॥ Sri Vishvaksena Ashtottara Shatanamavali Telugu Lyrics ॥
॥ శ్రీ విష్వక్సేనాష్టోత్తరశతనామావళీ॥
ఓం శ్రీమత్సూత్రవతీనాథాయ నమః ।
ఓం శ్రీవిష్వక్సేనాయ నమః ।
ఓం చతుర్భుజాయ నమః ।
ఓం శ్రీవాసుదేవసేనాన్యాయ నమః ।
ఓం శ్రీశహస్తావలంబదాయ నమః ।
ఓం సర్వారంభేషుసంపూజ్యాయ నమః ।
ఓం గజాస్యాదిపరీవృతాయ నమః ।
ఓం సర్వదాసర్వకార్యేషుసర్వవిఘ్ననివర్తకాయ నమః ।
ఓం ధీరోదాత్తాయ నమః ॥ ౯ ॥
ఓం శుచయే నమః ।
ఓం దక్షాయ నమః ।
ఓం మాధవాజ్ఞాప్రవర్తకాయ నమః ।
ఓం హరిసంకల్పతోవిశ్వసృష్టిస్థితిలయాదికృతే నమః ।
ఓం తర్జనీముద్రయావిశ్వనియంత్రే నమః ।
ఓం నియతాత్మవతే నమః ।
ఓం విష్ణుప్రతినిధయే నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం విష్ణుమార్గానుగాయ నమః ॥ ౧౮ ॥
ఓం సుధియే నమః ।
ఓం శంఖినే నమః ।
ఓం చక్రిణే నమః ।
ఓం గదినే నమః ।
ఓం శార్ఙ్గిణే నమః ।
ఓం నానాప్రహరణాయుధాయ నమః ।
ఓం సురసేనానందకారిణే నమః ।
ఓం దైత్యసేనభయంకరాయ నమః ।
ఓం అభియాత్రే నమః ॥ ౨౭ ॥
ఓం ప్రహర్త్రే నమః ।
ఓం సేనానయవిశారదాయ నమః ।
ఓం భూతప్రేతపిశాచాదిసర్వశత్రునివారకాయ నమః ।
ఓం శౌరివీరకథాలాపినే నమః ।
ఓం యజ్ఞవిఘ్నకరాంతకాయ నమః ।
ఓం కటాక్షమాత్రవిజ్ఞాతవిష్ణుచిత్తాయ నమః ।
ఓం చతుర్గతయే నమః ।
ఓం సర్వలోకహితకాంక్షిణే నమః ।
ఓం సర్వలోకాభయప్రదాయ నమః ॥ ౩౬ ॥
ఓం ఆజానుబాహవే నమః ।
ఓం సుశిరసే నమః ।
ఓం సులలాటాయ నమః ।
ఓం సునాసికాయ నమః ।
ఓం పీనవక్షసే నమః ।
ఓం విశాలాక్షాయ నమః ।
ఓం మేఘగంభీరనిస్వనాయ నమః ।
ఓం సింహమధ్యాయ నమః ।
ఓం సింహగతయే నమః ॥ ౪౫ ॥
ఓం సింహాక్షాయ నమః ।
ఓం సింహవిక్రమాయ నమః ।
ఓం కిరీటకర్ణికాముక్తాహారకేయూరభూషితాయ నమః ।
ఓం అంగుళీముద్రికాభ్రాజదంగుళయే నమః ।
ఓం స్మరసుందరాయ నమః ।
ఓం యజ్ఞోపవీతినే నమః ।
ఓం సర్వోత్తరోత్తరీయాయ నమః ।
ఓం సుశోభనాయ నమః ।
ఓం పీతాంబరధరాయ నమః ॥ ౫౪ ॥
ఓం స్రగ్విణే నమః ।
ఓం దివ్యగంధానులేపనాయ నమః ।
ఓం రమ్యోర్ధ్వపుండ్రతిలకాయ నమః ।
ఓం దయాంచితదృగంచలాయ నమః ।
ఓం అస్త్రవిద్యాస్ఫురన్మూర్తయే నమః ।
ఓం రశనాశోభిమధ్యమాయ నమః ।
ఓం కటిబంధత్సరున్యస్తఖడ్గాయ నమః ।
ఓం హరినిషేవితాయ నమః ।
ఓం రత్నమంజులమంజీరశింజానపదపంకజాయ నమః ॥ ౬౩ ॥
ఓం మంత్రగోప్త్రే నమః ।
ఓం అతిగంభీరాయ నమః ।
ఓం దీర్ఘదర్శినే నమః ।
ఓం ప్రతాపవతే నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం సర్వశక్తయే నమః ।
ఓం నిఖిలోపాయకోవిదాయ నమః ।
ఓం అతీంద్రాయ నమః ।
ఓం అప్రమత్తాయ నమః ॥ ౭౨ ॥
ఓం వేత్రదండధరాయ నమః ।
ఓం ప్రభవే నమః ।
ఓం సమయజ్ఞాయ నమః ।
ఓం శుభాచారాయ నమః ।
ఓం సుమనసే నమః ।
ఓం సుమనసః ప్రియాయ నమః ।
ఓం మందస్మితాంచితముఖాయ నమః ।
ఓం శ్రీభూనీళాప్రియంకరాయ నమః ।
ఓం అనంతగరుడాదీనాం ప్రియకృతే నమః ॥ ౮౧ ॥
ఓం ప్రియభూషణాయ నమః ।
ఓం విష్ణుకింకరవర్గస్య తత్తత్కార్యోపదేశకాయ నమః ।
ఓం లక్ష్మీనాథపదాంభోజషట్పదాయ నమః ।
ఓం షట్పదప్రియాయ నమః ।
ఓం శ్రీదేవ్యనుగ్రహప్రాప్త ద్వయమంత్రాయ నమః ।
ఓం కృతాంతవిదే నమః ।
ఓం విష్ణుసేవితదివ్యస్రక్ అంబరాదినిషేవిత్రే నమః ।
ఓం శ్రీశప్రియకరాయ నమః ।
ఓం శ్రీశభుక్తశేషైకభోజనాయ నమః ॥ ౯౦ ॥
ఓం సౌమ్యమూర్తయే నమః ।
ఓం ప్రసన్నాత్మనే నమః ।
ఓం కరుణావరుణాలయాయ నమః ।
ఓం గురుపంక్తిప్రధానాయ నమః ।
ఓం శ్రీశఠకోపమునేర్గురవే నమః ।
ఓం మంత్రరత్నానుసంధాత్రే నమః ।
ఓం న్యాసమార్గప్రవర్తకాయ నమః ।
ఓం వైకుంఠసూరి పరిషన్నిర్వాహకాయ నమః ।
ఓం ఉదారధియే నమః ॥ ౯౯ ॥
ఓం ప్రసన్నజనసంసేవ్యాయ నమః ।
ఓం ప్రసన్నముఖపంకజాయ నమః ।
ఓం సాధులోకపరిత్రాతే నమః ।
ఓం దుష్టశిక్షణతత్పరాయ నమః ।
ఓం శ్రీమన్నారాయణపదశరణత్వప్రబోధకాయ నమః ।
ఓం శ్రీవైభవఖ్యాపయిత్రే నమః ।
ఓం స్వవశంవదమాధవాయ నమః ।
ఓం విష్ణునా పరమం సామ్యమాపన్నాయ నమః ।
ఓం దేశికోత్తమాయ నమః ॥ ౧౦౮ ॥
ఓం శ్రీమతే విష్వక్సేనాయ నమః ।
– Chant Stotra in Other Languages –
Sri Vishwaksena Ashtottarshat Naamavali in Sanskrit – English – Kannada – Telugu – Tamil