॥ Sri Bramarambika Ashtakam (Sri Kantarpita) Telugu Lyrics ॥
॥ శ్రీ భ్రమరాంబికాష్టకం (శ్రీకంఠార్పిత) ॥
శ్రీకంఠార్పితపత్రగండయుగళాం సింహాసనాధ్యాసినీం
లోకానుగ్రహకారిణీం గుణవతీం లోలేక్షణాం శాంకరీమ్ ।
పాకారిప్రముఖామరార్చితపదాం మత్తేభకుంభస్తనీం
శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ ॥ ౧ ॥
వింధ్యాద్రీంద్రగృహాంతరేనివసితాం వేదాన్తవేద్యాం నిధిం
మందారద్రుమపుష్పవాసితకుచాం మాయాం మహామాయినీమ్ ।
బంధూకప్రసవోజ్జ్వలారుణనిభాం పంచాక్షరీరూపిణీం
శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ ॥ ౨ ॥
మాద్యచ్ఛుంభనిశుంభమేఘపటలప్రధ్వంస ఝంఝానిలాం
కౌమారీం మహిషాఖ్య శుష్కవిటపీ ధూమోరుదావానలామ్ ।
చక్రాద్యాయుధసంగ్రహోజ్జ్వలకరాం చాముండికాధీశ్వరీం
శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ ॥ ౨ ॥
దృక్కంజాత విలాసకల్పిత సరోజాతోరు శోభాన్వితాం
నక్షత్రేశ్వర శేఖరప్రియతమాం దేవీం జగన్మోహినీమ్ ।
రంజన్మంగళదాయినీం శుభకరీం రాజత్స్వరూపోజ్జ్వలాం
శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ ॥ ౩ ॥
కేళీమందిర రాజతాచలతలాం సంపూర్ణచంద్రాననాం
యోగీంద్రైర్నుతపాదపంకజయుగాం రత్నాంబరాలంకృతామ్ ।
స్వర్గావాస సరోజపత్ర నయనాభీష్టప్రదాం నిర్మలాం
శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ ॥ ౪ ॥
సంసారార్ణవతారకాం భగవతీం దారిద్ర్యవిధ్వంసినీం
సంధ్యాతాండవకేళికాం ప్రియసతీం సద్భక్తకామప్రదామ్ ।
శింజన్నూపురపాదపంకజయుగాం బింబాధరాం శ్యామలాం
శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ ॥ ౫ ॥
చంచత్కాంచనరత్నచారుకటకాం సర్వం సహావల్లభాం
కాంచీకాంచనఘంటికాఘణఘణాం కంజాతపత్రేక్షణమ్ ।
ఆర్తత్రాణపరాయణాం పురహరప్రాణేశ్వరీం శాంభవీం
శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ ॥ ౬ ॥
స్వర్లోకేశ్వరవంద్యపాదకమలాం పంకేరుహాక్షస్తుతాం
ప్రాలేయాచలవంశపావనకరీం శృంగారభూషానిధిమ్ ।
తత్త్వాతీతమహాప్రభాం విజయినీం దాక్షాయిణీం భైరవీం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ ॥ ౭ ॥
భ్రమరాంబామహాదేవ్యాః అష్టకం సర్వసిద్ధిదమ్ ।
నరాణాం సర్వశత్రూణాం ధ్వంసనం తద్వదామ్యహమ్ ॥ ౮ ॥
ఇతి శ్రీదూర్వాసవిరచితం శ్రీభ్రమరాంబాష్టకం సంపూర్ణమ్ ।
– Chant Stotra in Other Languages –
Sri Bhramarambika Ashtakam (Sri Kantarpita) in English – Sanskrit ।Kannada – Telugu – Tamil