108 Names Of Madbhagavad Gita – Ashtottara Shatanamavali In Telugu

॥ Sri Madbhagavad Gita Ashtottarashata Namavali Telugu Lyrics ॥

॥ శ్రీమద్భగవద్గీతా అష్టోత్తరశతనామావలీ ॥

ఓం గీతాయై నమః ।
ఓం గోవిన్దహృద్గఙ్గాయై నమః ।
ఓం గురుగేయాయై నమః ।
ఓం గిరామృతాయై నమః ।
ఓం గాయత్ర్యై నమః ।
ఓం గోపితాయై నమః ।
ఓం గూఢాయై నమః ।
ఓం గుడాకేశార్తిహారిణ్యై నమః ।
ఓం మధుసూదనముఖామ్భోజసుధాయై నమః ।
ఓం సర్వార్థమఞ్జర్యై నమః ॥ ౧౦ ॥

ఓం మహాభారతమధ్యస్థాయై నమః ।
ఓం ముకున్దఘనదామిన్యై నమః ।
ఓం హరిఝఙ్కృతచిద్వీణాయై నమః ।
ఓం త్రిషట్తన్త్రీ-వరస్వరాయై నమః ।
ఓం ప్రస్థానప్రముఖాయై నమః ।
ఓం ప్రత్యగ్దీపికాయై నమః ।
ఓం ప్రణవాత్మికాయై నమః ।
ఓం ప్రపత్త్యఙ్కురికాయై నమః ।
ఓం సీతాయై నమః ।
ఓం సత్యాయై నమః ॥ ౨౦ ॥

ఓం కృష్ణాబ్జశారదాయై నమః ।
ఓం కృష్ణాపతి-సముద్ధర్త్ర్యై నమః ।
ఓం కార్పణ్యాధి-మహౌషధయే నమః ।
ఓం అమ్బాయై నమః ।
ఓం అచిన్త్యపదాయై నమః ।
ఓం అమాత్రాయై నమః ।
ఓం చిన్మాత్రాయై నమః ।
ఓం ఆనన్దవర్షిణ్యై నమః ।
ఓం అష్టాదశభుజాయై నమః ।
ఓం అనన్తాయై నమః ॥ ౩౦ ॥

ఓం అధ్యాత్మశస్త్రాస్త్రధారిణ్యై నమః ।
ఓం వరదాయై నమః ।
ఓం అభయదాయై నమః ।
ఓం జ్ఞానముద్రాయై నమః ।
ఓం మన్త్రాక్షమాలికాయై నమః ।
ఓం వేణుగానరతాయై నమః ।
ఓం శూల-శఙ్ఖ-చక్ర-గదాధరాయై నమః ।
ఓం విద్యాకుమ్భోలసత్పాణయే నమః ।
ఓం బాణకోదణ్డమణ్డితాయై నమః ।
ఓం కరతాల-లయోపేతాయై నమః ॥ ౪౦ ॥

See Also  Kakaradi Sri Kurma Ashtottara Shatanama Stotram In Telugu

ఓం పద్మపాశాఙ్కుశోజ్జ్వలాయై నమః ।
ఓం అనుష్టుప్సఙ్కులాయై నమః ।
ఓం నానాఛన్దాలఙ్కారసున్దర్యై నమః ।
ఓం ఇన్ద్రోపేన్ద్రసంవలితాయై నమః ।
ఓం ఉపజాతి-సుసజ్జితాయై నమః ।
ఓం విపరీతవృత్తి-యుక్తాయై నమః ।
ఓం వర్ణమఙ్గల-విగ్రహాయై నమః ।
ఓం వ్యాసప్రియాయై నమః ।
ఓం సప్తశత్యై నమః ।
ఓం వాసుదేవప్రసాదజాయై నమః ॥ ౫౦ ॥

ఓం విషాదఘ్న్యై నమః ।
ఓం విరాగిణ్యై నమః ।
ఓం విద్యాయై నమః ।
ఓం వ్యామోహనాశిన్యై నమః ।
ఓం వినేయవత్సలాయై నమః ।
ఓం శ్రేయాయై నమః ।
ఓం నిశ్చితార్థ-ప్రకాశిన్యై నమః ।
ఓం దేహీదేహవివేకాఢ్యాయై నమః ।
ఓం బుద్ధిద్వయ-విలాసిన్యై నమః ।
ఓం నిర్ద్వన్ద్వాయై నమః ॥ ౬౦ ॥

ఓం నిత్య-సత్త్వస్థాయై నమః ।
ఓం నిఃస్పృహాయై నమః ।
ఓం సంశయాపహాయై నమః ।
ఓం బ్రాహ్మీస్థిత్యై నమః ।
ఓం స్థితప్రజ్ఞాయై నమః ।
ఓం బ్రహ్మస్పర్శ-సుఖాస్పదాయై నమః ।
ఓం బ్రహ్మయోనయే నమః ।
ఓం యజ్ఞమయ్యై నమః ।
ఓం బ్రహ్మనిర్వాణదాయిన్యై నమః ।
ఓం కర్మాన్తాయై నమః ॥ ౭౦ ॥

ఓం కామతాయై నమః ।
ఓం కామ్యాయై నమః ।
ఓం సౌమ్యాయై నమః ।
ఓం యోగత్రయాశ్రయాయై నమః ।
ఓం ధర్మక్షేత్రోద్భవాయై నమః ।
ఓం ధర్మ్యాయై నమః ।
ఓం ధ్యానస్థాయై నమః ।
ఓం భక్తినిర్ఝర్యై నమః ।
ఓం జ్ఞానవిజ్ఞానసోపానాయై నమః ।
ఓం దివ్యస్మరణసన్తత్యై నమః ॥ ౮౦ ॥

See Also  108 Names Of Devi – Devi Ashtottara Shatanamavali In Kannada

ఓం రాజవిద్యాయై నమః ।
ఓం రాజగుహ్యాయై నమః ।
ఓం ప్రత్యక్షాయై నమః ।
ఓం సులభాగత్యై నమః ।
ఓం విభూతిభూషితాయై నమః ।
ఓం అనన్తాయై నమః ।
ఓం విశ్వరూపప్రదర్శిన్యై నమః ।
ఓం అద్వేష్ట్ట్త్వాది-సన్దోహాయై నమః ।
ఓం క్షేత్ర-క్షేత్రజ్ఞ-పాలిన్యై నమః ।
ఓం గుణజ్ఞాయై నమః ॥ ౯౦ ॥

ఓం త్రిగుణాతీతాయై నమః ।
ఓం క్షరాక్షరవిమర్శిన్యై నమః ।
ఓం పురుషోత్తమపరాయై నమః ।
ఓం పూర్ణాయై నమః ।
ఓం కృతకృత్యపదప్రదాయై నమః ।
ఓం దివ్యసమ్పత్ప్రసవే నమః ।
ఓం దుర్గాయై నమః ।
ఓం దురాచారవిఘాతిన్యై నమః ।
ఓం సంన్యాసరసికాయై నమః ।
ఓం ముక్తాయై నమః ॥ ౧౦౦ ॥

ఓం సర్వపాపప్రమోచిన్యై నమః ।
ఓం శ్రీశఙ్కరాదృతాయై నమః ।
ఓం అద్వైతాయై నమః ।
ఓం శ్రీనివాసనివాసభువే నమః ।
ఓం సర్వశాస్త్రమయ్యై నమః ।
ఓం సంవిదే నమః ।
ఓం స్మృత్యై నమః ।
ఓం సమరసాకృత్యై నమః ॥ ౧౦౮ ॥

– Chant Stotra in Other Languages -108 Names of Made Bhagavad Gita:
108 Names of Madbhagavad Gita – Ashtottara Shatanamavali SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil