108 Names Of Tamraparni – Ashtottara Shatanamavali In Telugu

Tamraparni is an older name for multiple distinct places, including Srilanka, Tirunelveli in India, the Thamirabarani River that flows through Tirunelveli. This slokam can be used in Pujas in Tamraparni during Pushkaram.

॥ Sri Tamraparni Ashtottarashata Namavali Telugu Lyrics ॥

శ్రీతామ్రపర్ణ్యష్టోత్తరశతనామావలిః
ఓం ఆదిపరాశక్తిస్వరూపిణ్యై నమః ।
ఓం అగస్త్యమునిసమ్భావితాయై నమః ।
ఓం ధర్మద్రవాయై నమః ।
ఓం భగవత్యై నమః ।
ఓం తామ్రాయై నమః ।
ఓం మలయనన్దిన్యై నమః ।
ఓం పరాపరాయై నమః ।
ఓం అమృతస్యన్దాయై నమః ।
ఓం తేజిష్ఠాయై నమః ।
ఓం సర్వకర్మవిచ్ఛేదిన్యై నమః ॥ ౧౦ ॥

ఓం ముక్తిముద్రాయై నమః ।
ఓం రుద్రకలాయై నమః ।
ఓం కలికల్మషనాశిన్యై నమః ।
ఓం నారాయణ్యై నమః ।
ఓం బ్రహ్మనాదాయై నమః ।
ఓం ఓఙ్కారనాదనినదాయై నమః ।
ఓం మలయరాజతపోఫలస్వరూపిణ్యై నమః ।
ఓం మఙ్గలాలయాయై నమః ।
ఓం మరుద్వత్యై నమః ।
ఓం అమ్బరవత్యై నమః ॥ ౨౦ ॥

ఓం మణిమాత్రే నమః ।
ఓం మహోదయాయై నమః ।
ఓం తాపఘ్న్యై నమః ।
ఓం నిష్కలాయై నమః ।
ఓం బ్రహ్మానన్దాయై నమః ।
ఓం త్రయ్యై నమః ।
ఓం త్రిపథగాత్మికాయై నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం పుణ్యాయై నమః ।
ఓం ముక్తాఫలప్రసువే నమః ॥ ౩౦ ॥

See Also  1000 Names Of Venkatesha – Sahasranama Stotram In Kannada

ఓం ఉమాయై నమః ।
ఓం గౌర్యై నమః ।
ఓం మరుద్వృధాయై నమః ।
ఓం గఙ్గాయై నమః ।
ఓం శివచూడాయై నమః ।
ఓం విష్ణులలాటాయై నమః ।
ఓం బ్రహ్మహృదయాయై నమః ।
ఓం శివోద్భవాయై నమః ।
ఓం సర్వతీర్థేడితాయై నమః ।
ఓం సర్వతీర్థతీర్థతాప్రదాయిన్యై నమః ॥ ౪౦ ॥

ఓం సర్వతీర్థైకరూపిణ్యై నమః ।
ఓం సత్యాయై నమః ।
ఓం సర్వపాపప్రణాశిన్యై నమః ।
ఓం జ్ఞానప్రదీపికాయై నమః ।
ఓం నన్దాయై నమః ।
ఓం కమలాయై నమః ।
ఓం హరిసాయుజ్యదాయిన్యై నమః ।
ఓం స్మరణాదేవ మోక్షప్రదాయిన్యై నమః ।
ఓం తీర్థరాజ్ఞై నమః ।
ఓం హరిపాదాబ్జభూత్యై నమః ॥ ౫౦ ॥

ఓం పరమకల్యాణ్యై నమః ।
ఓం బ్రహ్మవిష్ణ్వీశపూజ్యాయై నమః ।
ఓం శామ్భవ్యై నమః ।
ఓం భక్తిగమ్యాయై నమః ।
ఓం భారత్యై నమః ।
ఓం భుక్తిముక్తిప్రదాయిన్యై నమః ।
ఓం ప్రకృత్యై నమః ।
ఓం అవ్యక్తాయై నమః ।
ఓం నిర్గుణాయై నమః ।
ఓం గుణరూపిణ్యై నమః ॥ ౬౦ ॥

ఓం సూక్ష్మాకారాయై నమః ।
ఓం జగత్కారణరూపిణ్యై నమః ।
ఓం విశ్వవ్యాపిన్యై నమః ।
ఓం సర్వలోకధారిణ్యై నమః ।
ఓం సర్వదేవాధిష్టాత్ర్యై నమః ।
ఓం సర్వవేదాధిష్టాత్ర్యై నమః ।
ఓం సర్వమన్త్రమయ్యై నమః ।
ఓం దురత్యయాయై నమః ।
ఓం కల్పితభక్తమోక్షదీక్షితాయై నమః ।
ఓం భవసాగరత్రాత్ర్యై నమః ॥ ౭౦ ॥

See Also  1000 Names Of Sri Hariharaputra In Malayalam

ఓం అత్రిమహర్షిసేవ్యాయై నమః ।
ఓం హయగ్రీవసమారాధ్యాయై నమః ।
ఓం అమృతవాహిన్యై నమః ।
ఓం బహుజన్మతపోయోగఫలసమ్ప్రాప్తదర్శనాయై నమః ।
ఓం ఉద్వాహోత్సుకపార్వతీకన్ధరామాలారూపిణ్యై నమః ।
ఓం గుప్తిశృఙ్గ్యుద్భవాయై నమః ।
ఓం త్రికూటపర్వతశిఖరవర్తిన్యై నమః ।
ఓం శివభక్తిమయ్యై నమః ।
ఓం విష్ణుభక్తిప్రవాహిన్యై నమః ।
ఓం బ్రహ్మశక్తిరసాయై నమః ॥ ౮౦ ॥

ఓం అన్నదాయై నమః ।
ఓం వసుదాయై నమః ।
ఓం చిత్రానద్యోత్పత్తిహేతవే నమః ।
ఓం ఘటనానదీప్రసువే నమః ।
ఓం శ్రీపురశ్రీదేవ్యాశిషభూత్యై నమః ।
ఓం బ్రహ్మవృద్ధపురీనాయికాయై నమః ।
ఓం శాలిశఙ్కరకాన్తిమతీ ఉపాసితాయై నమః ।
ఓం శివకృతబహుదానసాక్షిణ్యై నమః ।
ఓం పుటార్జునశివక్షేత్రప్రకాశికాయై నమః ।
ఓం పాపవినాశక్షేత్రశోభాయై నమః ॥ ౯౦ ॥

ఓం జ్యోతిర్వనజ్యోతిరూపిణ్యై నమః ।
ఓం ఉగ్రశ్రీబలధీపూజ్యాయై నమః ।
ఓం నాదామ్బుజక్షేత్రవిరాజితాయై నమః ।
ఓం గజేన్ద్రమోక్షప్రాప్తిహేతుభూత్యై నమః ।
ఓం దక్షదత్తసోమశాపనివారిణ్యై నమః ।
ఓం జటాయుమోక్షతీర్థప్రవాహిన్యై నమః ।
ఓం సుదర్శనచక్రబాధానివారిణ్యై నమః ।
ఓం విష్ణువనక్షేత్రమహిమ్న్యై నమః ।
ఓం పాణ్డ్యదేశసుముకుటాయై నమః ।
ఓం సముద్రసఙ్గమత్రిధాప్రవాహిన్యై నమః ॥ ౧౦౦ ॥

ఓం సర్వరోగనివారిణ్యై నమః ।
ఓం ఈతిబాధానివారిణ్యై నమః ।
ఓం బహుశివవిష్ణుదేవీక్షేత్రప్రవాహిన్యై నమః ।
ఓం బహుసుప్రసిద్ధతీర్థఘట్టప్రభావిన్యై నమః ।
ఓం నిస్సీమితపుణ్యప్రదాయిన్యై నమః ।
ఓం వ్యాసోక్తతామ్రపర్ణీమాహాత్మ్యప్రతిపాదితాయై నమః ।
ఓం దేవగురువృశ్చికరాశిప్రవేశపుష్కరఫలదాయై నమః ।
ఓం శ్రీతామ్రపర్ణీమహాదేవ్యై నమః ॥ ౧౦౮ ॥

See Also  1000 Names Of Surya – Sahasranama Stotram 1 In Bengali

ఇతి శ్రీతామ్రపర్ణ్యష్టోత్తరశతనామావలిః సమాప్తా ।

– Chant Stotra in Other Languages -108 Names of Sri Tamraparni:
108 Names of Tamraparni – Ashtottara Shatanamavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil