108 Names Of Dakshinamurthy – Ashtottara Shatanamavali In Telugu

Sri Dakshinamurthy is the depiction of Lord Shiva which illustrates Him as the supreme cosmic teacher (Adi Guru) and is a facet of the Lord as the guru who enlightens one with jnana (knowledge) that elevates and enriches. The Dakshinamurthy form of Lord Shiva extols Him as the Supreme Teacher of yoga, knowledge and even music. The rich treasures of knowledge in the Shastras become accessible when He appears as Sri Dakshinamurthy.

Sri Dakshinamurthy is believed to teach through para vak, which is a divine speech form inaudible to worldly ears and resides in the recesses of silence. Ordinary expressions are not needed to grasp the teachings of Sri Dakshinamurthy who explains the true meaning of Brahmaan naturally. His disciples are old Rishis and sages. He imparts the greatest awareness, understanding and comprehension.

The meaning of Dakshinamurthy also is ‘the one who is facing the south (dakshi?a) direction’. He sits under the auspicious vata vruksha facing the south direction to give knowledge. Sri Dakshinamurthy guides the cyclical courses of srishti (creation), sthiti (preservation), samhara (amalgamation), tirobhava (suppress on) and anugraha (revealing true knowledge). As we know, Indian tradition and culture revere the teacher or Guru much like God. Sri Dakshinamurthy is also worshipped as the ultimate Guru who truly illuminates the world with cosmic knowledge that lights the soul.

See Also  1000 Names Of Sri Vasavi Devi – Sahasranama Stotram 2 In Odia

॥ Dakshinamurti Ashtottarashata Namavali Telugu Lyrics ॥

శ్రీదక్షిణామూర్త్యష్టోత్తరశతనామావలిః
ఓం విద్యారూపిణే నమః ।
ఓం మహాయోగినే నమః ।
ఓం శుద్ధ జ్ఞానినే నమః ।
ఓం పినాకధృతే నమః ।
ఓం రత్నాలఙ్కృతసర్వాఙ్గినే నమః ।
ఓం రత్నమౌలయే నమః ।
ఓం జటాధరాయ నమః ।
ఓం గఙ్గాధారిణే నమః ।
ఓం అచలవాసినే నమః ।
ఓం మహాజ్ఞానినే నమః ॥ ౧౦॥

ఓం సమాధికృతే నమః ।
ఓం అప్రమేయాయ నమః ।
ఓం యోగనిధయే నమః ।
ఓం తారకాయ నమః ।
ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం బ్రహ్మరూపిణే నమః ।
ఓం జగద్వ్యాపినే నమః ।
ఓం విష్ణుమూర్తయే నమః ।
ఓం పురాతనాయ నమః ।
ఓం ఉక్షవాహాయ నమః ॥ ౨౦॥

ఓం చర్మవాససే నమః ।
ఓం పీతాంబర విభూషణాయ నమః ।
ఓం మోక్షదాయినే నమః ।
ఓం మోక్ష నిధయే నమః ।
ఓం అంధకారయే నమః ।
ఓం జగత్పతయే నమః ।
ఓం విద్యాధారిణే నమః ।
ఓం శుక్ల తనవే నమః ।
ఓం విద్యాదాయినే నమః ।
ఓం గణాధిపాయ నమః ॥ ౩౦॥

ఓం ప్రౌఢాపస్మృతి సంహర్త్రే నమః ।
ఓం శశి మౌళయే నమః ।
ఓం మహాస్వనాయ నమః ।
ఓం సామప్రియాయ నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం సాధవే నమః ।
ఓం సర్వవేదైరలఙ్కృతాయ నమః ।
ఓం హస్తే వహ్ని ధరాయ నమః ।
ఓం శ్రీమతే మృగధారిణే నమః ।
ఓం వశఙ్కరాయ నమః ॥ ౪౦॥

See Also  Vishvanathanagari Stotram In Telugu

ఓం యజ్ఞనాథాయ నమః ।
ఓం క్రతుధ్వంసినే నమః ।
ఓం యజ్ఞభోక్త్రే నమః ।
ఓం యమాన్తకాయ నమః ।
ఓం భక్తానుగ్రహ మూర్తయే నమః ।
ఓం భత సేవ్యాయ నమః ।
ఓం వృషధ్వజాయ నమః ।
ఓం భస్మోద్ధూళిత సర్వాఙ్గాయ నమః ।
ఓం అక్షమాలాధరాయ నమః ।
ఓం మహతే నమః ॥ ౫౦॥

ఓం త్రయీమూర్తయే నమః ।
ఓం పరబ్రహ్మణే నమః ।
ఓం నాగరాజైరలంకృతాయ నమః ।
ఓం శాంతరూపాయమహాజ్ఞానినే నమః ।
ఓం సర్వలోకవిభూషణాయ నమః ।
ఓం అర్ధనారీశ్వరాయ నమః ।
ఓం దేవాయ నమః ।
ఓం మునిసేవ్యాయ నమః ।
ఓం సురోత్తమాయ నమః ।
ఓం వ్యాఖ్యానదేవాయ నమః ॥ ౬౦॥

ఓం భగవతే నమః ।
ఓం రవిచంద్రాగ్ని లోచనాయ నమః ।
ఓం జగద్గురవే నమః ।
ఓం మహాదేవాయ నమః ।
ఓం మహానన్ద పరాయణాయ నమః ।
ఓం జటాధారిణే నమః ।
ఓం మహాయోగినే నమః ।
ఓం జ్ఞానమాలైరలఙ్కృతాయ నమః ।
ఓం వ్యోమగఙ్గాజలస్థానాయ నమః ।
ఓం విశుద్ధాయ నమః ॥ ౭౦॥

ఓం యతయే నమః ।
ఓం ఊర్జితాయ నమః ।
ఓం తత్త్వమూర్తయే నమః ।
ఓం మహాయోగినే నమః ।
ఓం మహాసారస్వతప్రదాయ నమః ।
ఓం వ్యోమమూర్తయే నమః ।
ఓం భక్తానామిష్టాయ నమః ।
ఓం కామఫలప్రదాయ నమః ।
ఓం పరమూర్తయే నమః ।
ఓం చిత్స్వరూపిణే నమః ॥ ౮౦॥

See Also  108 Names Of Krikaradi Sri Krishna – Ashtottara Shatanamavali In Telugu

ఓం తేజోమూర్తయే నమః ।
ఓం అనామయాయ నమః ।
ఓం వేదవేదాఙ్గ తత్త్వజ్ఞాయ నమః ।
ఓం చతుఃషష్టి కలానిధయే నమః ।
ఓం భవరోగభయధ్వంసినే నమః ।
ఓం భక్తనామభయప్రదాయ నమః ।
ఓం నీలగ్రీవాయ నమః ।
ఓం లలాటాక్షాయ నమః ।
ఓం గజచర్మణే నమః ।
ఓం గతిప్రదాయ నమః ॥ ౯౦॥

ఓం అరాగిణే నమః ।
ఓం కామదాయ నమః ।
ఓం తపస్వినే నమః ।
ఓం విష్ణువల్లభాయ నమః ।
ఓం బ్రహ్మచారిణే నమః ।
ఓం సన్యాసినే నమః ।
ఓం గృహస్థాశ్రమకారణాయ నమః ।
ఓం దాన్తాయ నమః ।
ఓం శమవతాం శ్రేష్ఠాయ నమః ।
ఓం సత్యరూపాయ నమః ॥ ౧౦౦॥

ఓం దయాపరాయ నమః ।
ఓం యోగపట్టాభిరామాయ నమః ।
ఓం వీణాధారిణే నమః ।
ఓం విచేతనాయ నమః ।
ఓం మతి ప్రజ్ఞాసుధాధారిణే నమః ।
ఓం ముద్రాపుస్తకధారణాయ నమః ।
ఓం వేతాలాది పిశాచౌఘ రాక్షసౌఘ వినాశనాయ నమః ।
ఓం రోగాణాం వినిహన్త్రే నమః ।
ఓం సురేశ్వరాయ నమః ॥ ౧౦౮॥

॥ ఇతి శ్రీ దక్షిణామూర్తి అష్టోత్తరశతనమావలిః సమ్పూర్ణమ్ ॥

– Chant Stotra in Other Languages -108 Names of Sri Dakshinamurti:
108 Names of Dakshinamurthy – Ashtottara Shatanamavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil