108 Names Of Ramanuja – Ashtottara Shatanamavali In Telugu

॥ Sri Ramanuja Ashtottarashata Namavali Telugu Lyrics ॥

॥ రామానుజాష్టోత్తరశతనామావలిః ॥
ఓం రామానుజాయ నమః । పుష్కరాక్షాయ । యతీన్ద్రాయ । కరుణాకరాయ ।
కాన్తిమత్యాత్మజాయ । శ్రీమతే । లీలామానుషవిగ్రహాయ ।
సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞాయ । సర్వజ్ఞాయ । సజ్జనప్రియాయ ।
నారాయణకృపాపాత్రాయ । శ్రీభూతపురనాయకాయ । అనఘాయ । భక్తమన్దారాయ ।
కేశవానన్దవర్ధనాయ । కాఞ్చిపూర్ణప్రియసఖాయ । ప్రణతార్తివినాశకాయ ।
పుణ్యసఙ్కీర్తనాయ । పుణ్యాయ । బ్రహ్మరాక్షసమోచకాయ నమః ॥ ౨౦ ॥

ఓం యాదవపాదితాపార్థవృక్షఛేదకుఠారకాయ నమః ।
అమోఘాయ । లక్ష్మణమునయే । శారదాషోకనాశనాయ ।
నిరన్తరజనాజ్ఞానవిమోచనవిచక్షణాయ । వేదాన్తద్వయసారజ్ఞాయ ।
వరదామ్బుప్రదాయకాయ । పరాభిప్రాయతత్త్వజ్ఞాయ । యామునాఙ్గులిమోచకాయ ।
దేవరాజకృపాలబ్ధషడ్వాక్యార్థమహోదధయే । పూర్ణార్యలబ్ధసన్మన్త్రాయ ।
శౌరిపాదాబ్జషట్పదాయ । త్రిదణ్డధారిణే । బ్రహ్మజ్ఞాయ ।
బ్రహ్మజ్ఞానపరాయణాయ । రఙ్గేశకైఙ్కర్యరథాయ ।
విభూతిద్వయనాయకాయ । గోష్ఠిపూర్ణకృపాలబ్ధమన్త్రరాజప్రకాశకాయ ।
వరరఙ్గానుకమ్పాత్తద్రావిడామ్నాయపారగాయ ।
మాలాధరార్యసుజ్ఞాతద్రావిడామ్నాయతత్త్వధియే నమః ॥ ౪౦ ॥

ఓం చతుస్సప్తశిష్యాఢ్యాయ నమః । పఞ్చాచార్యపదాశ్రయాయ ।
ప్రపీతవిషతీర్థామ్బుప్రకటీకృతవైభవాయ ।
ప్రణతార్తిహరాచార్యదత్తభిక్షైకభోజనాయ । పవిత్రీకృతకూరేశాయ ।
భాగినేయత్రిదణ్డకాయ । కూరేశదాశరథ్యాదిచరమార్థప్రకాశకాయ ।
రఙ్గేశవేఙ్కటేశాదిప్రకటీకృతవైభవాయ । దేవరాజార్చనరతాయ ।
మూకముక్తిప్రదాయకాయ । యజ్ఞమూర్తిప్రతిష్ఠాత్రే । మన్నాథాయ ।
ధరణీధరాయ । వరదాచార్యసద్భక్తాయ । యజ్ఞేశార్తివినాశకాయ ।
అనన్తాభిష్టఫలదాయ । విట్టలేశప్రపూజితాయ ।
శ్రీశైలపూర్ణకరుణాలబ్ధరామాయణార్థకాయ । ప్రపత్తిధర్మైకరతాయ ।
గోవిన్దార్యప్రియానుజాయ నమః ॥ ౬౦ ॥

ఓం వ్యాససూత్రార్థతత్త్వజ్ఞాయ నమః । బోధాయనమతానుగాయ ।
శ్రీభాష్యాదిమహాగ్రన్థకారకాయ । కలినాశనాయ । అద్వైతమతవిచ్ఛేత్రే ।
విశిష్టాద్వైతపారగాయ । కురఙ్గనగరీపూర్ణమన్త్రరత్నోపదేశికాయ ।
వినాశితేతరమతాయ । శేషీకృతరమాపతయే । పుత్రీకృత శఠారాతయే ।
శఠజితే । ఋణమోచకాయ । భాషాదత్తహయగ్రీవాయ । భాష్యకారాయ ।
మహాయశసే । పవిత్రీకృతభూభాగాయ । కూర్మనాథప్రకాశకాయ ।
శ్రీవేఙ్కటాచలాధీశ-శఙ్ఖచక్రప్రదాయకాయ ।
శ్రీవేఙ్కటేశశ్వశురాయ । శ్రీరామసకఖదేశికాయ నమః ॥ ౮౦ ॥

See Also  Vishwakarma Ashtakam In Telugu

ఓం కృపామాత్రప్రసన్నార్యాయ నమః । గోపికామోక్షదాయకాయ ।
సమీచీనార్యసచ్ఛిష్యసత్కృతాయ । వైష్ణవప్రియాయ ।
కృమికాణ్టనృపధ్వంసీనే । సర్వమన్త్రమహోదధయే ।
అఙ్గీకృతాన్ధ్రపూర్ణార్యాయ । శాలగ్రామప్రతిష్ఠితాయ ।
శ్రీభక్తగ్రామపూర్ణేశాయ । విష్ణువర్ధనరక్షకాయ ।
బౌద్ధధ్వాన్తసహస్రాంశవే । శేషరూపప్రదర్శకాయ ।
నగరీకృతవేదాద్రయే । దిల్లీశ్వరసమర్చితాయ । నారాయణప్రతిష్ఠాత్రే ।
సమ్పత్పుత్రవిమోచకాయ । సమ్పత్కుమారజనకాయ । సాధులోకశిఖామణయే ।
సుప్రతిష్ఠితగోవిన్దరాజాయ । పూర్ణమనోరథాయ నమః ॥ ౧౦౦ ॥

ఓం గోదాగ్రజాయ నమః । దిగ్విజేత్రే । గోదాభీష్టప్రపూరకాయ ।
సర్వసంశయవిచ్ఛేత్రే । విష్ణులోకప్రదాయకాయ । అవ్యాహతమహద్వర్త్మనే ।
యతిరాజాయ । జగద్గురవే నమః ॥ ౧౦౮ ॥

ఇతి రామానుజాష్టోత్తరశతనామావలిః సమాప్తా ।

– Chant Stotra in Other Languages -108 Names of Ramanuja:
108 Names of Ramanuja – Ashtottara Shatanamavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil