం రాగవిహీనాత్మభక్తప్రాప్యాయ నమః ।
ఓం రసాత్మకాయ నమః ।
ఓం రసప్రదాయ నమః ।
ఓం రసాస్వాదాయ నమః ।
ఓం రసాధీశాయ నమః ।
ఓం రసాతిగాయ నమః ।
ఓం రసనాపావనాభిఖ్యాయ నమః ॥ ౧౦౦ ॥

ఓం రామనామామృతోదధయే నమః ।
ఓం రాజరాజీవమిత్రాక్షాయ నమః ।
ఓం రాజీవభవకారణాయ నమః ।
ఓం రామభద్రాయ నమః ।
ఓం రాజమానాయ నమః ।
ఓం రాజీవప్రియబిమ్బగాయ నమః ।
ఓం రమారామాభుజలతా కణ్ఠాలిఙ్గనమఙ్గలాయ నమః ।
ఓం రామసూరిహృదమ్భోధివృత్తివీచీవిహారవతే నమః ॥ ౧౦౮ ॥

॥ ఇతి విశ్వావసు చైత్రశుద్ధ చతుర్దశ్యాం
రామేణ లిఖితం రకారాది శ్రీ రామనామాష్టోత్తరశతం
సమ్పూర్ణమ్ శ్రీ హయగ్రీవార్పణమ్ ॥

– Chant Stotra in Other Languages -108 Names of Rakaradi Sri Rama:
108 Names of Rakaradi Rama – Ashtottara Shatanamavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil