॥ Sri Subramanya Stotram in Telugu ॥
॥ సుబ్రహ్మణ్య స్తోత్రం ॥
నీల కంఠ వాహనం ద్విషద్ భుజం కిరీటినం
లోల రత్న కుండల ప్రభా అభిరామ షణ్ముఖం
శూల శక్తి దండ కుక్కుట అక్ష మాలికా ధరం
బాలం ఈశ్వరం కుమారశైల వాసినం భజే
వల్లి దేవయానికా సముల్లసంతం ఈశ్వరం
మల్లికాది దివ్య పుష్ప మాలికా విరాజితం ।
ఝల్లరీ నినాద శంఖ వాదన ప్రియం సదా
పల్లవారుణం కుమారశైల వాసినం భజే
షడాననం కుంకుమ రక్త వర్ణం
మహా మతిం దివ్య మయూర వాహనం ।
రుద్రస్య సూనుం సుర సైన్య నాథం
గుహం సదా శరణమహం భజే
మయూరాధి రూఢం మహా వాక్య గూఢం
మనోహారీ దేహం మహా చ్చిత్త గేహం ।
మహీ దేవ దేవం మహా వేద భావం
మహాదేవ బాలం భజే లోకపాలం
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం సంపూర్ణం
Subramani Stotram, Muruga Stotram, Shanmuga Stotram, Skanda Stotram, Karthilkeya Stotram, Arumuga Stotram and Kumaraswamy Stotram.