Nityananda Ashtottara Shatanama Stotram In Telugu

॥ Nityananda Ashtottara Shatanama Stotram Telugu Lyrics ॥

॥ నిత్యానన్దాష్టోత్తరశతనామస్తోత్రమ్ ॥
శ్రీమాన్నిత్యానన్దచన్ద్రాయ నమః ।
నిత్యానన్దమహం వన్దే కర్ణే లమ్బితమౌక్తికమ్ ।
చైతన్యాగ్రజరూపేణ పవిత్రీకృతభూతలమ్ ॥ ౧ ॥

ప్రణమ్య శ్రీజగన్నాథం నిత్యానన్దమహాప్రభుమ్ ।
నామ్నామష్టోత్తరశతం ప్రవక్ష్యామి ముదాకరమ్ ॥ ౨ ॥

నీలామ్బరధరః శ్రిమాల్లాఙ్గలీముసలప్రియః ।
సఙ్కర్షణశ్చన్ద్రవర్ణో యదూనాం కులమఙ్గలః ॥ ౩ ॥

గోపికారమణో రామో వృన్దావనకలానిధిః ।
కాదమ్బరీసుధామత్తో గోపగోపీగణావృతః ॥ ౪ ॥

గోపీమణ్డలమధ్యస్థో రాసతాణ్డవపణ్డితః ।
రమణీరమణః కామీ మదఘూర్ణితలోచనః ॥ ౫ ॥

రాసోత్సవపరిశ్రాన్తో ఘర్మనీరావృతాననః ।
కాలిన్దీభేదనోత్సాహీ నీరక్రీడాకుతూహలః ॥ ౬ ॥

గౌరాశ్రయః శమః శాన్తో మాయామానుషరూపధృక్ ।
నిత్యానన్దావధూతశ్చ యజ్ఞసూత్రధరః సుధీః ॥ ౭ ॥

పతితప్రాణదః పృథ్వీపావనో భక్తవత్సలః ।
ప్రేమానన్దమదోన్మత్తః బ్రహ్మాదీనామగోచరః ॥ ౮ ॥

వనమాలాధరో హారీ రోచనాదివిభూషితః ।
నాగేన్ద్రశుణ్డదోర్దణ్డస్వర్ణకఙ్కణమణ్డితః ॥ ౯ ॥

గౌరభక్తిరసోల్లాసశ్చలచ్చఞ్చలనూపురః ।
గజేన్ద్రగతిలావణ్యసమ్మోహితజగజ్జనః ॥ ౧౦ ॥

సమ్వీతశుభలీలాధృగ్రోమాఞ్చితకలేవరః ।
హో హో ధ్వనిసుధాశిశ్చ ముఖచన్ద్రవిరాజితః ॥ ౧౧ ॥

సిన్ధూరారుణసుస్నిగ్ధసుబిమ్బాధరపల్లవః ।
స్వభక్తగణమధ్యస్థో రేవతీప్రాణనాయకః ॥ ౧౨ ॥

లౌహదణ్డధరో శృఙ్గీ వేణుపాణిః ప్రతాపవాన్ ।
ప్రచణ్డకృతహుఙ్కారో మత్తః పాషణ్డమార్దనః ॥ ౧౩ ॥

సర్వభక్తిమయో దేవ ఆశ్రమాచారవర్జితః ।
గుణాతీతో గుణమయో గుణవాన్ నర్తనప్రియః ॥ ౧౪ ॥

త్రిగుణాత్మా గుణగ్రాహీ సగుణో గుణినాం వరః ।
యోగీ యోగవిధాతా చ భక్తియోగప్రదర్శకః ॥ ౧౫ ॥

See Also  Sri Veda Vyasa Ashtottara Shatanama Stotram 4 In Malayalam

సర్వశక్తిప్రకాశాఙ్గీ మహానన్దమయో నటః ।
సర్వాగమమయో ధీరో జ్ఞానదో ముక్తిదః ప్రభుః ॥ ౧౬ ॥

గౌడదేశపరిత్రాతా ప్రేమానన్దప్రకాశకః ।
ప్రేమానన్దరసానన్దీ రాధికామన్త్రదో విభుః ॥ ౧౭ ॥

సర్వమన్త్రస్వరూపశ్చ కృష్ణపర్యఙ్కసున్దరః ।
రసజ్ఞో రసదాతా చ రసభోక్తా రసాశ్రయః ॥ ౧౮ ॥

బ్రహ్మేశాదిమహేన్ద్రాద్యవన్దితశ్రీపదామ్బుజః ।
సహస్రమస్తకోపేతో రసాతలసుధాకరః ॥ ౧౯ ॥

క్షీరోదార్ణవసమ్భూతః కుణ్డలైకావతంసకః ।
రక్తోపలధరః శుభ్రో నారాయణపరాయణః ॥ ౨౦ ॥

అపారమహిమానన్తో నృదోషాదర్శనః సదా ।
దయాలుర్దుర్గతిత్రాతా కృతాన్తో దుష్టదేహినామ్ ॥ ౨౧ ॥

మఞ్జుదాశరథిర్వీరో లక్ష్మణః సర్వవల్లభః ।
సదోజ్జ్వలో రసానన్దీ వృన్దావనరసప్రదః ॥ ౨౨ ॥

పూర్ణప్రేమసుధాసిన్ధుర్నాట్యలీలావిశారదః ।
కోటీన్దువైభవః శ్రీమాన్ జగదాహ్లాదకారకః ॥ ౨౩ ॥

గోపాలః సర్వపాలశ్చ సర్వగోపావతంసకః ।
మాఘే మాసి సితే పక్షే త్రయోదశ్యాం తిథౌ సదా ॥ ౨౪ ॥

ఉపోషణం పూజనం చ శ్రీనిత్యానన్దవాసరే ।
యద్యత్ సః కురుతే కామం తత్తదేవ లభేన్నరః ॥ ౨౫ ॥

అసాధ్యరోగయుక్తోఽపి ముచ్యతే గదభీషణాత్ ।
అపుత్రః సాధుపుత్రం చ లభతే నాత్ర సంశయః ॥ ౨౬ ॥

నిత్యానన్దస్వరూపస్య నామ్నామష్టోత్తరం శతం ।
యః పఠేత్ ప్రాతరుత్థాయ స లభేద్వాఞ్ఛితం ధ్రువమ్ ॥ ౨౭ ॥

ఇతి సార్వభౌమ భట్టాచార్యవిరచితం
నిత్యానన్దాష్టోత్తరశతనామస్తోత్రం సమ్పూర్ణమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Nityananda Prabhu Slokam » Nityananda Ashtottara Shatanama Stotram Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Prayers In Worship Of Lord Caitanya And Lord Nityananda