108 Names Of Ranganatha 2 – Ashtottara Shatanamavali In Telugu

॥ Sri Ranganatha 2 Ashtottarashata Namavali Telugu Lyrics ॥

॥ శ్రీరఙ్గనాథాష్టోత్తరశతనామావలిః ౨ ॥
ఓం శ్రీరఙ్గనాథాయ నమః । దేవేశాయ । శ్రీరఙ్గబ్రహ్మసంజ్ఞకాయ ।
శేషపర్యఙ్కశయనాయ । శ్రీనివాసభుజాన్తరాయ । ఇన్ద్రనీలోత్పలశ్యామాయ ।
పుణ్డరీకనిభేక్షణాయ । శ్రీవత్సలాఞ్ఛితాయ । హారిణే । వనమాలినే ।
హలాయుధాయ । పీతామ్బరధరాయ । దేవాయ । నరాయ । నారాయణాయ । హరయే ।
శ్రీభూసహితాయ । పురుషాయ । మహావిష్ణవే । సనాతనాయ నమః ॥ ౨౦ ॥

ఓం సింహాసనస్థాయ నమః । భగవతే । వాసుదేవాయ । ప్రభావృతాయ ।
కన్దర్పకోటిలావణ్యాయ । కస్తూరీతిలకాయ । అచ్యుతాయ ।
శఙ్ఖచక్రగదాపద్మసులక్షితచతుర్భుజాయ । శ్రీమత్సున్దరజామాత్రే ।
నాథాయ । దేవశిఖామణయే । శ్రీరఙ్గనాయకాయ । లక్ష్మివల్లభాయ ।
తేజసాన్నిధయే । సర్వశర్మప్రదాయ । అహీశాయ । సామగానప్రియోత్సవాయ ।
అమృతత్త్వప్రదాయ । నిత్యాయ । సర్వప్రభవే నమః ॥ ౪౦ ॥

ఓం అరిన్దమాయ నమః । శ్రీభద్రకుఙ్కుమాలిప్తాయ । శ్రీమూర్తయే ।
చిత్తరఞ్జితాయ । సర్వలక్షణసమ్పన్నాయ । శాన్తాత్మనే ।
తీర్థనాయకాయ । శ్రీరఙ్గనాయకీశాయ । యజ్ఞమూర్తయే । హిరణ్మయాయ ।
ప్రణవాకారసదనాయ । ప్రణతార్థప్రదాయకాయ । గోదాప్రాణేశ్వరాయ ।
కృష్ణాయ । జగన్నాథాయ । జయద్రథాయ । నిచులాపురవల్లీశాయ ।
నిత్యమఙ్గలదాయకాయ । గన్ధస్తమ్భద్వయోల్లాసగాయత్రీరూపమణ్డపాయ ।
భృత్యవర్గశరణ్యాయ నమః ॥ ౬౦ ॥

ఓం బలభద్రప్రసాదకాయ నమః । వేదశృఙ్గవిమానస్థాయ ।
వ్యాఘ్రాసురనిషూదకాయ । గరుడానన్తసేనేశగజవక్త్రాదిసేవితాయ ।
శఙ్కరప్రియమాహాత్మ్యాయ । శ్యామాయ । శన్తనువన్దితాయ ।
పాఞ్చరాత్రార్చితాయ । నేత్రే । భక్తనేత్రోత్సవప్రదాయ ।
కలశామ్భోధినిలయాయ । కమలాసనపూజితాయ ।
సనన్దనన్దసనకసుత్రామామరసేవితాయ । సత్యలోకపురావాసాయ । చక్షుషే ।
అష్టాక్షరాయ । అవ్యయాయ । ఇక్ష్వాకుపూజితాయ । వసిష్ఠాదిస్తుతాయ ।
అనఘాయ నమః ॥ ౮౦ ॥

See Also  1000 Names Of Narayanasahasranamastotra From Lakshminarayaniyasamhita In Kannada

ఓం రాఘవారాధితాయ నమః । స్వామినే । రామాయ । రాజేన్ద్రవన్దితాయ ।
విభీషణార్చితపదాయ । లఙ్కారాజ్యవరప్రదాయ । కావేరీమధ్యనిలయాయ ।
కల్యాణపురవాస్తుకాయ । ధర్మవర్మాదిచోలేన్ద్రపూజితాయ । పుణ్యకీర్తనాయ ।
పురుషోత్తమకృతస్థానాయ । భూలోకజనభాగ్యదాయ । అజ్ఞానదమనజ్యోతిషే ।
అర్జునప్రియసారథయే । చన్ద్రపుష్కరిణీనాథాయ । చణ్డాదిద్వారపాలకాయ ।
కుముదాదిపరివారాయ । పాణ్డ్యసారూప్యదాయకాయ । సప్తావరణసంవీతసదనాయ ।
సురపోషకాయ నమః ॥ ౧౦౦ ॥

ఓం నవనీతశుభాహారాయ నమః । విహారిణే । నారదస్తుతాయ ।
రోహిణీజన్మతారాయ । కార్తికేయవరప్రదాయ । శ్రీరఙ్గాధిపతయే ।
శ్రీమతే । శ్రీమద్రఙ్గమహానిధయే నమః ॥ ౧౦౮ ॥

ఇతి శ్రీరఙ్గనాథాష్టోత్తరశతనామావలిః సమాప్తా ।

– Chant Stotra in Other Languages -108 Names of Ranganatha 2:
108 Names of Ranganatha 2 – Ashtottara Shatanamavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil